Alia Bhatt : అలియా భట్ కి నిహారిక ఛాలెంజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘గంగూభాయ్ కతియావాడి’ పేరు వినగానే సినిమా సంగతి ఎలా ఉన్నా అందులో నటించిన అలియా భట్ లుక్ వెంటనే కళ్ళ ముందు సాక్షాత్కరిస్తుంది. తెల్లటి కాటన్ చీర మ్యాచింగ్ బ్లౌజ్, గాగుల్స్ ధరించి రెట్రో లుక్స్ లో కనిపించిన అలియా కోసమే ఆ సినిమా పదే పదే చూసిన వారున్నానటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సినిమా రిలీజ్ తర్వాత చాలా మంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ తో పాటు పలువురు నటీమణులు ‘గంగూభాయ్’ రూపాన్ని కాపీ కొట్ట డానికి ప్రయత్నించారు.
ఇప్పుడు నిహారిక కొణిదెల వంతు వచ్చింది. తరుచూ కాస్ట్యూమ్ పార్టీలకు హాజరయ్యే నీహారికి గత రాత్రి ఓ కాస్ట్యూమ్ పార్టీకి ఆలియా భట్ ‘గంగూభాయ్’ లుక్‌లో వాలిపోయింది. గంగూ లుక్ లో నీహారిక అందరినీ ఆకట్టుకుంది. తన లుక్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది నీహారిక. ‘ఛాలెంజింగ్ గంగూ’ అంటూ తనకు కాస్ట్యూమ్ పార్టీలు అంటూ ఎప్పుడూ ఇష్టమని ట్వీట్ చేసింది. తన వెనుక ఉన్న కోతులను పట్టించుకోవద్దని కూడా అనేసింది. ఇక వర్క్ విషయానికి వస్తే నిహారిక ఇటీవలే ‘హలో వరల్డ్’ అనే వెబ్ సిరీస్ నిర్మించింది. మరో రెండు షోలను నిర్మించే ప్లానింగ్ లో ఉంది. మరి ఓటీటీలో నిర్మాణానికే పరిమితం అవుతుందా? లేక మరోసారి వెండితెరపై ఎంట్రీ ఇస్తుందా అన్నది చూడాలి.
Also Read
- SJ Suryah Bodhi: 'జైలర్ 2' నుంచి ఎస్.జే.సూర్య ఊరమాస్ ఎంట్రీ.. అనిరుధ్ బీజీఎమ్ నెక్స్ట్ లెవెల్ అంతే!
- Cult Release Date: చేతిలో గొడ్డలితో విశ్వక్ సేన్ ఊచకోత.. ‘కల్ట్’ రిలీజ్ డేట్ అప్పుడే!
- Sandeep Reddy Vanga: వరంగల్ ఎయిర్‌పోర్టుకు ఈ పేర్లు పెట్టండి.. సీఎం రేవంత్‌కు సందీప్ రెడ్డి వంగా స్పెషల్ రిక్వెస్ట్!
- Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
తాజావార్తలు
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు ఆస్తి, ఉద్యోగం, వ్యాపారంలో కలిసొచ్చే సమయం..! నేటి రాశిఫలాలు ఇలా..
-
Nila Vikhe Patil: స్వీడన్ పార్లమెంట్‌కు ఎన్నికైన మహారాష్ట్ర అమ్మాయి.. నీల విఖే పాటిల్ సంచలన విజయం..!
-
LPG Subsidy Rule: గ్యాస్ సిలిండర్ సబ్సిడీపై కేంద్రం కీలక నిర్ణయం.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!