Lokesh Kanagaraj: అందుకే పూజా హెగ్డే’కి ఆ పేరు!
- రజనీకాంత్, నాగార్జున నటిస్తున్న ‘కూలీ’ సినిమా
- మౌనిక సాంగ్‌తో సంచలనం
- పూజా హెగ్డే మాలేనా పాత్రలో డాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లోకేష్ కనగరాజ్ త్వరలో కూలీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నిజానికి లోకేష్ దర్శకత్వానికి ఒక మంచి ఫ్యామిలీ ఉంది. రజనీకాంత్ హీరోగా, నాగార్జున విలన్ పాత్రలో నటిస్తున్న కూలీ సినిమా గురించి ఇప్పటికే అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ మధ్యకాలంలో ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన మౌనిక సాంగ్ అయితే ప్రేక్షకులను ఒక ఊపు ఊపేసింది.
Also Read:8 vasanthalu: థియేటర్లో దేఖలేదు.. ఇప్పుడేమో తెగ లేపుతున్నారు!
Also Read
పూజా హెగ్డే డాన్స్ చేయగా, ఆమెతోపాటు సౌబిన్ షహీర్ కూడా అంతే ఎనర్జీతో చేసిన డాన్స్ అందరినీ మెస్మరైజ్ చేసింది. అయితే తాజా ఇంటర్వ్యూలో లోకేష్ కనగరాజ్ ఈ సినిమాలో పూజా హెగ్డే క్యారెక్టర్ పేరు మాలేనా అని చెప్పుకొచ్చారు. నిజానికి తనతో పాటు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ కూడా మౌనిక బెలూచీకి పెద్ద ఫ్యాన్స్ అని చెప్పుకొచ్చారు.
Also Read:Mega 157: సాంగేసుకుంటున్న చిరు, నయనతార
చిన్నప్పుడు ఆమె అంటే చాలా ఇష్టమని ఆమె వారు వెల్లడించారు. నిజానికి మౌనిక నటించిన మాలేనా సినిమా అప్పట్లో టీనేజర్స్ అందరికీ హాట్ ఫేవరెట్. హాలీవుడ్ కంటెంట్ యాక్సెస్ ఉన్న ప్రతి ఒక్కరికి ఈ సినిమా అప్పట్లో తెలియదు అనడంలో అతిశయోక్తి లేదు. అయితే ఇప్పుడు అదే పేరుతో పూజా హెగ్డేకి క్యారెక్టర్ రాసుకోవడం అంటే వారికి మౌనిక మీద ఎంత లవ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.
తాజావార్తలు
-
Charminar Temple Rush: చార్మినార్‌లో పండుగ సందడి.. భాగ్యలక్ష్మి ఆలయానికి పోటెత్తిన భక్తులు!
-
CBFC : తాజా నిబంధనలతో ఇండస్ట్రీలో కలకలం.. సెన్సార్ బోర్డుకు ఫిల్మ్ ఛాంబర్ లేఖ
-
Renu Desai: మెగా ఈవెంట్స్‌కి అకీరా, ఆద్యలు వెళ్లడంపై క్లారిటీ ఇచ్చిన రేణు దేశాయ్!
-
Fauzi : పెళ్లి పీటలెక్కిన రెబల్ స్టార్.. కానీ ?
-
CPS to OPS Conversion: ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం.. మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం.. డెడ్‌లైన్ ఎప్పుడంటే..?
ట్రెండింగ్
-
7 అంగుళాల భారీ డిస్ప్లే, 10,000mAh కంటే ఎక్కువ బ్యాటరీతో రాబోతున్న iQOO Z12 సిరీస్..!
-
Varanasi Movie: ‘వారణాసి’లో టైమ్ ట్రావెల్ ట్విస్ట్.. కుంభకర్ణుడి పునర్జన్మగా ఆ పాత్ర?
-
Upcoming Smartphones: ఈ వారం లాంచ్ కానున్న కొత్త స్మార్ట్ఫోన్లు ఇవే.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Reno 17 సిరీస్..!
-
Airtel నుంచి ‘Buy 1 Get 1’ ఆఫర్.. ఆ ప్లాన్స్ తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే రెండుసార్లు ప్రయోజనం..!
-
Realme నుంచి పవర్ఫుల్ 5G ఫోన్లు.. 10,000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో వచ్చేస్తున్న Realme 17 సిరీస్..!