Home
Amazon
Amazon News
-
Indian pilot Gopi Thotakura: నింగిలోకి మొదటి భారతీయ అంతరిక్ష యాత్రికుడు
అంతరిక్షంలోకి వెళ్లే తొలి తెలుగు వ్యక్తిగా గోపిచంద్ తోటకూర రికార్డు సృష్టించారు. ‘బ్లూ ఆరిజిన్’ సంస్థ చేపట్టిన ‘న్యూ షెపర్డ్’ ప్రాజెక్టులో టూరిస్ట్‌గా వెళ్లారు. 1984లో రాకేశ్ శర్మ అంతరిక్షయానం చేసిన విషయం తెలిసిందే. కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్, రాజా చారి, శిరీష బండ్ల వీరంతా భారత మూలాలున్న అమెరికా పౌరులు. -
Tata Play-Amazon Prime: ఇకపై డీటీహెచ్‌లోనూ ప్రైమ్ వీడియో!
Tata Play Joins Hands With Amazon Prime: కంటెంట్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ టాటా ప్లే.. అమెజాన్ ప్రైమ్‌తో జట్టు కట్టింది. డీటీహెచ్, బింజ్ కస్టమర్లకు ప్రైమ్ వీడియో ప్రయోజనాలను టాటా ప్లే అందించనుంది. దీంతో వివిధ ప్యాక్‌లతో సబ్స్క్రైబర్లు ఇటు టీవీ ఛానెళ్లతో పాటు అటు ప్రైమ్ లైట్ కంటెంట్‌ను వీక్షించొచ్చు. టాటా ప్లే మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ హరిత్ నాగ్‌పాల్ మాట్లాడుతూ.. యాప్‌లను బండిల్ చేయడానికి ఇదో కొత్త మార్గం అని అన్నారు. టాటా… -
iPhone 14 Price Drop: ఐఫోన్ 14పై ప్రత్యేక తగ్గింపు.. ఈ ఛాన్స్ అస్సలు మిస్ అవ్వొద్దు!
iPhone 14 Price Drop in Amazon: ప్రస్తుతం ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో ‘గ్రేట్ సమ్మర్ సేల్’ 2024 నడుస్తోంది. మే 2న ఆరంభం అయిన ఈ సేల్.. ఆరు రోజుల పాటు మే 7 వరకు కొనసాగనుంది. ఈ సేల్‌లో చాలా స్మార్ట్ఫోన్లు తక్కువ ధరలకు అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా యాపిల్ ఐఫోన్లపై భారీ తగ్గింపు ఉంది. బ్యాంక్ ఆఫర్లతో ఈ ధర మరింత తగ్గవచ్చు కూడా. ఐఫోన్ 14పై ప్రత్యేక తగ్గింపు ఆఫర్ ఉంది.… -
OnePlus 12 Price Drop: అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్.. వన్‌ప్లస్ 12పై భారీ తగ్గింపు!
OnePlus 12 Price Cut in Amazon Great Summer Sale 2024: ప్రస్తుతం అమెజాన్‌లో ‘గ్రేట్ సమ్మర్ సేల్’ 2024 నడుస్తోంది. మే 2న ఆరంభం అయిన ఈ సేల్ మే 7 వరకు కొనసాగనుంది. ఈ సేల్‌లో స్మార్ట్ఫోన్లు చాలా చౌక ధరలకు అందుబాటులో ఉంటాయి. ఐఫోన్, వన్‌ప్లస్, షావోమికి చెందిన పలు స్మార్ట్ఫోన్లపై భారీ తగ్గింపు ఉంది. బ్యాంక్ ఆఫర్లతో ఈ ధర మరింత తగ్గవచ్చు కూడా. వన్‌ప్లస్ 12పై భారీ తగ్గింపు… -
Hyderabad Drugs: అమెజాన్ కొరియర్లో డ్రగ్స్ కలకలం.. 2 కేజీల గంజాయి సీజ్!
2kg Ganja seized in Hyderabad: హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ స్మగ్లింగ్ గుట్టు రట్టైంది. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ‘అమెజాన్’ కొరియర్ ద్వారా గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను మేడ్చల్ ఎస్ఓటీ టీమ్ పట్టుకుంది. అక్రమంగా తరలిస్తున్న 2 కేజీల గంజాయిని రంగారెడ్డి జిల్లా మేడ్చల్‌లో పోలీసులు సీజ్ చేశారు. ముఠాపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ నగరం గంజాయికి అడ్డాగా మారిన విషయం తెలిసిందే. Also Read: Medak Parliament:… -
LED TV: రూ.7వేలకే 32 ఇంచుల LED టీవీ.. భారీ ఆఫర్
కొత్త టీవీని కొనాలని చూస్తున్నారా.. తక్కువ బడ్జెట్ లో ఎక్కువ ఫీచర్స్ ఉన్న LED టీవీ కావాలనుకుంటున్నారా.. అయితే ఎందుకు ఆలస్యం. ఈ టీవీని ఒకసారి పరిశీలించండి. ఈ టీవీపై భారీ డిస్కౌంట్ ఆఫర్ ఇస్తున్నారు. ఆ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. ఇంతకీ కంపెనీ ఏంటీ, ఫీచర్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. -
Women’s Day 2024: ఉమెన్స్ డే స్పెషల్.. గిఫ్టింగ్ స్టోర్‌ను ప్రారంభించిన అమెజాన్!
Amazon Launches Women’s Day Gifting Store: ‘మార్చి 8’ ప్రతి మహిళలకు ప్రత్యేకమైన రోజు. ఆ రోజున ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’. సమాజంలో మహిళల పట్ల అవగాహన కల్పించేందుకు, మహిళలకు వారి హక్కులపై అవగాహన కల్పించేందుకు, వారిని ప్రోత్సహించేందుకు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ రోజున ప్రియమైన వారికి, అక్కా చెల్లెళ్లకు, స్నేహితులకు, జీవిత భాగస్వాములకు, సహోద్యోగినులకు చాలామంది బహుమతులు అందిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈకామర్స్ దిగ్గజం ‘అమెజాన్’ గిఫ్టింగ్ స్టోర్‌ను ఆరంభించింది. అమెజాన్… -
Foldable House : మడత పెట్టే ఇల్లు వచ్చేసిందోచ్..ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..
కుర్చీని మడత పెట్టడం మనం చూసే ఉంటాం.. కానీ మడత పెట్టే ఇంటి గురించి ఎప్పుడైనా విన్నారా?.. ఏంటి అలాంటి ఇల్లు కూడా ఒకటి ఉందా అనే సందేహం వస్తుంది కదూ.. అవును మీరు విన్నది అక్షరాల నిజం.. అలాంటి ఇల్లు కూడా ఒకటి ఉంది.. చిన్న వయసు నుంచే తమకు ఇలాంటి ఇళ్లు కావాలో ప్లాన్లు వేస్తూ వుంటారు. డ్రీమ్ హౌస్ కోసం ఎంతగానో కష్టపడుతూ వుంటారు.. ఇప్పుడు మామూలు ఇళ్లను కొనాలి అంటే చాలా… -
Tech Layoffs 2024: వామ్మో.. ఏకంగా 32 వేల మంది టెకీలు తొలగింపు..
2024వ సంవత్సరంలో కూడా టెక్ పరిశ్రమలో ఉద్యోగాల కోతలు భారీగానే కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు ఏకంగా 32,000 మంది టెకీలు తమ ఉద్యోగాలను కోల్పోయినట్లు లేఆఫ్స్. ఫ్లై (Layoffs.fyi) డేటాలో వెల్లడించింది. -
Meesho : అమెజాన్, ఫ్లిప్ కార్టులను వెనక్కి నెట్టిన మీషో.. వేగంగా పెరిగిన కస్టమర్లు
Meesho : ఇ-కామర్స్ స్టార్టప్ మీషో ప్రపంచ దిగ్గజం అమెజాన్, దాని ప్రత్యర్థి ఫ్లిప్‌కార్ట్‌ను ఓడించింది. మీషో ఇప్పుడు తన కస్టమర్ బేస్‌ను పెంచుకోవడానికి భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న కంపెనీగా అవతరించింది.
తాజావార్తలు
-
ఏడు అంగుళాల భారీ డిస్ప్లే, 13,300mAh బ్యాటరీతో HONOR కొత్త స్మార్ట్‌ఫోన్..!
-
Windfall Tax Hike: కేంద్రం కీలక నిర్ణయం.. డీజిల్ ఎగుమతులపై పన్ను లీటరుకు రూ.14కు పెంపు.. పెట్రోల్‌పై జీరో డ్యూటీ!
-
IPL 2027-MS Dhoni: ఐపీఎల్ 2027లో ఎంఎస్ ధోనీ ఆడతాడా?.. ఏడాది ఉత్కంఠకు తెర!
-
Indian Employees Emergency Savings: జీతం వస్తేనే జీవనం.. భారత ఉద్యోగుల ఆర్థిక పరిస్థితిపై సంచలన సర్వే..!
-
Motorola Edge 70 Neo: మోటరోలా Edge 70 Neo భారత్‌లోకి వచ్చేస్తోంది.. 50MP Sony కెమెరా, 7,000mAh బ్యాటరీతో!
ట్రెండింగ్
-
IPL 2027 రిటెన్షన్లకు నేడే చివరి గడువు.. ఇప్పటి వరకు జరిగిన ట్రేడ్స్ లిస్ట్ ఇదిగో..
-
12.1 అంగుళాల 2.8K డిస్ప్లే, 10,050mAh బ్యాటరీతో OPPO Pad Air6 ట్యాబ్లెట్ లాంచ్..!
-
10 రోజుల బ్యాటరీ లైఫ్, IP69+IP69K రేటింగ్స్, 100+ స్పోర్ట్స్ మోడ్లతో OPPO Watch 5 లాంచ్..!
-
IPL 2027: రాజస్థాన్ రాయల్స్‌లోకి మహమ్మద్ షమీ.. వరల్డ్ కప్ విన్నర్‌ను వదులుకుంటున్న ఆర్ఆర్!
-
Gully Cricket: సచిన్ టెండూల్కర్‌తో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం, కేట్..!