FilmFare Awards : దేశ ఆర్ధిక రాజధాని ముంబైలోని జియో కన్వెన్షన్ సెంటర్‌లో 68వ ‘ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2023’ వేడుక ఘనంగా జరిగింది. గురువారం రాత్రి అట్టహాసంగా జరిగిన ఈ వేడుకకు బాలీవుడ్ తారలోకం హాజరైంది.
Alia Bhatt : అలియా భట్‌కి ఈ సంవత్సరం చాలా స్పెషల్. అలియా ఈ ఏడాది మెట్ గాలాలో అరంగేట్రం చేయనుంది. బాలీవుడ్‌లో ఫిట్, బ్యూటిఫుల్ హీరోయిన్లలో అలియా ఒకరు. బాలీవుడ్‌లోకి అడుగుపెట్టకముందు అలియా చాలా లావుగా ఉండేది. చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టగానే కొన్ని కిలోల బరువు తగ్గింది.
Alia Bhatt: బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ప్రస్తుతం మాతృత్వపు మధురిమలను ఎంజాయ్ చేస్తోంది. ప్రేమించిన రణబీర్ ను వివాహమాడి.. ఒక పాపకు తల్లిగా కూడా మారింది. ఇక పెళ్లి అయిన తరువాత కూడా ముద్దుగుమ్మ సినిమాల విషయంలో నిర్లక్ష్యం చేయడం లేదు.
Ranbir kapoor : ఆదిత్య చోప్రా ఇంట్లో విషాదం నిండుకుంది. ఆయన తల్లి పమేలా చోప్రా శుక్రవారం కన్నుమూశారు. ఈ వార్త తెలియడంతో ఆ కుటుంబీకులను పరామర్శించేందుకు ఆదిత్య చోప్రా ఇంటికి సెలబ్రిటీలు క్యూ కట్టారు.
Today Business Headlines 21-04-23: 100 జిల్లాల్లో ఫుడ్ స్ట్రీట్స్ : దేశవ్యాప్తంగా 100 జిల్లాల్లో ఫుడ్ స్ట్రీట్లను ఏర్పాటుచేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా నాలుగు చొప్పున ఇవి రానున్నాయి. అంటే.. తెలంగాణలో నాలుగు, ఆంధ్రప్రదేశ్‌లో 4 ఏర్పాటుకానున్నాయి.
ఎన్టీఆర్, హ్రితిక్ రోషన్ కలిసి ఒక సినిమా ‘వార్ 2’లో నటించబోతున్నారు అనే వార్త ఎలా బయటకి వచ్చిందో తెలియదు కానీ ఈ న్యూస్ బయటకి వచ్చినప్పటి నుంచి ఇండియాలో ‘వార్ 2’ సినిమా ట్రెండ్ అవుతూనే ఉంది. ఇండియాస్ మోస్ట్ టాలెంటెడ్ హీరోలుగా పేరున్న ఎన్టీఆర్-హ్రితిక్ ఒక సినిమాలో నటించడం, అది కూడా హీరో-విలన్ గా నటించడం అనేది చాలా స్పెషల్ అనే చెప్పాలి. ఇండియన్ బాక్సాఫీస్ షేక్ షకల్ మార్చేయ్యగల ఈ సినిమాని అయాన్…
'బ్రహ్మాస్త్ర' మూవీ దర్శకుడు అయాన్ ముఖర్జీ ఆ సినిమా తదుపరి రెండు, మూడు భాగాలపై వివరణ ఇచ్చాడు. ఈ సినిమాపై ప్రేక్షకులకు ఉన్న అంచనాలను రీచ్ కావాలంటే మరికొంత సమయం పడుతుందని చెబుతున్నాడు.
ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ కు రష్మికతో కలిసి ఆలియా భట్ స్టెప్పులతో అదరగొట్టేసింది. ఒకే వేదికపై ఇద్దరు స్టార్ హీరోయిన్స్ డ్యాన్స్ చేయడంతో అభిమానులు చప్పట్లతో హోరెత్తించారు.
Alia Bhatt: ఇప్పుడు ఎక్కడ చూసినా భారతీయ సినీ అభిమానులు 'ట్రిపుల్ ఆర్'లోని "నాటు నాటు..." పాట గురించే చర్చించుకుంటున్నారు. తెలుగు సినిమాలకు ఆస్కార్ అసాధ్యం అనుకున్నది "నాటు నాటు..." పాట సుసాధ్యం చేసింది.