చూడటానికి చిన్నపిల్లాడిలా కనిపిస్తాడు కానీ సంగీత దర్శకుడు అనిరుథ్ రవిచందర్ కు 30 సంవత్సరాలు. అయితే ఇరవై, ఇరవై రెండేళ్ళలోనే సంగీత దర్శకుడిగా మారేసరికీ అంతా అతని పాటల పట్ల ఆసక్తిని పెంచుకున్నారు. పైగా తొలిచిత్రం ‘3’లోని కొలవరి డీ పాటతో జాతీయ స్థాయిలో అనిరుథ్ గుర్తింపు తెచ్చుకున్నాడు. చాలా కాలం క్రితమే అతను తెలుగులోనూ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడని కొందరు జోస్యం చెప్పారు. ఆ నేపథ్యంలో అనిరుథ్ సంగీతం సమకూర్చిన తొలి తెలుగు సినిమా…
‘వై దిస్ కొలవరి డీ’ పాటతో ఓవర్ నైట్ క్రేజ్ సంపాదించుకున్నాడు యువ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్. పిన్న వయసులోనే సూపర్ స్టార్ రజనీకాంత్, పవన్ కళ్యాణ్, ధనుష్, విజయ్ వంటి స్టార్ హీరోల సినిమాలకు సంగీతాన్ని సమకూర్చాడు. అయితే ఇంతవరకూ సౌత్ కే ప్రాధాన్యమిస్తూ వచ్చిన అనిరుధ్ త్వరలో బాలీవుడ్ బాట పట్టబోతున్నాడట. ప్రముఖ దర్శక నిర్మాత ఆనంద్ ఎల్. రాయ్ చిత్రాలలో సంగీతానికి ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. అతను తెరకెక్కించిన ‘తను వెడ్స్…