December Bonanza Sale started in Amazon: డిసెంబర్ బొనాంజా సేల్ పేరుతో అమెజాన్‌లో కొత్త సేల్ ప్రారంభమైంది. ఈ సేల్ డిసెంబర్ 25 వరకు కొనసాగుతుంది. ఈ సేల్ లో, మీరు ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, హెడ్ఫోన్లు మరియు అనేక ఇతర ఉత్పత్తులను చౌక ధరలకు కొనుగోలు చేసే అవకాశాన్ని పొందుతారు. ఈ సేల్ బ్యానర్ అమెజాన్‌లో కూడా లిస్ట్ చేయబడింది, అందులో డిసెంబర్ బొనాంజా సేల్ లో 70 శాతం వరకు తగ్గింపు ఉంటుందని పేర్కొంది.…
ఇయర్ ఎండ్ సేల్ ను అన్ని ఈ కామర్స్ సంస్థలు ప్రకటించాయి.. నిన్నటివరకు ఫ్లిప్‌కార్ట్ అదిరిపోయే ఆఫర్లను ప్రకటించింది.. ఇప్పుడు తాజాగా అమెజాన్ కూడా టాప్ బ్రాండ్స్ మొబైల్స్ పై కళ్లు చెదిరే ఆఫర్స్ ను ప్రకటించింది.. అందులో వన్‌ప్లస్, శాంసంగ్, షావోమీ, ఆపిల్ వంటి ప్రముఖ బ్రాండ్ల నుంచి సరికొత్త మోడల్‌లపై అద్భుతమైన ఆఫర్లను అందిస్తోంది. ఈ డీల్ ముగింపు తేదీని కంపెనీ ఇంకా నిర్ధారించలేదు. అయితే, కస్టమర్లు రూ. 9,999 కన్నా తక్కువ ధరకే…
Akkineni Naga Chaitanya: ప్రస్తుతం చిత్ర పరిశ్రమ అంతా పాన్ ఇండియా అని పరుగులు పెడుతుంది. కుర్రహీరోలు మాత్రమే కాకుండా సీనియర్ హీరోలు కూడా పాన్ ఇండియా వెంట పడుతున్నారు. కానీ, అక్కినేని వారసులు మాత్రం ఇప్పటివరకు పాన్ ఇండియా రేస్ లో అడుగుపెట్టలేదు. అక్కినేని అఖిల్.. ఏజెంట్ తో పాన్ ఇండియా లెవెల్లో అడుగుపెట్టాలని చూసాడు.
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ తమ కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్లను అందిస్తుంది.. మొన్నటివరకు ఫెస్టివల్ స్పెషల్ ఆఫర్స్ ను ప్రకటించి కంపెనీ తాజాగా బ్లాక్ ఫ్రైడే సేల్ ను ప్రారంభించింది.. ఈ సేల్ లో భాగంగా ఆయషన్, బ్యూటీ ప్రొడక్ట్స్‌పై భారీ డిస్కౌంట్‌ను అందిస్తున్నారు.. నవంబర్ 24వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఈ సేల్‌లో ఉన్న ఆఫర్స్‌పై ఓ లుక్కేయండి.. ఈ సేల్ లో భాగంగా హెడ్‌ఫోన్స్, ఇయర్ బడ్స్, ప్రొజెక్టర్స్‌తో పాటు బ్యూటీ…
Amazon Layoff: ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ మరోసారి ఉద్యోగులను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. గత కొన్ని రోజులుగా వివిధ విభాగాల నుంచి వందలాది మందికి లేఆఫ్ ప్రకటించింది. ఈ సారి అలెక్సా విభాగం నుంచి వందలాది ఉద్యోగులను తొలగించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) సంస్థ దృష్టి పెట్టడంతో ఈ తొలగింపులను చేపట్టింది. గతేడాది నుంచి ప్రముఖ టెక్ కంపెనీలు ఇలా వరసగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి.
Buy a car on Amazon: ఆన్లైన్ షాపింగ్ ఫ్లాట్‌ఫాం అమెజాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎలక్ట్రానిక్ గూడ్స్ నుంచి ఫ్యాషన్, హోం యుటిలిటీ ఇలా అన్ని రకాల వస్తువులు దొరుకుతుంటాయి. భారతదేశంలో ఆన్లైన్ షాపింగ్‌కి జనాలు కూడా బాగానే అలవాటయ్యారు. ఇదిలా ఉంటే కార్లను ఈ-కామర్స్ ఫ్లాట్‌ఫారంలో కొనుగోలు చేసే రోజు దూరంలో లేదు, ఇది త్వరలోనే కార్యరూపం దాల్చబోతోంది.
డ్రీమ్ స్పోర్ట్స్ యాజమాన్యంలోని ఫ్యాన్కోడ్ను భాగస్వామ్యం చేసిన తర్వాత అమెజాన్ ప్రైమ్ వీడియో తన మొదటి స్పోర్ట్స్ ఛానెల్‌ని ప్రారంభించింది. ఇది క్రికెట్, ఫుట్‌బాల్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా 15కి పైగా క్రీడల ప్రత్యక్ష ప్రసారాన్ని అందిస్తుంది. అమెజాన్ ఇంతకుముందు న్యూజిలాండ్‌తో జరిగిన భారత క్రికెట్ మ్యాచ్‌లతో సహా ప్రత్యక్ష ప్రసార మ్యాచ్‌లను ప్రసారం చేసింది.
Amazon: ఆర్థికమాంద్యం భయాలు, ఆర్థిక మందగమన పరిస్థితులు ప్రపంచాన్ని భయపెడుతున్నాయి. ముఖ్యంగా టెక్ రంగంలో ఉద్యోగులకు భద్రత లేకుండా పోయింది. గతేడాది నుంచి ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజ కంపెనీలు వేల సంఖ్యలో తమ ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి.
Amazon: ఆర్థికమాంద్యం భయాలు, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మందగమన పరిస్థితులు టెక్ పరిశ్రమను అతలాకుతలం చేస్తున్నాయి. ఖర్చలను తగ్గించుకునేందుకు టెక్ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్ దిగ్గజ కంపెనీలు ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటించాయి. గతేడాది నవంబర్ నుంచి మొదలైన ఉద్యోగుల తొలగింపు పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది.
Credit Card Offers : దీపావళి రోజున కొత్త కొనుగోళ్లకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ప్రజలు కొత్త ఆభరణాల నుండి కొత్త పాత్రలు, బట్టలు, కార్ల వరకు ప్రతిదీ కొనుగోలు చేస్తారు.