Anirudh Ravichander:సూపర్ స్టార్ రజినీకాంత్, నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో తెరకెక్కిన చిత్రం జైలర్. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ఈ సినిమాను నిర్మించాడు. ఈ చిత్రంలో రమ్యకృష్ణ తమన్న హీరోయిన్ గా నటించగా.. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్.. క్యామియోలో నటించారు.
Anirudh Ravichander become India’s highest-paid music director: రజినీకాంత్ చుట్టాల కుర్రాడిగా ధనుష్ వల్ల సినీ పరిశ్రమకు పరిచయం అయిన అనిరుధ్ రవిచందర్ ఇప్పుడు పెద్ద స్టార్‌గా, స్టార్ టెక్నీషియన్‌గా ఎదిగాడు. సినిమాల భారీ విజయంలో ఆయన సంగీతం కీలక పాత్ర పోషిస్తోంది అంటే అర్థం చేసుకోవచ్చు. అనిరుధ్ రవిచందర్ చేస్తున్న అన్ని సినిమాలో కనీసం ఒ�
Anirudh Ravichander Demanding Remuneration on equal with Heroes: ప్రస్తుతానికి తెలుగు సినీ దర్శక నిర్మాతలకు మ్యూజిక్ డైరెక్టర్ల కొరత తీవ్రంగా వెంటాడుతుంది. నిజానికి తమన్, దేవి శ్రీ ప్రసాద్ లాంటి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లతో పాటు కొందరు తక్కువ రమ్యునరేషన్ తీసుకుని చేసే మ్యూజిక్ డైరెక్టర్లు కూడా టాలీవుడ్ కి ఉన్నారు. కానీ ఇప్పుడు తమిళం
Naa Ready First Single: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నేడు తన 49 వ పుట్టినరోజును జరుపుకుంటున్న విషయం తెల్సిందే. అభిమానులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు సైతం ఆయనకు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. ఇక ప్రస్తుతం విజయ్.. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో లియో సినిమా చేస్తున్న విషయం తెల్సిందే.
NTR 30: ఆర్.ఆర్.ఆర్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ మూవీలో నటిస్తున్నాడు. ఎన్టీఆర్ కెరీర్లో ఈ మూవీ 30వ సినిమాగా తెరకెక్కుతోంది. దీంతో ఈ సినిమాకు ఎన్టీఆర్ 30 అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. ఇప్పటికే ఎన్టీఆర్ ఈ మూవీ కోసం మేకోవర్ అయ్యాడు. పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీని నందమూరి �
Kamal Haasan Indian 2: లోకనాయకుడు కమల్ హాసన్ అభిమానులకు శుభవార్త అందింది. పలు కారణాల వల్ల నిలిచిపోయిన ఇండియన్ 2 మూవీ షూటింగ్‌ను మళ్లీ ప్రారంభించినట్లు మంగళవారం నాడు చిత్ర బృందం వెల్లడించింది. శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు ఈ మూవీ సీక్వెల్‌గా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కొంత భాగం ప�
ఉలగనాయకుడు కమల్ హాసన్ గత కొంత కాలంగా వరుసగా అపజయాలను ఫేస్ చేస్తున్నాడు. 2008లో ‘దశావతారం’, 2013లో ‘విశ్వరూపం’ తప్ప ఇటీవల కాలం వచ్చిన కమల్ సినిమాలు అన్నీ బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజాయాలను అందుకున్నాయి. 2017 నుంచి తమిళ బిగ్ బాస్ కి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ వస్తున్నాడు కమల్. ఇటీవల కాలంలో రాజకీయాల బాట పట్�
లోకనాయకుడు కమల్ హాసన్‌తో పాటు ఫహద్ ఫాసిల్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం “విక్రమ్”. సౌత్‌లో అత్యంత అంచనాలు ఉన్న సినిమాలలో ఇది కూడా ఒకటి. తాజాగా ‘విక్రమ్’ మేకర్స్ ఒక స్పెషల్ పోస్టర్ తో సినిమా విడుదల తేదీని ప్రకటించారు. అందులో కమల్ హాసన్ కిల్లర్ లుక్ లో సూట్ ధరించి, తుపాకీన�