Chiranjeevi NTR National Award: మెగాస్టార్‌కు ఎన్టీఆర్ అవార్డు.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ ట్వీట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అత్యున్నత పురస్కారాలైన ‘గద్దర్ అవార్డులను’ తెలంగాణ ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవిని ప్రతిష్టాత్మకమైన ‘ఎన్టీఆర్ జాతీయ పురస్కారం’ వరించింది. ఈ వార్త తెలియగానే మెగా ఫ్యామిలీతో పాటు అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. ఈ గౌరవంపై ఏపీ డిప్యూటీ సీఎం, జనసేనాని పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
Also Read :Sai Durgha Tej :మహిళల కోసం సాయి దుర్గ తేజ్ కొత్త పోరాటం.. ‘స్టాండ్ విత్ హర్’ అంటూ ముందడుగు..
Also Read
- KTR: ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు, అని ఎందుకు అంటున్నామో తెలుసా?
- డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
- 6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
- Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీకి చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. ఇంటి గేటుపై కోర్టు సమన్లు..
‘అన్నయ్య చిరంజీవి గారికి ఎన్టీఆర్ జాతీయ పురస్కారం దక్కడం నాకెంతో సంతోషాన్నిచ్చింది. తెలుగు సినీ పరిశ్రమలో ఆయన సాగించిన ప్రస్థానం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం’ అంటూ పవన్ కొనియాడారు. గద్దర్ అవార్డులకు ఎంపికైన మిగతా విజేతలకు కూడా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు అక్కినేని ఇంట్లో కూడా అవార్డుల సందడి నెలకొంది. ‘తండేల్’ (Thandel) సినిమాలో అద్భుతమైన నటన కనబరిచినందుకు గాను నాగచైతన్యకు ఉత్తమ నటుడి అవార్డు దక్కింది. దీనిపై కింగ్ నాగార్జున స్పందిస్తూ.. ‘చైతూ ఉత్తమ నటుడిగా ఎంపికైనందుకు చాలా ఆనందంగా ఉంది. ‘తండేల్’ కోసం తను పెట్టిన కష్టం, చూపిన అంకితభావానికి ఈ అవార్డు సరైన గుర్తింపు’ అంటూ తన కుమారుడిని అభినందించారు.
తాజావార్తలు
-
Yuzvendra Chahal: మద్యానికి బానిసయ్యా.. 26 రోజులు రిహాబ్ సెంటర్లో ఉన్నా.. చహల్ సంచలన వ్యాఖ్యలు!
-
KTR: ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు, అని ఎందుకు అంటున్నామో తెలుసా?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
Donald Trump: జనం పర్సులు నిల్.. ప్రెసిడెంట్ గారి ఆదాయం మాత్రం ఫుల్..!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
ట్రెండింగ్
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!