Hyderabad Drugs: అమెజాన్ కొరియర్‌లో డ్రగ్స్ కలకలం.. 2 కేజీల గంజాయి సీజ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2kg Ganja seized in Hyderabad: హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ స్మగ్లింగ్ గుట్టు రట్టైంది. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ‘అమెజాన్’ కొరియర్ ద్వారా గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను మేడ్చల్ ఎస్ఓటీ టీమ్ పట్టుకుంది. అక్రమంగా తరలిస్తున్న 2 కేజీల గంజాయిని రంగారెడ్డి జిల్లా మేడ్చల్‌లో పోలీసులు సీజ్ చేశారు. ముఠాపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ నగరం గంజాయికి అడ్డాగా మారిన విషయం తెలిసిందే.
Also Read: Medak Parliament: మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్‌లో అభ్యర్థుల మధ్య ఫిర్యాదుల రాజకీయం!
Also Read
- Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
- IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
- Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
- Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
ఒరిస్సా నుండి అమెజాన్ కొరియర్‌లో హైదరాబాద్‌కు గంజాయి పార్సిల్ అవుతున్నట్లు ఎస్ఓటీ పోలీసులకు సమాచారం వచ్చింది. పక్కా సమాచారంతో మాటు వేసిన ఎస్ఓటీ పోలీసులు.. మేడ్చల్‌లోని రేకులబావి చౌరస్తా వద్ద ఒరిస్సాకు చెందిన గిరిదారీని పట్టుకున్నారు. అమెజాన్ కొరియర్‌లోని 2 కేజీల గంజాయిని సీజ్ చేశారు. గిరిదారీతో పాటు తిరుమల్‌గిరికి చెందిన రోహిత్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎన్‌డీపీఎస్ యాక్ట్ కింద ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!