Viral Photo: ఒకే ఫ్రేమ్‌లో మూడు ఇండస్ట్రీల స్టార్ హీరోలు.. ఫొటో వైరల్!
- ఒకేచోట స్టార్ హీరోలు
- కదిలొచ్చిన బాలీవుడ్
- ఫొటో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
South Star Heros Photo Goes Viral at Anant Ambani Wedding: టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ ఇండస్ట్రీలకు చెందిన స్టార్ హీరోలు ఒకేచోట కలిశారు. అంతేకాదు కుటుంబసమేతంగా ఫొటోలకు పోజులిచ్చారు. ఆ స్టార్స్ మరెవరో కాదు.. మహేశ్ బాబు, సూర్య, పృథ్వీరాజ్ సుకుమారన్. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధిక మర్చంట్‌ల వివాహంలో వీరందరూ కలిశారు. కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ పిక్ షేర్ చేశారు. ‘మంచి మనసున్న వ్యక్తులతో అద్భుతమైన క్షణాలు’ అని క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Also Read: Devshayani Ekadashi 2024: నేడు తొలి ఏకాదశి.. ఈ 6 పరిహారాలు చేస్తే ఆర్థిక సమస్యలు అవుట్!
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
మహేశ్‌బాబు-నమ్రత, సూర్య-జ్యోతిక, పృథ్వీరాజ్ సుకుమారన్-సుప్రియ, విఘ్నేశ్ శివన్-నయనతార దంపతులతో పాటు జెనీలియా డిసౌజా, అఖిల్ అక్కినేని, సితార ఘట్టమనేని తదితరులను ఫొటోలో చూడొచ్చు. స్టార్లతో ఉన్న ఈ ఫోటో కన్నుల పండగగా ఉంది. ఈ ఫొటోకు నెట్టింట లైకుల,కామెంట్ల వర్షం కురుస్తోంది. ‘ఒకే ఫ్రేమ్‌లో స్టార్స్’, ‘అద్భుతమైన ఫోటో’ అంటూ ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. దక్షిణాది చిత్ర పరిశ్రమ నుంచి రజనీకాంత్, వెంకటేశ్, రామ్ చరణ్ కూడా పెళ్లికి హజరయ్యారు. అనంత్ అంబానీ పెళ్లికి బాలీవుడ్ మొత్తం కదిలొచ్చిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!