Alphabet Layoffs: గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ మరోసారి ఉద్యోగులను తొలగించింది. ఈసారి వందలాది మంది ఉద్యోగులను తొలగించారు. టెక్ దిగ్గజం గ్లోబల్ రిక్రూట్మెంట్ టీమ్ నుండి ఉద్యోగులను తొలగించింది.
Amazon: గ్లోబల్ ఈ-కామర్స్ కంపెనీ అమెజాన్ భారతదేశంలో తన వ్యాపారాన్ని వేగంగా విస్తరిస్తోంది. ఉత్పత్తుల డెలివరీని మరింత మెరుగుపరిచేందుకు కంపెనీ భారతీయ రైల్వేతో ఒప్పందం కుదుర్చకుంది. ఈ మేరకు ఎంఓయూపై సంతకం చేసింది.
Apple iPhone 14 Amazon Offers Today: ‘ఐఫోన్’కు ప్రపంచవ్యాప్తంగా ఫాన్స్ ఉన్నారు. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా.. ప్రతి ఒక్కరు తమ జేబులో ఐఫోన్ ఉండాలని కోరుకుంటారు. ఎందుకంటే.. ఎంత ప్రీమియం ఆండ్రాయిడ్ ఫోన్ వాడినా ఐఫోన్ ఉంటే ఆ కిక్కే వేరు. అందుకే కొత్త ఐఫోన్లతో పాటు పాత మోడల్లకు కూడా అదే రేంజ్లో క్రేజ్ ఉంటుంది. యాపిల్ కంపెనీ ఈ ఏడాది ‘ఐఫోన్ 15’ సిరీస్‌ను లాంచ్ చేయనుంది. వచ్చే నెలల్లో…
Purchase SkyWall 40 inches Full HD LED Smart TV Just Rs 11499 in Amazon. ‘స్మార్ట్‌టీవీ’ కొనాలనుకునేవారికి బంపర్ ఆఫర్ ఒకటి అందుబాటులో ఉంది. బడ్జెట్ ధరలోనే పెద్ద టీవీని మీరు సొంతం చేసుకోవచ్చు. ఆన్లైన్ ఈ-కామర్స్ దిగ్గజం ‘అమెజాన్’లో కళ్లు చెదిరే డీల్ ద్వారా స్మార్ట్‌టీవీని సగం ధరకే సొంతం చేసుకోవచ్చు. 40 ఇంచెస్ స్మార్ట్‌టీవీని కేవలం రూ. 10 వేలకే మీరు ఇంటికి తీసుకెళ్లిపోవచ్చు. ఇంత తక్కువ ధరలో స్మార్ట్‌టీవీ…
Buy Redmi A2 Smartphone Just Rs 6499 in Amazon: మీ బడ్జెట్ తక్కువగా ఉందా?.. రూ. 10 వేలలోపు ధరలో మంచి స్మార్ట్‌ఫోన్ కోసం వెతుకుతున్నారా?.. అయితే మీకో గుడ్ న్యూస్. రెడ్మీ ఏ2 స్మార్ట్‌ఫోన్‌ను ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు. రూ. 6499కే రెడ్మీ ఏ2ను మీరు ఇంటికి తీసుకెళ్లిపోవచ్చు. ఎలాంటి బ్యాంకు, ఎక్స్ఛేంజ్ ఆఫర్ లేకుండానే ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఇంత తక్కువ ధరలో కొనేసుకోవచ్చు. అమెజాన్‌లో…
Layoffs : ప్రతికూల ఆర్థిక పరిస్థితుల మధ్య ప్రపంచం మొత్తం దాదాపు రెండేళ్లుగా రిట్రెంచ్మెంట్ను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా టెక్ రంగంలో ఈ రిట్రెంచ్‌మెంట్ తీవ్రంగా ఉంది. ప్రపంచంలోని ప్రఖ్యాత కంపెనీలన్నీ ఖర్చును తగ్గించుకునే పనిలో పడ్డాయి.
Online Shopping: గత కొన్నేళ్లుగా ప్రజల్లో ఆన్లైన్ షాపింగ్ క్రేజ్ చాలా వేగంగా పెరిగింది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ యూనికామర్స్ తన వార్షిక నివేదికలో 2023 ఆర్థిక సంవత్సరంలో ఆన్లైన్ షాపర్ల సంఖ్య పెరిగిందని వెల్లడించింది.