Home
Anupam Kher
Anupam Kher News
-
BETA : ముప్పై ఏళ్ళ ‘బేటా’
ఇప్పుడంటే పాన్ ఇండియా మూవీస్ అని సౌత్ సినిమాలు సైతం ఇతర భాషల్లోకి తెరకెక్కుతున్నాయి. కానీ, ఆ రోజుల్లో ఈ ముచ్చట అంతగా లేదు. దాంతో ఉత్తరాది హిట్ మూవీస్ దక్షిణాదికి, ఇక్కడ సక్సెస్ సాధించిన సినిమాలు నార్త్ కు ప్రయాణం కట్టి ఆ యా భాషల్లో రూపొంది అలరించేవి. అలా తమిళనాట ఘనవిజయం సాధించిన భాగ్యరాజా చిత్రం ‘ఎంగ చిన్న రాస’ సినిమా హిందీలో ‘బేటా’గా రూపొంది అనూహ్య విజయం సాధించింది. భాగ్యరాజా నటించిన చిత్రం… -
The Kashmir Files(Interview) : ఆమె నా కాళ్లు పట్టుకొని 10 నిమిషాలు ఏడ్చింది- నిర్మాత అభిషేక్ అగర్వాల్
-
The Kashmir Files : డైరెక్టర్ కు వై కేటగిరీ భద్రత… అసలేం జరుగుతోంది ?
The Kashmir Files చిత్రంతో వార్తల్లో నిలిచిన డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రికి ప్రభుత్వం అత్యన్నత భద్రతను అందించడం హాట్ టాపిక్ గా మారింది. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో తెరకెక్కిన The Kashmir Files మూవీలో అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, పల్లవి జోషి, దర్శన్ కుమార్ తదితరులు నటించారు. మార్చి 11న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాలో కాశ్మీరీ పండిట్లపై 1990లో జరిగిన అఘాయిత్యాలను చూపించారు. తీవ్రవాదం ఉధృతంగా ఉన్న సమయంలో కాశ్మీర్ లోయ నుండి కాశ్మీరీ… -
Amitabh Bachchan : భయమెందుకు? బిగ్ బీపై ట్రోలింగ్
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. దానికి కారణం ఆయన ట్వీటే. ఆ ట్వీట్ ఏమిటంటే… “అప్పుడు మనకు తెలియని విషయాలు ఇప్పుడు తెలుస్తున్నాయి”… ఈ ట్వీట్ చూస్తే… ఇందులో అంతగా ఏముంది ? అసలు ఆయన దేనికి సంబంధించి ఈ ట్వీట్ చేశారు ? అనే డౌట్ రాక మానదు. బిగ్ బీ అమితాబ్ చేసిన ట్వీట్ వివేక్ అగ్నిహోత్రి తాజా చిత్రం… -
Prakash Raj : “ది కాశ్మీర్ ఫైల్స్” గాయాలను మాన్పుతోందా ? రేపుతోందా?
Prakash Raj తాజాగా చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ట్యాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో రూపొందిన “ది కాశ్మీర్ ఫైల్స్” మూవీ దేశవ్యాప్తంగా ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రధాన మంత్రి మోడీ నుంచి సామాన్యుల దాకా సినిమాపై ప్రశంసల జల్లు కురుస్తోంది. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం అద్భుతమైన కలెక్షన్లతో దూసుకెళ్తోంది. అయితే కొంతమంది మాత్రం ఈ సినిమాపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా… -
The Kashmir Files: మౌత్ టాక్ పవర్ చాటిన ‘ద కశ్మీర్ ఫైల్స్’
చిన్నచిత్రంగా వచ్చి భారీ విజయాలను చవిచూసిన సినిమాలు అనేకం ఉన్నాయి. అయితే ఈ మధ్య కాలంలో తక్కువ పెట్టుబడితో అధిక లాభాలను చూసిన చిత్రాలు అంతగా కనిపించలేదు. కారణం కరోనా కావచ్చు, మరేదైనా అవ్వవచ్చు. గత సంవత్సరం డిసెంబర నెల నుండే సినిమాలు మళ్ళీ కాంతులు విరజిమ్ముతున్నాయి. ఇప్పుడు ‘ద కశ్మీర్ ఫైల్స్’ చిత్రం రాకతో ఆ వెలుగులు మరింతగా పెరిగాయి. చిన్న సినిమాలకు కొత్త ఉత్సాహాన్నీ ఇచ్చాయి. ‘ద కశ్మీర్ ఫైల్స్’ చిత్రం రోజు రోజుకూ… -
RGV : ‘ద కశ్మీర్ ఫైల్స్’ ఓ న్యూ బెంచ్ మార్క్
Famous Director Ram Gopal Varma About The Kashmir Files Movie. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందరిలోనూ చర్చనీయాంశమైన చిత్రం ‘ద కశ్మీర్ ఫైల్స్’. చిన్నచిత్రంగా విడుదలై భారీ విజయం దిశగా ఈ సినిమా పయనిస్తోంది. ఈ సినిమాపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన బాణీలో ట్వీట్ చేశారు. ఇకపై బాలీవుడ్ ను రెండు శకాలుగా విభజించాలని అన్నారు. ఒకటి ‘ద కశ్మీర్ ఫైల్స్’కు ముందు, రెండవది ‘ద కశ్మీర్ ఫైల్స్’ తరువాత అని… -
The Kashmir Files: అమిత్ షా తో అనుపమ్ ఖేర్ టీమ్ భేటీ!
The Kashmir Files Movie Unit Meet Union Minister Amit Shah Today. వివేక్ రంజన్ అగ్రిహోత్రి తెరకెక్కించిన ‘ద కశ్మీర్ ఫైల్స్’ మూవీకి సంబంధించిన చర్చే ఇవాళ సోషల్ మీడియాలో అత్యధికంగా జరుగుతోంది. బీజేపీ పాలిత ప్రాంతాలలో ఈ సినిమాకు వినోదపు పన్ను రాయితీని ప్రకటించడం కూడా చర్చనీయాంశంగా మారింది. విశేషం ఏమంటే… 1990లో కశ్మీర్ లో జరిగిన దుర్ఘటనలపై విచారణ జరిపించాలని అప్పటి సీఎం ఫరూఖ్ అబ్దుల్లా సైతం డిమాండ్ చేస్తున్నట్టు వార్తలు… -
Abhishek Agarwal: ‘ద కశ్మీర్ ఫైల్స్’ ఎవరికి అంకితమంటే…
ఇవాళ దేశం మొత్తం మీద రెండు పదాల గురించిన చర్చే ఎక్కువగా జరుగుతోంది. ఒకటి ‘ద కశ్మీర్ ఫైల్స్’, రెండు ‘హిజాబ్’! కశ్మీర్ లోని హిందూ పండిట్స్ ను 1990లో అత్యంత దారుణంగా కశ్మీర్ లోయ నుండి పాక్ ప్రేరిత ఉగ్రవాదులు బయటకు పంపిన వైనాన్ని ‘ద కశ్మీర్ ఫైల్స్’ చిత్రంలో కళ్ళకు కట్టినట్టు చూపించాడు దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి. ఇక హిజాబ్ ధారణతో విద్యాలయాలకు వెళ్తామనడం కరెక్ట్ కాదంటూ కర్నాటక హైకోర్టు తీర్పు చెప్పింది. దాంతో… -
The Kashmir Files : ప్రభుత్వం సంచలన నిర్ణయం… సినిమా చూడమంటూ హాఫ్ డే లీవ్ !
The Kashmir Files సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంతా కాదు. భారీ కలెక్షన్లతో దూసుకుపోతున్న ఈ చిత్రం రాజకీయంగా కూడా సంచలనంగా మారింది. ప్రధాని మోడీ స్వయంగా సినిమాపై ప్రశంసలు కురిపించడం హాట్ టాపిక్ గా మారింది. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, పల్లవి జోషి, దర్శన్ కుమార్, మిథున్ చక్రవర్తి కీలక పాత్రలు పోషించారు. ఉత్తరప్రదేశ్, హర్యానా, ఉత్తరాఖండ్, గోవా, గుజరాత్, కర్నాటక, మధ్యప్రదేశ్ సహా అనేక బీజేపి పాలిత…
తాజావార్తలు
-
Mann Ki Baat: ‘వోకల్ ఫర్ లోకల్’తో ప్రపంచ మార్కెట్లలోకి భారత ఉత్పత్తులు!.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు
-
Home Minister Anitha: ఈ ఐదు రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. హోంమంత్రి కీలక సూచనలు
-
Europe Protest: అట్టుడుకుతున్న యూరప్.. ప్రభుత్వాలపై ఆగ్రహజ్వాలలు..
-
France Protests Turn Violent: ఫ్రాన్స్‌లో హింసాత్మక నిరసనలు.. లక్షలాది మంది ప్రజలు ఎందుకు రోడ్డెక్కారు?.. మాక్రాన్ ఏం చెప్పారు?
-
SBI Account Holders: ఎస్బీఐ ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. ఇలా చేయకపోతే అకౌంట్ బ్లాక్..
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!