Nita Ambani: కుమారుడి పెళ్లిలో అతిథుల్ని ఆకర్షించిన నీతా అంబానీ బ్లౌజ్.. స్పెషల్ ఏంటంటే..!
- అనంత్ పెళ్లిలో అతిథుల్ని ఆకర్షించిన నీతా అంబానీ బ్లౌజ్
- జర్దోజీ ఘాగ్రా బ్లౌజ్‌లో పిల్లలు.. మనవళ్లు పేర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ వివాహం ముంబైలోని జియో వరల్డ్ సెంటర్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. మూడు రోజుల పాటు జరిగిన వివాహ వేడుకలు కన్నుల పండుగగా నిలిచిపోయింది. దేశ, విదేశాల నుంచి వచ్చిన అతిరథ మహరథులతో ముంబై నగరం సందడి సందడిగా మారిపోయింది. ఇక పెళ్లి ప్రపంచ వ్యాప్తంగా బిగ్ హైలెట్‌గా నిలిచింది. పెళ్లి వేడుకల దగ్గర నుంచి అతిథుల రాక వరకు అన్ని స్పెషల్‌గా నిలిచాయి. ఇక అంబానీ కుటుంబం ధరించిన వస్త్రాలైతే చెప్పనక్కర్లేదు. ప్రతీది అత్యంత వైరెటీగా నిలిచింది.
తాజాగా అనంత్ అంబానీ తల్లి నీతా అంబానీ ధరించిన బ్లౌజ్ వెరీ వెరీ స్పెషల్‌గా నిలిచింది. పెళ్లికి వచ్చిన అతిథుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. నీతా అంబానీ ధరించిన జర్దోజీ ఘాగ్రా బ్లౌజ్‌లో ఆమె పిల్లలు, మనవళ్ల పేర్లు ఆకర్షణగా నిలిచాయి. డిజైనర్ అబూ జానీ సందీప్ ఖోస్లా చేతితో చేయబడిన ఎంబ్రాయిడరీ ఆకట్టుకుంది. జర్దోజీ ఘాగ్రాలో ఆలయ ఆకృతులను ప్రతిబింబించాయి. అలాగే ఆమె కుటుంబ పేర్లతో అలంకరించబడింది. అలాగే ఆభరణాలు మరొక అద్భుతమైన సృష్టిగా నిలిచింది. ఈ బ్లౌజ్ అతిథులను అమితంగా ఆకర్షించింది. అంతేకాకుండా స్టార్-స్టడెడ్ ఈవెంట్‌లో ప్రముఖంగా కనిపించింది.
Also Read
- Supreme Court: సుప్రీంకోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల నియామకం.. మరో మహిళకు అవకాశం
- Kharagpur-Amaravati Greenfield Highway: అమరావతికి ఈస్ట్ గేట్‌వే.. 1,107 కి.మీ. గ్రీన్‌ఫీల్డ్ హైవే.. రూట్ ఇదే..!
- Mayawati: గత నెలలో తొలగింపు.. మళ్లిప్పుడు పదవి.. మేనల్లుడికి కీలక పోస్ట్ ఇచ్చిన మాయావతి
- UP: 8 మంది రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ.. కేంద్రమంత్రి హర్దీప్ పూరీకి దక్కని అవకాశం
ఇది కూడా చదవండి: Rakul Preet Brother: రకుల్ సోదరుడితో పాటు సినీ ప్రముఖుల అరెస్ట్?
జూలై 12న రాత్రి అనంత్-రాధిక వివాహం జరిగింది. ఇక జూలై 13న రాత్రి జరిగిన శుభ ఆశీర్వాద వేడుకలకు ప్రధాని మోడీ, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, కేంద్రమంత్రులు, సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.
తాజావార్తలు
-
Virat Kohli – Rohit Sharma: 2027 వరల్డ్‌కప్‌కు ముందు రోహిత్-విరాట్‌పై కైఫ్ కీలక వ్యాఖ్యలు
-
Matrubhoomi: నవంబర్ 13న మాతృభూమి రిలీజ్ సాధ్యమా?
-
British Airways: ఫ్లై దుబాయ్ తరహాలో బ్రిటిష్ విమానం నుంచి ఎమర్జెన్సీ కోడ్.. సర్వత్రా టెన్షన్
-
Polavaram Hydel Project: పోలవరం జల విద్యుత్ కేంద్రంలో కీలక ముందడుగు..
-
BSNL Freedom 2.0: జియో, ఎయిర్‌టెల్‌లకు షాకిచ్చిన బీఎస్ఎన్ఎల్.. రూపాయికే సిమ్‌తో పాటు బంపర్ ఆఫర్లు!
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!