'ది కశ్మీర్ ఫైల్స్' చిత్రంపై ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలకు అంతే వాడీవేడీగా దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి బదులిచ్చాడు. యేడాది గడిచినా 'కశ్మీర్ ఫైల్స్' చిత్రం అర్బన్ నక్సలైట్స్ కు కంటికి కునుకు లేకుండా చేస్తోందని కౌంటర్ ఇచ్చాడు.
'ది కశ్మీర్ ఫైల్స్' ఫేమ్ వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం 'ది వాక్సిన్ వార్'లో 'కాంతార' ఫేమ్ సప్తమి గౌడ నటిస్తోంది. హైదరాబాద్ లో మొదలైన తాజా షెడ్యూల్ లో ఆమె పాల్గొంటున్నారు.
మాస్ మహరాజా రవితేజ టైటిల్ రోల్ ప్లే చేస్తున్న బయోగ్రాఫికల్ మూవీ 'టైగర్ నాగేశ్వరరావు' తాజా షెడ్యూల్ ఓ ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్ తో పూర్తయ్యింది. ఇందులో హేమలతా లవణం పాత్రను రేణు దేశాయ్ పోషిస్తుండటం విశేషం.
Kashmir Files : ఎన్నో వివాదాల నడుమ చిన్న చిత్రంగా విడుదలై బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన కాశ్మీరీ ఫైల్స్ ఆస్కార్ 2023కి ఎంపికైంది. భారతదేశం నుండి ఆస్కార్‌కు ఎంపికైన 5 చిత్రాలలో ఇది ఒకటి.
80s Stars Reunion: సినీ పరిశ్రమలో స్టార్స్ మధ్య ఉండే సాన్నిహిత్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. దక్షిణాది, ఉత్తరాది అనే తేడా లేకుండా అగ్ర హీరోల మధ్య మంచి బాండింగ్ ఉంటుంది. సినీ పరిశ్రమలోని హీరో, హీరోయిన్ల మధ్య మంచి అనుబంధం ఉంటుంది. ఒకే ఫ్రేమ్ లో మనకు నచ్చిన స్టార్స్ అందరూ ప్రత్యక్షమైతే చూడము�
Vivek Ranjan Agnihotri: కశ్మీరీ పండిట్ల ఊచకోత నేపథ్యంలో వచ్చిన ది కశ్మీర్ ఫైల్స్ ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. సినిమాలను ఎన్ని వివాదాలు చుట్టుముట్టిన చివరికి అందరి మెప్పు పొంది హిట్ సినిమాగా నిలిచింది.
లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఇటీవల బెదిరింపులు ఎదుర్కొంటున్న నటుడు సల్మాన్ ఖాన్‌కు ముంబై పోలీసులు 'వై ప్లస్' గ్రేడ్ భద్రతను అందించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పలువురు బాలీవుడ్ ప్రముఖులకు మహారాష్ట్ర సర్కారు భద్రతను పెంచినట్టు తెలుస్తోంది.
Karthikeya 2: యంగ్ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కార్తికేయ 2. రెండు నెలల క్రితం రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పటికి ఇంకా థియేటర్లో అలరిస్తూనే ఉంది.