Home
Alia Bhatt
Alia Bhatt News
-
Alia Bhatt: ‘వండర్ విమెన్’ కు తెలుగు నేర్పిన అలియా.. మీకు నా ముద్దులు అంటూ రచ్చ
Alia Bhatt: బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ హాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న విషయం తెల్సిందే. వండర్ విమెన్ గాల్ గాడోట్ గురించి తెలుగువారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. -
Kangana Ranaut: ఇలాంటి చెత్త సినిమా తీసినందుకు సిగ్గుపడాలి.. కరణ్ జోహర్‌పై కంగనా ఎటాక్
బాలీవుడ్ ప్రముఖ దర్శకనిర్మాత కరణ్ జోహార్‌పై ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ ఎప్పటి నుంచో విమర్శనాస్త్రాలు సంధిస్తున్న విషయం.. -
Alia Bhatt: కాటుక కళ్లతో.. అలియా అదరగొడుతోంది
-
Alia Bhatt Pics: శారీలో అలియా భట్ సొగసులు.. ‘ఆర్ఆర్ఆర్’ బ్యూటీ హాట్ పిక్స్ వైరల్!
-
Kangana Ranaut: ఆలియాతో విడిపోవడానికి రణబీర్ ప్రయత్నిస్తున్నాడు.. అందుకు నా సాయం కోరాడు
Kangana Ranaut: బాలీవుడ్ క్వీన్ కంగనా రౌనత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాంట్రవర్సీ క్వీన్ గా అమ్మడికి ఎంత ఎలాంటి పేరు ఉందో అందరికి తెలిసిందే. ముఖ్యంగా ఏ విషయాన్ని అయినా ముక్కుసూటిగా మాట్లాడుతూ.. ఉన్నది ఉన్నట్లుగా చెప్పేస్తుంది. ఇక తన గురించి ఎవరైనా నెగిటివ్ ప్రచారం వస్తే చీల్చి చెండాడేస్తుంది. -
Ed A Mamma Reliance : ఆలియా భట్‌తో అంబానీ రూ.350 కోట్ల ‘బిజినెస్’ డీల్..
బాలివుడ్ నటి ఆలియా భట్ వరుస సినిమాలతో పాటు మరోవైపు పలు వ్యాపారాల్లో రానిస్తుంది.. గతంలో చిల్డ్రన్ వేర్ బ్రాండ్‌ను నెలకొల్పిన ఆలియా.. విజయవంతంగా దాన్ని నడిపిస్తున్నారు. అయితే, ఆ దుస్తుల కంపెనీని రిలయన్స్ అధినేత అంబానీ కొనుగోలు చేయనున్నట్లు సమాచారం.. అందుకోసం ఆలియా తో భారీ డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తుంది.. రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ కూతురు ఇషా అంబానీ పలు వ్యాపారాలు చేస్తూ సక్సెస్ ఫుల్ ఉమెన్ గా దూసుకుపోతున్నారు.. ఆమె వ్యాపార విస్తరణలో… -
Alia Bhatt: గ్రీన్ టైట్ ఫిట్ డ్రెస్సులో మొత్తం చూపించేసిన అలియా భట్..
బాలివుడ్ ముద్దుగుమ్మ అలియా భట్ కు తెలుగులో కూడా ఫ్యాన్స్ ఉన్నారు.. త్రిపుల్ ఆర్ సినిమాతో ప్రేక్షకులకు దగ్గరైంది.. ఇక ప్రస్తుతం ఆమె హాలివుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది..ఈ స్టార్ బ్యూటీ నటించిన తొలి హాలీవుడ్ ఫిల్మ్ విడుదలకు సిద్ధమైంది.. దాంతో ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు..బాలీవుడ్ లో ఎన్నో చిత్రాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది స్టార్ హీరోయిన్ అలియా భట్. ఇక తెలుగు ప్రేక్షకులను కూడా ఈ బ్యూటీ అలరించింది.… -
Heart Of Stone Trailer: హాలీవుడ్ విలన్ గా అలియా.. అదరగొట్టేసింది అంతే
Heart Of Stone Trailer: బాలీవుడ్ బ్యూటీ అలియా భట్.. ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగువారికి కూడా సుపరిచితురాలిగా మారిపోయిన విషయం తెల్సిందే. ఈ సినిమా తరువాత అమ్మడి రేంజ్ పూర్తిగా మారిపోయింది. -
Alia Bhatt: అలియా భట్ ఇంట తీవ్ర విషాదం.. నిన్ను మర్చిపోవడం కష్టం
Alia Bhatt: బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. అలియా తాతయ్య నరేంద్ర రజ్దాన్ కన్నుమూశారు. -
Alia Bhatt : బ్లాక్ డ్రెస్ లో అదరగొట్టిన అలియా భట్
అలియా భట్ ఒక ఫ్యాషన్ ఈవెంట్లో కటౌట్ వివరాలతో నలుపు రంగు దుస్తులు ధరించి ఆశ్చర్యపరిచింది; అభిమానులు ఆమె పారదర్శక పర్స్‌పై మక్కువ ఆపలేరు.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-10 Live : కోటి దీపోత్సవంలో శివారాధన.. భక్తుల చేతుల మీదుగా నవధాన్యార్చన.!
-
CM Revanth Reddy : కృష్ణా జలాలపై హరీష్ రావుకు రేవంత్ సవాల్.. లెక్కలతో తేల్చుకుందామా?
-
WhatsApp Web Security Alert: వాట్సాప్ వెబ్ వాడుతున్నారా?.. కేంద్రం బిగ్ అలర్ట్.!
-
Irfan Pathan: తెరవెనుక నుంచే ధోనీ మార్గనిర్దేశం.. వేలంలో పాల్గొనడంపై ఇర్ఫాన్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Sattenapalli Municipality : సత్తెనపల్లి మున్సిపాలిటీలో కూటమి చిచ్చు.. వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా
-
PM Modi: నేపాల్‌కు భారీ సాయం.. రూ.15 వేల కోట్ల అభివృద్ధి ప్యాకేజీ ప్రకటించిన ప్రధాని మోడీ..
ట్రెండింగ్
-
Woman Adopts Pig : పదేళ్ల పెళ్లి బంధానికి గుడ్‌బై.. పందిపిల్లతో కొత్త జీవితం
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, OLED డిస్ప్లేలతో HONOR 700 Series లాంచ్..!
-
Indian Rupee Falls: మళ్లీ పడిపోయిన రూపాయి.. ఒక్కరోజే 23 పైసలు పతనం..!
-
Mohammed Siraj-Gill: సిరాజ్‌ను అందుకే పక్కనపెట్టాం.. శుభ్‌మన్ గిల్ కీలక వ్యాఖ్యలు!
-
WTC పాయింట్ల పట్టికలో భారత్‌కు భారీ షాక్.. టాప్-2 నుంచి న్యూజిలాండ్ ఔట్..!