బాలీవుడ్‌లో లవ్ స్టోరీలు కామన్. ముఖ్యంగా డెటింగ్ అండ్ బ్రేకప్‌లు అయితే జరుగుతూనే ఉంటాయి. ఇందులో భాగంగానే తాజాగా బాలీవుడ్ యంగ్ సెన్సేషన్ అనన్యా పాండే వార్తల్లో నిలిచారు. గతంలో ఆదిత్య రాయ్ కపూర్‌తో విడిపోయిన తర్వాత, ఆమె ఇప్పుడు ఒక విదేశీ మోడల్‌తో ప్రేమలో ఉన్నారనే వార్తలు ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తున్నాయి. ఆయన మరెవరో కాదు.. అమెరికాకు చెందిన మాజీ మోడల్ వాకర్ బ్లాంకో. విశేషమేమిటంటే, వాకర్ ప్రస్తుతం అనంత్ అంబానీకి చెందిన ‘వంటారా’ (జామ్‌నగర్)…
అతిథులు.. బంధువులు.. స్నేహితులు.. అంతా పెళ్లి వేదికలో ఆసీనులయ్యారు. అప్పటి దాకా సంతోషంగా, ఉల్లాసంగా సాగిన పెళ్లి మండపం ఒక్కసారిగా సెలైంట్ అయిపోయింది. ఒక విధమైన ఉద్వేగ పరిస్థితులు ఏర్పడ్డాయి.
అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ వివాహం ముంబైలోని జియో వరల్డ్ సెంటర్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. మూడు రోజుల పాటు జరిగిన వివాహ వేడుకలు కన్నుల పండుగగా నిలిచిపోయింది. దేశ, విదేశాల నుంచి వచ్చిన అతిరథ మహరథులతో ముంబై నగరం సందడి సందడిగా మారిపోయింది.
ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం అంగరంగ వైభవంగా నిర్వహించారు. జూలై 14న జరిగిన వెడ్డింగ్ రిసెప్షన్‌తో అనంత్, రాధికల వివాహ వేడుకలు ముగిశాయి.
Anant Ambani gifted 25 luxury watches worth 2 crore to his friends: అపర కుబేరుడు ముఖేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, ఫార్మా దిగ్గజం వీరేన్ మర్చంట్ కుమార్తె రాధిక మర్చంట్‌ల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. శుక్రవారం (జులై 12) అనంత్-రాధికలు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. శనివారం (జులై 13) రిసెప్షన్ కూడా గ్రాండ్‌గా జరిగింది. అంబానీ పెళ్లి వేడుక కనివినీ ఎరుగని రీతిలో జరిగింది. దాదాపు రూ.6000 కోట్ల…