Itlu Maredumilli Prajaneekam: రెండు వారాలు వెనక్కి వెళ్ళిన నరేశ్ మూవీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Itlu Maredumilli Prajaneekam:’అల్లరి’ నరేశ్ నటించిన ‘నాంది’ సినిమా చక్కని విజయాన్ని సొంతం చేసుకోవడంతో అతను కామెడీ చిత్రాలతో పాటు కంటెంట్ ప్రధానమైన చిత్రాలనూ చేయడం మొదలెట్టాడు. అలా రూపుదిద్దుకున్నదే ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ సినిమా. అలానే ‘నాంది’ దర్శకుడితో ‘ఉగ్రం’ అనే సినిమా కూడా చేస్తున్నాడు నరేశ్. ఇదిలా ఉంటే… ఎ. ఆర్. మోహన్ దర్శకత్వంలో జీ స్టూడియోస్ సహకారంతో రాజేశ్ దండా నిర్మించిన ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ మూవీ ఈ నెల 11న విడుదల కావాల్సింది. అయితే దీనిని ఈ నెల 25న విడుదల చేయబోతున్నట్టు నిర్మాత తెలిపారు.
ఈ చిత్రంలో అల్లరి నరేష్ గిరిజన ప్రాంతమైన మారేడుమిల్లిలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ఎన్నికల విధులు నిర్వహించే ప్రభుత్వ అధికారిగా ఇంటెన్స్ పాత్రలో కనిపించనున్నారు. తాజా రిలీజ్ డేట్ ని తెలియచేస్తూ విడుదల చేసిన పోస్టర్ లో గిరిజన ప్రాంతంలో పోలీసు అధికారులతో ప్రయాణిస్తూ విచారిస్తున్నట్లు కనిపించారు అల్లరి నరేష్. ఆనంది కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ‘వెన్నెల’ కిషోర్, ప్రవీణ్, సంపత్ రాజ్ ముఖ్య పాత్రలను పోసించారు. బాలాజీ గుత్తా సహనిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. రాంరెడ్డి సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. అబ్బూరి రవి మాటలు అందించగా, బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్ గా చోటా కె ప్రసాద్ ఎడిటర్ గా పని చేస్తున్నారు.
Also Read
- Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
- Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
- Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
PM Modi Navratri Wishes 2026: దేశ ప్రజలకు నవరాత్రి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ.. మాత శైలపుత్రిపై ఏమన్నారంటే?
-
Secunderabad: రూ. 20 లక్షల కోసం చిన్నారిని కిడ్నాప్ చేసిన సెక్యూరిటీ గార్డ్.. వాటర్ సంప్‌లో మృతదేహం..
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
ట్రెండింగ్
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..