Boycott Brahmastra: బాలీవుడ్ బాయ్ కాట్ ట్రెండ్ ఇప్పుడప్పుడే ముగిసేలా కనిపించడం లేదు. బాలీవుడ్ లో కొంతమంది స్టార్లు చేసిన రచ్చకు ఈ బాయ్ కాట్ ట్రెండ్ ను మొదలుపెట్టారు ట్రోలర్స్.
Alia Bhatt: బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. ఇటీవలే డార్లింగ్స్ సినిమాతో హిట్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ మరో హిట్ అందుకోవడానికి రెడీ అవుతోంది.
Alia Bhatt: బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తెలుగులో ఆర్ఆర్ఆర్ సినిమాతో పరిచయమైన బ్యూటీ ఇటీవలే ప్రేమించిన రణబీర్ కపూర్ ను వివాహమాడి కొత్త జీవితాన్ని మొదలుపెట్టింది. ఇక పెళ్లి అయిన రెండు నెలలకే తాను ప్రెగ్నెంట్ అని ప్రకటించి షాక్ ఇచ్చింది.
ఎన్టీఆర్-కొరటాల సినిమా కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు నందమూరి అభిమానులు. ట్రిపుల్ ఆర్ రిలీజ్ అయి నెలలు గడుస్తున్నాయి.. అయినా ఈ ప్రాజెక్ట్ మాత్రం సెట్స్ పైకి వెళ్లడం లేదు.. సరి కదా.. ఇంకా వెనక్కి వెళ్తున్నట్టు తెలుస్తోంది. ‘జనతా గ్యారేజ్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో.. దీని పై భారీ అంచనాలున్నాయి. పైగా ట్రిపుల్ ఆర్ సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్నారు నందమూరి అభిమానులు. దాంతో…
బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ ఇటీవలే తాను తల్లిని కాబోతున్నట్లు ప్రకటించి అభిమానులకు షాక్ ఇచ్చింది. ఏప్రిల్ లో ఆమె ప్రేమించిన ప్రియుడు రణబీర్ కపూర్ ను అత్యంత వైభవంగా వివాహమాడిన విషయం విదితమే