Home
Anirudh Ravichander
Anirudh Ravichander News
-
Kavya -Anirudh Reception: కావ్య-అనిరుధ్ గ్రాండ్ రిసెప్షన్.. సీఎం విజయ్ స్పెషల్ గిఫ్ట్.. రజనీ, కమల్ ఆప్యాయపు నవ్వులు..
Kavya Maran-Anirudh Wedding Reception: నవ దంపతులు కావ్య మారన్ (Kavya Maran), సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) వెడ్డింగ్ రిసెప్షన్ వేడుకలో అరుదైన దృశ్యాలు ఆవిష్కృతమయ్యాయి. ముఖ్యమంత్రి విజయ్ (CM Vijay) కొత్త పెళ్లికూతురు కావ్యకు ప్రత్యేక బహుమతి ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షించారు. ఇక, సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth), లోకనాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) మధ్య కనిపించిన స్నేహం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. సన్… -
Kaviya Maran: తన ఉద్యోగులకు ఆరెంజ్ ఆర్మీ క్వీన్ సర్ప్రైజ్ గిఫ్ట్.. పెళ్లి కానుక బాక్స్ వీడియోలు వైరల్..
Kaviya Maran: సన్రైజర్స్ హైదరాబాద్ సీఈఓ (Sunrisers Hyderabad CEO), సన్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కావ్య మారన్ (Kaviya Maran) తన పెళ్లి వేడుకల సందర్భంగా ఉద్యోగులకు ఇచ్చిన ఒక స్పెషల్ గిఫ్ట్తో అందరి మనసులు గెలుచుకుంటున్నారు. ప్రముఖ మ్యూజిక్ కంపోజర్ అనిరుధ్ రవిచందర్తో (Anirudh Ravichander) ఆమె వివాహ వేడుకలు జరుగుతున్న నేపథ్యంలో, సన్ గ్రూప్ ఉద్యోగులకు (Sun Group employees) పెళ్లి ఆహ్వాన పత్రికలు, చాక్లెట్లతో పాటు ఏకంగా బంగారు ఉంగరాలను (gold… -
Anirudh & Kavya Maran Reception: అనిరుధ్-కావ్య మారన్ పెళ్లి రిసెప్షన్.. చెన్నై ఎయిర్పోర్ట్కు వరుసపెట్టిన అతిధి మహారాజులు.!
Anirudh & Kavya Maran Wedding Reception: ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, సన్రైజర్స్ హైదరాబాద్ సహ యజమాని కావ్య మారన్ వివాహ వేడుకలు సినీ, రాజకీయ, క్రీడా వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ జంట నవంబర్ 11న గ్రీస్లో అత్యంత సన్నిహితుల మధ్య వివాహం చేసుకున్న సంగతి విదితమే. ఇక నేడు నవంబర్ 21న చెన్నైలో జరగనున్న వీరి వివాహ రిసెప్షన్కు పలువురు ప్రముఖులు హాజరవుతున్నారు. ఇందులో భాగంగా అంతర్జాతీయ క్రికెట్ దిగ్గజాలు, సినీ… -
Anirudh Ravichander: లైఫ్ ఇచ్చిన ధనుష్నే మర్చిపోయావా అనిరుధ్? 15 ఏళ్ల నోట్పై ఫ్యాన్స్ ఫైర్!
Anirudh Ravichander: సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా సరే, తాము ఎంత ఎత్తుకు ఎదిగినా సరే మొదటి అవకాశం ఇచ్చిన వారిని ఎప్పటికీ మర్చిపోరు. కానీ రాక్స్టార్ అనిరుధ్ రవిచందర్ మాత్రం ఆ విషయాన్ని పూర్తిగా పక్కనపెట్టేశాడా? అంటే అవుననే అంటున్నారు ధనుష్ అభిమానులు. మ్యూజిక్ డైరెక్టర్గా అనిరుధ్ 15 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా విడుదల చేసిన ఒక నోట్ ఇప్పుడు కోలీవుడ్లో పెద్ద దుమారమే రేపుతోంది. సంగీత దర్శకుడిగా తన ప్రయాణం మొదలై 15 ఏళ్లు… -
Love Story: అనిరుధ్ మామ కళానిధి మారన్ ప్రేమ కథ తెలుసా?
Love Story: మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్, సన్రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ గ్రీస్ వేదికగా ఒక్కటైన సంగతి తెలిసిందే. నవంబర్ 11న అత్యంత సన్నిహితుల మధ్య జరిగిన వీరి పెళ్లి ఫోటోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో సందడి చేస్తూనే ఉన్నాయి. మరోవైపు నవంబర్ 21న చెన్నైలో జరగనున్న వీరి గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, వీరి ప్రేమ వివాహం నేపథ్యంలో ఇప్పుడు అనిరుధ్ అత్తమామల లవ్ స్టోరీ నెట్టింట… -
#AA23 బిజినెస్ లెక్కలు.. వైరల్ అవుతున్న బన్నీ, లోకేష్, మైత్రీ డీల్?
#AA23: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కనున్న #AA23 ప్రాజెక్ట్ చుట్టూ ఇప్పుడు సోషల్ మీడియాలో భారీ బిజినెస్ లెక్కలు చక్కర్లు కొడుతున్నాయి. కొంతకాలంగా వాయిదా పడుతూ వస్తున్న ఈ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ ఎట్టకేలకు లాక్ అయ్యిందని తెలుస్తోంది. 2027 ఆరంభంలో షూటింగ్ మొదలుపెట్టేందుకు సన్నాహాలు జరుగుతుండగా.. ఈ సినిమా కోసం హీరో, దర్శకుడు, నిర్మాతల మధ్య కుదిరిన భారీ బిజినెస్ డీల్ గురించిన వార్తలు ఇప్పుడు… -
Anirudh Kavya Marriage: తాళి కూడా కట్టలేదు కానీ పెళ్లి ఖర్చు రూ.100 కోట్లు!
సౌత్ ఇండియన్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్, సన్రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ వివాహ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. నవంబర్ 11న గ్రీస్ దేశంలోని అత్యంత విలాసవంతమైన ‘ఫోర్ సీజన్స్ అస్టిర్ ప్యాలెస్’ హోటల్లో వీరిద్దరూ ఒక్కటయ్యారు. చూడటానికి చాలా సింపుల్గా అనిపించిన ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం ఏకంగా రూ. 100 కోట్లు ఖర్చు చేసినట్లు జాతీయ మీడియా వర్గాల సమాచారం. చెన్నై నుంచి ఇరు కుటుంబాలకు చెందిన ముఖ్య అతిథులను గ్రీస్… -
Kavya Maran-Anirudh Wedding: పురోహితులు లేకుండానే పెళ్లి.. ‘స్వాభిమానం’ మ్యారేజ్ అంటే?.. అనిరుధ్, కావ్య వివాహ వేడుకలో ఆసక్తికర విశేషాలు!
Kavya Maran-Anirudh Self-Respect Marriage: ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, సన్రైజర్స్ హైదరాబాద్ సహ యజమాని కావ్య మారన్ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. నవంబర్ 11న గ్రీస్లో వీరి వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అదే సమయంలో అనిరుధ్-కావ్య పెళ్లికి అనుసరించిన సంప్రదాయాలు కూడా నెట్టింట చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా కావ్య మెడలో అనిరుధ్ ఓ గొలుసు కడుతున్నట్లు కనిపించిన ఫొటో వైరల్… -
Kavya-Anirudh Wedding: కావ్య మారన్-అనిరుధ్ పెళ్లికి ఎంత ఖర్చు చేశారో తెలుసా? విందు ఖర్చు తెలిస్తే షాకే!
Kavya Maran-Anirudh Wedding: సన్రైజర్స్ హైదరాబాద్ సీఈఓ కావ్య మారన్ (Kavya Maran), ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) పెళ్లి గ్రీస్లో ఘనంగా జరిగింది. నిన్న తమ తమ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ఫొటోలు సైతం పంచుకున్నారు. ఇప్పుడు సినీ ఇండస్ట్రీ, క్రికెట్ ప్రపంచంలోఈ పెళ్లి హాట్ టాపిక్గా మారింది. ఈ గ్రాండ్ డెస్టినేషన్ వెడ్డింగ్ (Destination Wedding) వేడుకలకు అతిరథ మహారథులు క్యూ కట్టారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్… -
Anirudh-Kavya Maran Wedding: ఒక్కటైన అనిరుధ్, కావ్య మారన్.. ఫొటోలు, వీడియోలు వైరల్.. రజనీకాంత్ మాస్ స్టెప్పులు
Anirudh Ravichander-Kavya Maran Wedding: కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander), సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) ఓనర్ కావ్య మారన్ (Kavya Maran) ఒక్కటయ్యారు. నవంబర్ 11, 2026న గ్రీస్లో (Greece) అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య వీరి డెస్టినేషన్ వెడ్డింగ్ చాలా గ్రాండ్గా జరిగింది. ఎవరికీ ఎలాంటి ముందస్తు హింట్ ఇవ్వకుండా సడన్గా పెళ్లి ఫోటోలు షేర్ చేసి అందరికీ బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు ఈ లవ్లీ కపుల్.
తాజావార్తలు
-
Rohit Sharma: “సవాళ్లను స్వీకరించడానికి నేను రెడీ”.. ముంబై కెప్టెన్గా రీఎంట్రీపై రోహిత్ ఫస్ట్ రియాక్షన్…
-
Human Trafficking Case: పేద మహిళలే టార్గెట్.. అక్రమ ఎగ్ డొనేషన్ దందాలో బయటపడుతున్న సంచలన నిజాలు!
-
Kishan Reddy: ప్రతి ఇంట్లో ఇప్పుడు ‘నషా ముక్త్ భారత్’ గురించే చర్చ.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి!
-
CM Chandrababu: ఏపీలో 25 నుంచి 38కి ఎంపీ సీట్లు.. డీలిమిటేషన్పై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Chiranjeevi: మందు తాగమని ఒత్తిడి చేశారు.. ఆంజనేయుడి భక్తుడినని చెప్పా
ట్రెండింగ్
-
Shani Margi 2026: ఈ 3 రాశుల వారికి ఇక తిరుగులేని అదృష్టం.. ఆర్థికంగా పట్టిందల్లా బంగారమే!!
-
Mohammed Siraj: మహమ్మద్ సిరాజ్కు మరోసారి షాక్.. ఆరేళ్ల అరుదైన రికార్డుకు బ్రేక్.. అయ్యో పాపం డీఎస్పీ!
-
రగ్గడ్ లుక్, 258 PS పవర్తో రాబోతున్న Nissan Terrano SUV..!
-
బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీతో హ్యుందాయ్ కొత్త ఎలక్ట్రిక్ Ioniq M SUV ఆవిష్కరణ..!
-
999cc ఇంజిన్, 218hp పవర్.. BMW M 1000 RR సూపర్బైక్ భారత్ లో లాంచ్.!