Redmi A3X : లాంచ్ చేయకుండానే Xiaomi ఫోన్ లలో ఒకటి అమెజాన్‌లో అమ్మకానికి అందుబాటులో ఉంది. అదే Redmi A3X . కంపెనీ కొంతకాలం క్రితం ప్రపంచ మార్కెట్లో ఈ ఫోన్ ను విడుదల చేసింది. ఇది 4G ఫోన్. ప్రస్తుతం అమెజాన్‌లో జాబితా చేయబడింది. మీరు ఈ ఫోన్‌ను అమెజాన్ నుండి కొనుగోలు చేయవచ్చు. ఇక్కడ దీని ధర రూ. 7000 లోపే ఉంది. ఈ ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్ స్క్రీన్, మీడియా…
Amazon Prime Day Sale 2024 Dates in India: ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ‘అమెజాన్’ మరో సేల్‌ను ప్రకటించింది. భారతదేశంలో ‘అమెజాన్ ప్రైమ్ డే సేల్’ను తీసుకొచ్చింది. జూలై 20, 21 తేదీల్లో ఈ సేల్‌ను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ సేల్ కేవలం ప్రైమ్ మెంబర్స్‌కు మాత్రమే. మొబైల్స్, ల్యాప్టాప్స్ వంటి ఎలక్ట్రానిక్ ఉత్పత్తులతో పాటు ఇతర ప్రొడక్టులపైనా ప్రైమ్ మెంబర్లకు భారీగా డిస్కౌంట్లు లభించనున్నాయి. అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో భాగంగా ఇంటెల్,…
ఈ రోజుల్లో ఫోన్ చాలా ముఖ్యమైన వస్తువుగా మారింది. చాలామంది ఫోన్ లేకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేరు..అంతలా ఫోన్ మన జీవితంలో భాగమైంది. దాదాపు అన్ని పనులు ఫోన్ లోనే ఇప్పుడు పూర్తవుతున్నాయి.
ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో చేరిన ఎలాన్ మస్క్ 53వ పుట్టినరోజు నేడు. ఎలాన్ మస్క్ కు తన పుట్టిన రోజున షాక్ తగిలింది. మరోసారి ప్రపంచ కుబేరుల జాబితాలో మొదటి స్థానంలో ఉన్న మస్క్ ప్రస్తుతం రెండో స్థానానికి పడిపోయారు.
వర్షాకాలం ప్రారంభం కానప్పటికీ.. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌పై ఆఫర్ల వర్షం మొదలైంది. మాన్సూన్ మొబైల్ మానియా సేల్ అమెజాన్‌లో కొనసాగుతోంది. ఇందులో చాలా స్మార్ట్ఫోన్లలో బంపర్ డీల్స్ అందుబాటులో ఉన్నాయి.
అమెరికాకు చెందిన మల్టీనేషనల్ కంపెనీ ఎన్విడియా కార్పొరేషన్ ప్రంపంచలోనే అత్యంత విలువైన కంపెనీగా అవతరించింది. టెక్ దిగ్గజాలు మైక్రోసాఫ్ట్, ఆపిల్ ను వెనక్కి నెట్టి మార్కెట్ విలువ పరంగా నంబర్ వన్ గా నిలిచింది. ఆర్టిఫీషియల్ ఇంటెలెజిన్స్ చిప్స్ తయారు చేసే ఈ కంపెనీ షేర్లు కొద్ది రోజులుగా తారా స్థాయికి చేరుకున్నాయి.
Snake In Amazon Order: బెంగళూరు ( Bengaluru )లోని ఓ జంట ఆదివారం అమెజాన్ లో ఆన్లైన్లో ఆర్డర్ చేసిన ప్యాకేజీలో పాము కనిపించడంతో షాక్ అయ్యారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లైన దంపతులిద్దరూ ఆన్లైన్ లో ఎక్స్ బాక్స్ కంట్రోలర్ ను ఆర్డర్ చేశారు. అయితే వారికి అమెజాన్ ప్యాకేజీలో ఉన్న నాగుపామును చూసి షాక్ అయ్యారు. విషపూరితమైన పాము అదృష్టవశాత్తూ ప్యాకేజింగ్ టేప్‌కు అంటుకపోవడంతో హాని కలిగించలేదు. ఇందుకు సంబంధించి ఆ జంట ఓ వీడియోను…
Amazon: భారత్, కెనడాల్లో అమెజాన్ రిటర్న్ పాలసీ మధ్య వ్యత్యాసాల గురించి ఓ భారతీయ యువతి చేసిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ‘అమెజాన్ ఇండియా వర్సెస్ కెనడా’ టైటిల్‌తో డాక్టర్ సెలీన్ ఖోస్లా చేసిన వీడియో వైరలైంది.
అంతరిక్షంలోకి వెళ్లే తొలి తెలుగు వ్యక్తిగా గోపిచంద్ తోటకూర రికార్డు సృష్టించారు. ‘బ్లూ ఆరిజిన్’ సంస్థ చేపట్టిన ‘న్యూ షెపర్డ్’ ప్రాజెక్టులో టూరిస్ట్‌గా వెళ్లారు. 1984లో రాకేశ్ శర్మ అంతరిక్షయానం చేసిన విషయం తెలిసిందే. కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్, రాజా చారి, శిరీష బండ్ల వీరంతా భారత మూలాలున్న అమెరికా పౌరులు.
Tata Play Joins Hands With Amazon Prime: కంటెంట్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ టాటా ప్లే.. అమెజాన్ ప్రైమ్‌తో జట్టు కట్టింది. డీటీహెచ్, బింజ్ కస్టమర్లకు ప్రైమ్ వీడియో ప్రయోజనాలను టాటా ప్లే అందించనుంది. దీంతో వివిధ ప్యాక్‌లతో సబ్స్క్రైబర్లు ఇటు టీవీ ఛానెళ్లతో పాటు అటు ప్రైమ్ లైట్ కంటెంట్‌ను వీక్షించొచ్చు. టాటా ప్లే మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ హరిత్ నాగ్‌పాల్ మాట్లాడుతూ.. యాప్‌లను బండిల్ చేయడానికి ఇదో కొత్త మార్గం అని అన్నారు. టాటా…