విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కలయికలో వస్తున్న ‘లైగర్’ నుంచి శనివారం కొత్త పిక్ రిలీజ్ చేశారు. బాక్సర్ గా నటిస్తున్న విజయ్ దేవరకొండ సిక్స్ ప్యాక్ న్యూడ్ బాడీతో కూడిన ఈ పిక్ లో తన నగ్నశరీరాన్ని గులాబీపూల బొకేతో కప్పినట్లు చూపించారు. ఈ పిక్ లో విజయ్ ఫ్యాన్స్ ని ఖుషీ చేసినప్పటికీ సామాన్య జనం మాత్రం కాపీ పిక్ అని ఫీలవుతున్నారు. బాక్సర్ కి ఈ పిక్ కు సంబంధం ఏమిటని భావిస్తున్నప్పటికీ…