Home
Amazon
Amazon News
-
అమెజాన్ అధిపతి కీలక వ్యాఖ్యలు: ఆ సంస్థలను అంతరిక్షానికి తరలించాలి…
అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ తన బ్లూఆరిజిన్ సంస్థకు చెందిన న్యూషెపర్డ్ వ్యోమనౌకలో అంతరిక్షంలోకి వెళ్లొచ్చిన సంగతి తెలిసిందే. అంతరిక్షంలోకి వెళ్లొచ్చిన తరువాత ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. మనం అద్భుతమైక గ్రహంలో నివశిస్తున్నామని, వాతావరణంలో వస్తున్న పెను మార్పుల కారణంగా భూమిపై మనుగడ ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉందని, ఈ పరిస్థితుల నుంచి భూమిని రక్షించుకోవాలంటే తప్పని సరిగా కాలుష్యాన్ని తగ్గించుకోవాలని, కాలుష్యానికి కారణమౌతున్న ఫ్యాక్టరీలను అంతరిక్షానికి తరలించాలని అన్నారు. Read: వెంకీ… -
అమెజాన్ చీఫ్ అంతరిక్ష యాత్ర విజయవంతం
అమెజాన్ సంస్థను తక్కువ కాలంలోనే తిరుగులేని శక్తిగా మలచిన ఆ సంస్థ అధినేత జెఫ్ బెజోస్.. అంతరిక్ష యాత్ర విజయవంతంగా పూర్తి చేశారు.. 11 నిమిషాల్లో 105 కిలోమీటర్లు ప్రయాణించి భూమికి తిరిగి వచ్చింది బెజోస్ బృందం.. ఆయన వెంట మరో ముగ్గురు ఈ అంతరిక్ష ప్రయాణం చేశారు. ఇవాళ సాయంత్రం 6.42 గంటలకు పశ్చిమ టెక్సాస్ నుంచి రోదసీలోకి దూసుకెళ్లిన బ్లూ ఆరిజిన్ సంస్థకు చెందిన న్యూ షెపర్డ్ స్పేస్ క్రాఫ్ట్.. 11 నిమిషాల్లో తిరిగి… -
అంతరిక్షయాత్రకు సిద్ధమైన జెఫ్ బెజోస్…
అంతరిక్ష యాత్రకు అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ సిద్ధం అవుతున్నారు. భారత కాలమానం ప్రకారం ఈరోజు సాయంత్రం 6:30 గంటలకు జెఫ్ బెజోస్ ఆయన తమ్ముడు, మరో నలుగురితో కలిసి అంతరిక్షయానం చేయబోతున్నారు. తన అంతరిక్ష సంస్థ బ్లూఆరిజిన్ తయారు చేసిన న్యూషెపర్డ్ స్పేస్ షటిల్ ద్వారా ఈ బృందం అంతరిక్షంలోకి వెళ్లబోతున్నారు. భూమి నుంచి 100 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లి కర్మన్ రేఖను దాటి అక్కడి నుంచి తిరిగి భూమికి చేరుకుంటారు. ఈ న్యూషెపర్డ్ లో… -
అమెజాన్ లో బ్యాక్ టు బ్యాక్ బాక్సింగ్ మూవీస్
ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ బ్యాక్ టు బ్యాక్ బాక్సింగ్ మూవీస్ లో రానుంది. అందులో భాగంగా ఈ నెల 16న ఫరాన్ ఆక్తర్ ‘తుఫాన్’ విడుదల చేయనుంది. రాకేశ్ ఓం ప్రకాశ్ మెహ్రా దర్శకత్వం వహించిన ఈ సినిమా నిజానికి అక్టోబర్ 2, 2020లో విడుదల కావలసింది. చివరికి ఈ నెల 16న విడుదల కాబోతోంది. బాక్సర్ ఆలీగా ఫరాన్ ఆక్తర్, అతని కోచ్ గా పరేశ్ రావెల్ నటించిన ఈ చిత్రంలో మృణాల్ ఠాగూర్… -
అమెజాన్ కొత్త సీఈవోకు భారీ వాటాలు…ఎందుకంటే…
అమెజాన్ కొత్త సీఈవోగా ఆండీ జెస్సీ బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇప్పటి వరకు ఆయన అమెజాన్ వెబ్ సర్వీసెస్ లో కీలక బాధ్యతలు నిర్వహించారు. 1997 లో అమెజాన్‌లో చేరిన ఆండీ అంచలంచెలుగా ఎదుగుతూ ఆ కంపెనీలో కీలక వ్యక్తిగా ఎదిగారు. వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌కు సాంకేతిక సలహాదారుడిగా ఉంటూ నిత్యం ఆయన వెన్నంటే ఉండేవారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ ప్రారంభమయ్యాక, ఆయన బాధ్యత మరింత పెరింది. ప్రస్తుతం ఆయనకు కంపెనీలో 45.3 మిలియన్ల విలువైన షేర్లు ఉండగా,… -
‘కొత్త విశ్వాన్ని సృష్టిస్తా’నంటోన్న ఒకప్పటి రెజ్లర్, హాలీవుడ్ సూపర్ స్టార్!
‘ద రాక్’గా ఒకప్పుడు డ్వైనే జాన్సన్ కేవలం రెజ్లర్ గా ఫేమస్! ఇప్పుడు? ఆయన నటుడు, నిర్మాత కూడా! హాలీవుడ్ లో యాక్షన్ థ్రిల్లర్స్ మొదలు కామెడీ ఎంటర్టైనర్స్ దాకా జాన్సన్ చేయని జానర్ లేదు! అయితే, ఇంత కాలం తనకు లోటుగా ఉన్న ఒక అంశంపై కూడా ఇప్పుడు ద రాక్ దృష్టి పెట్టాడు. అదే క్రిస్మస్ మూవీ!మన హీరోలు, దర్శకనిర్మాతలకి సంక్రాంతి సినిమా లాగా హాలీవుడ్ వారికి క్రిస్మస్ సీజన్ చాలా స్పెషల్! కెరీర్… -
అమెజాన్ ప్రైమ్ కు తెలుగులో చుక్కెదురు!
కరోనా కారణంగా థియేటర్లు మూతపడటంతో ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కు విశేషమైన ఆదరణ లభిస్తుందని అంతా భావించారు. అయితే… తెలుగులో ఒక్క ఆహా తప్పితే మరే ఓటీటీ సంస్థ తెలుగు నిర్మాతల ఆశలను, ఆకాంక్షలను నెరవేర్చలేకపోతోంది. గత యేడాది కరోనా సందర్భంలో అమెజాన్ ప్రైమ్ తెలుగు మార్కెట్ ను కాప్చర్ చేయాలని, తన సత్తా చాటాలనీ భావించింది. దానికి అనుగుణంగా రెండు పెద్ద చిత్రాలను డైరెక్ట్ ఓటీటీ కోసం తీసుకుని విడుదల చేసింది. కానీ ఆశించిన స్థాయిలో… -
నిన్న గూగుల్..నేడు అమెజాన్…కన్నడిగుల ఆగ్రహం…
దేశంలో అగ్లీ భాష ఏంటి అని గూగుల్‌ని అడిగితే కన్నడ అని సమాధానం రావడంతో కన్నడిగులు తీవ్రస్థాయిలో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. కన్నడ భాషకు ప్రాచీన భాషగా గుర్తింపు ఉందని ఆగ్రహం వ్యక్తం చేయడంతో గూగుల్ క్షమాపణలు చెప్పింది. ఈ సంగటన మరువక ముందే కర్ణాటక జెండా రంగుల చిహ్నాలతో అమెజాన్ బికినీని విక్రియించింది. దీంతో మరోసారి కన్నడిగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ సంస్థలు కర్ణాటకను అవమానిస్తున్నాయని నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటివి పునరావృతం… -
అమెజాన్ నుంచి తప్పుకుంటున్న జెఫ్…కొత్త సీఈవో ఎవరంటే…
27 ఏళ్ల క్రితం జెఫ్ బెజోస్ అమెజాన్ సంస్థను స్థాపించారు. అప్పటి నుంచి ఈ సంస్థ ఈ కామర్స్ రంగంలో ఎన్నో సంచలనాలు సృష్టించిన సంగతి తెలిసిందే. అమెజాన్ ప్రపంచం నలుమూలలకు విస్తరించింది. 27 ఏళ్లపాటు అమెజాన్ అభివృద్ధికి కృషి చేసిన జెఫ్ బెజోస్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సీఈవో బాధ్యతల నుంచి తప్పుకోబోతున్నారు. జులై 5 వ తేదీన జెఫ్ తన సీఈవో బాధ్యతన నుంచి తప్పుకుంటున్నట్టు అధికారికంగా ప్రకటించారు. కొత్త సీఈవోగా అమెజాన్ ఆర్ధిక… -
8.45 బిలియన్ డాలర్లకి అమ్ముడైన వందేళ్ల ‘హాలీవుడ్ సింహం’!
‘అమేజాన్’… ఇప్పుడు ఈ పేరు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందికి ఊతపదం! అంతలా మన జీవితాల్లోకి దూసుకొచ్చింది ఈ కామర్స్ దిగ్గజం. అయితే, అమేజాన్ అంటే ఏదో బుక్కులు, ఫోన్లు, కంప్యూటర్లు అమ్ముకునే వెబ్ సైట్ అనుకోటానికి వీల్లేదు. మరీ ముఖ్యంగా, అమేజాన్ ప్రైమ్ వచ్చాక చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ అమేజాన్ కస్టమర్స్ అయిపోయారు! తన ప్రైమ్ ఓటీటీతో అమేజాన్ డిజిటల్ స్ట్రీమింగ్ ని కొత్త పుంతలు తొక్కిస్తోంది. ఎవరికీ ఏది కావాలంటే అది అమ్మే…
తాజావార్తలు
-
Adarsha Kutumbam : ఆదర్శ కుటుంబం కోసం GV ప్రకాష్.. అసలు మ్యాటర్ ఏంటంటే?
-
Homemade Sesame Oil: మెషిన్ అవసరం లేకుండా ఇంట్లోనే 100% స్వచ్ఛమైన నువ్వుల నూనె.. తయారీ విధానం చాలా సింపుల్!
-
AP Municipal Elections: మున్సిపల్ ఎన్నికల సీట్లపై కూటమి కసరత్తు.. చంద్రబాబు ముందు పవన్ కల్యాణ్ కీలక ప్రతిపాదనలు..!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
ట్రెండింగ్
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?