‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ రూపొందిస్తోన్న సినిమా ‘మ్యాజిక్’. ఈ మ్యూజికల్ డ్రామాలో చాలామంది నూతన నటీనటులు నటిస్తున్నారు. ఈ చిత్రంతో ప్రేక్షకులకు మరపురాని థియేట్రికల్ అనుభూతిని అందించడానికి ప్రముఖ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. మ్యాజిక్ చిత్రానికి రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నారు.
Jailer 2: సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ సినిమా దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో ఎంతటి సంచలన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రముఖ దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం కథ, స్క్రీన్‌ప్లే, సంగీతం, నటన పరంగా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించింది. జైలర్ సినిమాలో రజినీకాంత్ సరసన రమ్యకృష్ణ నటించగా, మోహన్…
లైగర్ వంటి డిజాస్టర్ తర్వాత ఖుషి, ఫ్యామిలీ స్టార్ సినిమాలు చేసిన ఆశించిన ఫలితం మాత్రం దక్కలేదు విజయ్ దేవరకొండకు. ఈ సినిమాలతో రౌడీ ఫ్యాన్స్ సాటిస్ఫై అవలేదు. రెండు సినిమాలు కూడా ఓ మోస్తరు విజయాన్ని మాత్రమే అందుకున్నాయి. దీంతో విజయ్ సాలిడ్ కంబ్యాక్ కోసం వెయిట్ చేస్తున్నారు అభిమానులు. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో VD12 ప్రాజెక్ట్ చేస్తున్నాడు విజయ్. ఈ సినిమా పై అంచనాలు గట్టిగా ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్…
యంగ్ టైగర్ ఎన్టీయార్, జాన్వీ కపూర్ జోడిగా కొరటాల శివ తెరకెక్కించిన దేవర సూపర్ గా నిలిచింది. సెప్టెంబరు 27న రిలీజ్ అయిన దేవర మరికొద్ది రోజుల్లో 50రోజలు పూర్తి చేసుకోనుంది. అర్ద శతదినోత్సవం వేడుకలను భారీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికి దేవర డీసెంట్ కలెక్షన్స్ రాబడుతోంది. ఇప్పటికే రిలీజ్ కాబడిన అన్ని సెంటర్స్ లో బ్రేక్ ఈవెన్ సాధించి బయ్యర్స్ కు భారీ లాభాలు తెచ్చిపెట్టింది. యంగ్ టైగర్ నటన, యాక్షన్ సీన్స్, సాంగ్స్…
Anirudh Ravichander Comes On Board For Natural Star Nani, Srikanth Odela #NaniOdela2: నేచురల్ స్టార్ నాని సెన్సేషనల్ హిట్ ‘దసరా’ తర్వాత హైలీ యాంటిసిపేటెడ్ సెకండ్ కొలబరేషన్ కోసం దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (SLV సినిమాస్) నిర్మాత సుధాకర్ చెరుకూరితో మళ్లీ చేతులు కలిపారు. #NaniOdela2 దసరా సందర్భంగా గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. సెన్సేషనల్ కంపోజర్ అనిరుధ్ రవిచందర్ #NaniOdela2కి మ్యూజిక్ అందించనున్నారు. జెర్సీ, గ్యాంగ్‌లీడర్…
Gowtham Tinnanuri’s Magic Release Date: ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ రూపొందిస్తోన్న సినిమా ‘మ్యాజిక్’. ఈ మ్యూజికల్ డ్రామాలో చాలామంది నూతన నటీనటులు నటిస్తున్నారు. ఈ చిత్రంతో ప్రేక్షకులకు మరపురాని థియేట్రికల్ అనుభూతిని అందించడానికి ప్రముఖ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. మ్యాజిక్ చిత్రానికి రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నారు. నేడు అనిరుధ్ పుట్టినరోజు సందర్భంగా.. నిర్మాతలు చిత్ర విడుదల తేదీని ప్రకటించారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ సినిమా బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతోంది. పది రోజుల్లోనే 466 కోట్లు రాబట్టి.. 500 కోట్ల చేరువలో ఉంది. దీంతో టైగర్‌తో పాటు ఫ్యాన్స్ కూడా ఫుల్ జోష్‌లో ఉన్నారు. అయితే ఓ విషయంలో మాత్రం ఎన్టీఆర్ ఫాన్స్ తెగ ఫీల్ అవుతున్నారు. అభిమానుల వల్లే దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయింది కానీ.. ఇప్పుడు వారే తెగ బాధపడిపోతున్నారు. ఇందుకు కారణం మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ అనే…
బాక్సాఫీస్ వద్ద దేవర దండయాత్ర మొదలైంది, ఉదయం ఆటతో రిలీజ్ అయిన దేవర ఫ్యాన్స్ కు హై మూమెంట్ లేదు అనిపించినా జనరల్ ఆడియెన్స్ కు మాత్రం బెస్ట్ సినిమాటిక్ ఎక్సపీరియెన్స్ ఇచ్చిందనే చెప్పాలి. యంగ్ టైగర్ ఎన్టీయార్ నటన అద్భుతంగా ఉందని చుసిన ప్రతి ఒక్కరు కొనియాడుతున్నారు. కేవలం తన స్క్రీన్ ప్రెజెన్స్ తోనే సినిమాను నడిపాడు తారక్. టైగర్ తర్వాత సినిమాకు మరింత ప్లస్ అయ్యారు అని ఎవరి పేరు చెప్పాలంటే అది అనిరుధ్…
మరి కొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది ‘దేవర’. అందుకే సోషల్ మీడియాలో ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడు దేవర ట్రెండ్ నడుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన దేవర తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అయితే.. ఈ నేపథ్యంలో దేవర సినిమా డైరెక్టర్ కొరటాల శివతో ఎన్టీవీ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ మీకోసం