Alia Bhatt: బాలీవుడ్ స్టార్ కిడ్ ఆలియా భట్, రణ్ బీర్ కపూర్ దంపతులు తల్లిదండ్రులయ్యారు. ఆదివారం మధ్యాహ్నం ఆలియా భట్ పురిటి నొప్పుల నిమిత్తం ముంబైలోని హెచ్ఎస్ రిలయన్స్ ఆస్పత్రిలో చేరారు.
Alia Bhatt: ట్రిపుల్ఆర్ ఫేం ఆలియా భట్ ముంబైలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం. మరికొద్ది గంట్లో ఆమె పండంటి బిడ్డకు జన్మనివ్వబోతోంది. బాలీవుడ్ స్టార్ కిడ్ ఆలియా భట్.
Ranbir Kapoor: బాలీవుడ్ క్యూట్ కపుల్ రణబీర్ కపూర్, అలియా భట్ ప్రస్తుతం తల్లిదండ్రులు అవ్వడం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం అలియా ప్రెగ్నెంట్ గా ఉన్న విషయం తెల్సిందే.
Ranbir Kapoor: బాలీవుడ్ జంట రణబీర్ కపూర్, అలియా భట్ ప్రస్తుతం బ్రహ్మాస్త్ర ప్రమోషన్స్ లో మునిగిపోయారు. బాలీవుడ్ లో భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం రేపు గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది.