Vijay Devarakonda హీరోయిన్ తో పార్టీలో ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్న ఓ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఆ వీడియోను లీక్ చేసింది కూడా హీరోయిన్ కావడం విశేషం. నిన్నటితరం హీరోయిన్, నేటితరం నిర్మాత ఛార్మి ఈ వీడియోను సోషల్ మీడియాలో వదిలింది. అందులో విజయ్ దేవరకొండ, అనన్య పాండే పార్టీలో మునిగితేలుతున్నారు. విషయంలోకి వెళ్తే… ధర్మ ప్రొడక్షన్స్ సీఈఓ అపూర్వ మెహతా పుట్టినరోజు వేడుకలో “లైగర్” టీం మొత్తం పాల్గొంది. ఛార్మి విడుదల చేసిన…
సెన్సేషనల్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ త్వరలో ‘లైగర్’గా ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ బాక్సర్ గా కనిపించబోతున్నాడు. ఈ సినిమా కోసం విజయ్ రింగుల జుట్టుతో, సిక్స్ ప్యాక్ బాడీతో బాక్సర్ మేకోవర్ లో కన్పించి అభిమానులను ఆకట్టుకున్నాడు. గత రెండేళ్లుగా ఒకే స్టైల్ ను మెయింటైన్ చేస్తూ వస్తున్న ఈ యంగ్ హీరో ఇప్పుడు సరికొత్త లుక్ లో…
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. అర్జున్ రెడ్డి చిత్రంతో విజయ్ దేవరకొండ ఆటిట్యూడ్, స్టేజిపై అతను మాట్లాడే విధానం చూసి కుర్రకారు రౌడీ హీరోకి ఫిదా అయిపోయారు. విజయ్ మనుసులో ఏది అనిపిస్తే దాన్ని బాహాటంగానే మాట్లాడేస్తాడు. అయితే విజయ్ పైకి కనిపించేంత స్ట్రాంగ్ కాదు అని బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే కామెంట్స్ చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ, అనన్య పాండే…
బాలీవుడ్ స్టార్ కిడ్ అనన్య పాండే ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది. టాలీవుడ్ లో లైగర్ సినిమాతో అడుగుపెడుతున్న ఈ బ్యూటీ ప్రస్తుతం ‘గెహ్రయాన్’ ప్రమోషన్స్ లో బిజీగా మారింది. శకున్ బాత్రా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 11 న అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది. దీపికా పదుకొనే, సిద్ధాంత్ చతుర్వేది, ధైర్య కర్వా ప్రధాన పాత్రలు నటిస్తున్న ఈ సినిమా ప్రమోషన్స్ ని మేకర్స్ వేగవంతం చేశారు. తాజాగా అనన్య…
బాలీవుడ్ బ్యూటీలు దీపికా పదుకొణె, అనన్య పాండే ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘గెహ్రైయాన్’. శకున్ బత్రా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కరోనా కారణంగా థియేటర్లో వాయిదా పడడంతో చివరకు ఓటిటీ బాట పట్టింది. వాయ్ కామ్ 18 స్టూడియోస్ మరియు ధర్మ ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 11న అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అవుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.…