యూనివర్శిటీ వైస్‌ఛాన్సలర్లకు కీలక ఆదేశాలు ఇచ్చారు సీఎం జగన్.. విద్యా రంగంలో కీలక మార్పులపై చర్చించారు. బోధన, నైపుణ్యాభివృద్ధిలో ఎమర్జింగ్ టెక్నాలజీస్ అనుసంధానంపై సీఎం కీలకంగా దృష్టి పెట్టారు.
Tomato Farmer: ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లాలో ఓ టమాటా రైతు దారుణ హత్యకు గురయ్యాడు. మదనపల్లె మండలం బోడిమల్లదిన్నె గ్రామంలో బుధవారం నరెం రాజశేఖరరెడ్డి (62)ని దుండగులు చంపేశారు.
వాలంటీర్స్ అంటే ఏ మాత్రం డబ్బు ఆశించకుండా పని చేసే వారు.. రెడ్ క్రాస్ వాలంటీర్స్ కు అధిపతులు ఉన్నారు.. మీ వాలంటీర్ వ్యవస్థ కు అధిపతి ఎవరు.? అని నిలదీశారు పవన్
Minister Taneti vanitha: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు కేంద్ర నిఘా వర్గాలు సమాచారం ఇచ్చాయన్నది నిజమేనా? పవన్ దగ్గర ఆధారాలు ఉన్నాయా? అయితే, పవన్‌కు వచ్చిన సమాచారం బటయపెట్టాలని డిమాండ్ చేశారు మంత్రి తానేటి వనిత.. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సమీక్ష సమావేశం నిర్వహించారు.. ఈ సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా ఇంఛార్జ్ మంత్రి తానేటి వనిత, ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్, మేయర్ భాగ్యలక్ష్మి, కలెక్టర్ మరియు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన మంత్రి…