LED TV: రూ.7వేలకే 32 ఇంచుల LED టీవీ.. భారీ ఆఫర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొత్త టీవీని కొనాలని చూస్తున్నారా.. తక్కువ బడ్జెట్ లో ఎక్కువ ఫీచర్స్ ఉన్న LED టీవీ కావాలనుకుంటున్నారా.. అయితే ఎందుకు ఆలస్యం. ఈ టీవీని ఒకసారి పరిశీలించండి. ఈ టీవీపై భారీ డిస్కౌంట్ ఆఫర్ ఇస్తున్నారు. ఆ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. ఇంతకీ కంపెనీ ఏంటీ, ఫీచర్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
SRH vs GT: సన్ రైజర్స్ గౌరవప్రదమైన స్కోరు.. గుజరాత్ లక్ష్యం ఎంతంటే..?
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- Producers Council : మళ్లీ రానున్న 'నంది' జాతర.... సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
కంపెనీ డాట్ వన్ (Dot One). ఈ టీవీ 80 సెంటీమీటర్లు (32 అంగుళాలు) HD రెడీ LED TV 32N.1-FL01 బ్లాక్, 2022 మోడల్ కలిగి ఉంది. ఈ టీవీలో 720p రిజల్యూషన్‌తో వస్తోంది. దీని రిఫ్రెష్ రేటు 60 Hzగా ఉంది. ఇది ఫ్లాట్ టీవీ. ఈ టీవీలో 178 డిగ్రీ వైడ్ వ్యూయింగ్ యాంగిల్ ఉంది. ఆండ్రాయిడ్ కలిగి ఉన్న టీవీకి USB ఇంటర్‌ఫేస్ సౌకర్యం ఉంది. ఇక.. టీవీ స్క్రీన్ విషయానికొస్తే, రిజల్యూషన్ 1366 x 768 పిక్సెల్స్ ఉంది. ఈ టీవీకి 2 స్ట్రాంగ్ బాక్స్ స్పీకర్లు ఉన్నాయి.
Perni Nani: సిటిజన్ ఫర్ డెమోక్రసీ.. టీడీపీ, బీజేపీల బినామీ
డాట్ వన్ టీవీ 72 x 9 x 42.5 సెంటీమీటర్లు ఉంది. బరువు 3.75 కేజీలు కలిగి ఉంది. ఈ టీవీ రిమోట్‌కి 2 AAA బ్యాటరీలు ఇచ్చారు. కనెక్టివిటీ కోసం ఈ టీవీకి 2 HDMI పోర్టులు ఉన్నాయి. దీంతో.. సెట్ టాప్ బాక్స్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో బ్లూ రే ప్లేయర్స్, గేమింగ్ కన్సోల్ కనెక్ట్ చేసుకునే అవకాశమిచ్చారు. అలాగే 2 USB పోర్టులు ఇచ్చారు. ఇంకా VGA స్లాట్ ద్వారా ల్యాప్‌టాప్, పీసీకి కనెక్ట్ చేసుకోవచ్చు. 1 హెడ్ ఫోన్ జాక్, 1 AV ఇన్‌పుట్ స్లాట్, 1 AV అవుట్‌పుట్ స్లాట్, 1 RF స్లాట్ ఇచ్చారు. ఈ ప్రొడక్టుతో 1 LED TV, 2 టేబుల్ టాప్ స్టాండ్, 1 రిమోట్ కంట్రోల్, 1 వాల్ మౌంట్, 1 వారంటీ కార్డు, 1 యూజర్ మాన్యువల్ ఇస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ టీవీ అసలు ప్రైస్.. రూ.24,990 ఉంది. అయితే.., అమెజాన్‌లో ఈ టీవీపై 72 శాతం డిస్కౌంట్ తో అమ్ముతున్నారు. అంటే.. మనకు రూ.6,989కి లభిస్తుంది. దీనికి EMI సౌకర్యం కూడా కల్పించారు. రూ. 339కి లభిస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ టీవీకి అమెజాన్‌లో 3.8/5 రేటింగ్ ఉంది.
తాజావార్తలు
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
-
AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
-
Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!