Home
Alia Bhatt
Alia Bhatt News
-
హాలీవుడ్ లోకి… ‘ఆర్ఆర్ఆర్’ హాట్ బ్యూటీ!
ఆలియా భట్ హాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతోందా? అవునని ఆమే స్వయంగా ప్రకటించింది. ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో ఒక పోస్ట్ షేర్ చేసిన ఆమె హాలీవుడ్ టాలెంట్ మ్యానేజ్మెంట్ కంపెనీ ‘డబ్ల్యూఎమ్ఈ’ పేరు ప్రస్తావించింది. ‘ఎండీవర్’గా ప్రసిద్ధమైన సదరు టాలెంట్ మ్యానేజ్మెంట్ ఏజెన్సీ చాలా మంది టాప్ స్టార్స్ కోసం కూడా పని చేస్తుంటుంది. ఎమ్మా స్టోన్, గాల్ గాడోట్, ఓప్రా లాంటి వారు ఎండీవర్ ద్వారానే ఆఫర్స్ పొందుతుంటారు. నెక్ట్స్ ఆలియా కూడా అదే… -
హాలీవుడ్ ఎంట్రీపై అలియా ఆశలు
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ ఇప్పుడు హాలీవుడ్ పై కన్నేసింది. అవకాశాల కోసం ఆమె ఓ ఏజెన్సీ ద్వారా ప్రయత్నాలు కూడా చేస్తోంది. ఈ మేరకు అలియా భట్ ప్రముఖ అంతర్జాతీయ టాలెంట్ మేనేజ్మెంట్ ఏజెన్సీ ‘డబ్ల్యూఎంఇ’తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ టాప్ ఏజెన్సీ ద్వారానే టాలెంటెడ్ బ్యూటీ ఫ్రీడా పింటో… హాలీవుడ్ మూవీస్ ‘రైజ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్’, ‘ఇమ్మోర్టల్స్’ చిత్రాల్లో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ప్రస్తుతం అలియా కూడా… -
‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’… ‘గల్లీ బాయ్’తో మరోసారి గార్జియస్ ఆలియా!
రణవీర్ సింగ్, ఆలియా భట్… ఈ జోడీ చాలు థియేటర్ కి ప్రేక్షకులు రావటానికి! ఇప్పటికే ‘గల్లీ బాయ్’ సినిమాలో కలసి నటించిన ‘ఆర్ఎస్’ అండ్ ‘ఏబీ’ యూత్ లో ఎక్కడలేని క్రేజ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇద్దరూ సూపర్ స్టార్సే! అందుకే, వారిద్దరితో తనదైన స్టైల్లో రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తలపెట్టాడు కరణ్ జోహర్! ‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’… ఇదే బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కరణ్ జోహర్ తాజా చిత్రం టైటిల్.… -
పని మొదలైంది ‘డార్లింగ్స్’ అంటోన్న ఆలియా భట్!
బాలీవుడ్ లో ఒక్కొక్కరుగా స్టార్స్ అంతా పనిలో పడుతున్నారు. ఆలియా భట్ కూడా లాక్ డౌన్ తరువాత కొత్త ప్రాజెక్ట్ తో బిజీ అవుతోంది. ఇప్పటికే ‘గంగూభాయ్ కతియావాడి’ కంప్లీట్ చేసిన ఆమె నెక్ట్స్ ‘డార్లింగ్స్’ మూవీపై దృష్టి పెట్టింది. తన స్వంత బ్యానర్ ‘ఎటర్నల్ సన్ షైన్’ పతాకంపై తొలిసారి నిర్మాతగా మారి ‘డార్లింగ్స్’ రూపొందిస్తోంది. ఆమెతో బాటు షారుఖ్ ఖాన్ ప్రొడక్షన్ కంపెనీ ‘రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్’ కూడా సినిమా నిర్మాణంలో భాగస్వామి కానుంది.‘డార్లింగ్స్’… -
గడ్డు పరిస్థితుల్లోను ‘గంగూభాయ్’ని గట్టెక్కించారు
దేశంలో కరోనా సెకండ్ వేవ్ పూర్తిగా ముగిసిపోయింది అనడానికి ఇంతవరకు ఎక్కడ నిర్దారణ కాలేదు. కాకపోతే కేసులు కాస్త తగ్గడంతో సడలింపులు ఇచ్చారు. ఇక బాలీవుడ్ లో షూటింగ్స్ ప్రారంభించిన విషయం తెలిసిందే. అయిన కొన్ని బడా సినిమాలు అప్పుడే సాహసం చెయ్యట్లేదు. మరికొంత సమయం తీసుకొనేలా కనిపిస్తోంది. అయితే కరోనా నిబంధనలతో ‘గంగూభాయ్ కతియావాడి’ షూటింగ్ కి ప్యాకప్ చెప్పేశారు. ఈ సినిమా షూటింగ్ తుదిదశలో ఉండగానే.. సెకండ్ వేవ్ అడ్డుతగిలింది. ప్రస్తుత పరిస్థితుల్లో మేకర్స్… -
ఈ టాప్ బ్యూటీస్… తమ మొదటి సంపాదన ఎలా ఖర్చు చేశారో తెలుసా?
ఇప్పుడు డాలర్స్ రూపంలో కోట్ల రూపాయలు సంపాదిస్తోన్న గ్లోబల్ బ్యూటీ ప్రియాంక జోనాస్… మొదటిసారి 5వేలు ఆర్జించిందట! ఆ డబ్బులు తన తల్లి చేతిలో పెట్టానని చెప్పింది మిస్ చోప్రా! మమాస్ గాళ్ కదా…ప్రియాంక తన ఫస్ట్ ఎర్నింగ్స్ ని మమ్మీ చేతికి ఇస్తే దీపికా పదుకొణే నాన్న ముందు ఉంచిందట! అలా డాడీకి తన మొదటి సంపాదన అందించానని చెప్పిన డీపీ అప్పటి ఆ అమౌంట్ మాత్రం మరిచిపోయింది! డాడీస్ డాటర్ అనాల్సిందే…సోనమ్ కపూర్ హీరోయిన్… -
ప్రొడ్యూసర్ గా ‘ట్రిపుల్ ఆర్’ బ్యూటీ! షారుక్ తో చెట్టపట్టాల్!!
ప్రస్తుతం ‘ట్రిపుల్ ఆర్’తో పాటు ‘బ్రహ్మాస్త్ర’, ‘గంగూభాయ్ ఖతియావాడి’ చిత్రాల్లో నటిస్తున్న అలియా భట్ నిర్మాతగా మారుతోందనే వార్త గతంలోనే వచ్చింది. అయితే… ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ కోసం అలియా ప్రిపరేషన్ మొదలు పెట్టేసింది. ‘డార్లింగ్స్’ పేరుతో నిర్మితం కాబోతున్న ఈ సినిమాకు షారుక్ ఖాన్ సొంత నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ సైతం భాగస్వామిగా ఉండబోతోంది. తొలియత్నంలో చేదు అనుభవాలు ఏమీ ఎదురు కాకుండా ఉండటం కోసం అలియా సీనియర్ ప్రొడక్షన్ హౌస్ తో… -
గ్రాండ్ పా కోసం ఆలియా గ్రాండ్ బర్త్ డే పార్టీ! ఫోటోలో గ్రాండ్ సన్ రణబీర్!
గ్రాండ్ పా కోసం ఆలియా భట్ గ్రాండ్ బర్త్ డే పార్టీ ఏర్పాటు చేసింది. ఆమె తల్లి సోనీ రాజ్దాన్, సోదరి షాహీన్ భట్ తో పాటూ నీతూ కపూర్ కూడా పార్టీకి హాజరయ్యారు! అయితే, పార్టీలో నీతూ కపూర్, రిషీ కపూర్ కూతురు రిధిమా కపూర్ కూడా కనిపించింది. కానీ, అందరి దృష్టీ మాత్రం సహజంగానే రణబీర్ పై పడింది. ఆలియా తాతయ్యతో కలసి బర్త్ డే పార్టీని ఎంజాయ్ చేస్తుండగా… ఓ ఫోటోలో రణబీర్… -
మరోసారి హైదరాబాద్‌కి అలియా!
త్వరలోనే టాలీవుడ్ సినిమా షూటింగ్స్ సందడి మొదలుకానుంది. ఇప్పటికే చాలా సినిమాలు షూటింగ్ చివరి దశలో ఉండగా కరోనా వేవ్ తో ఆగిపోయాయి. అయితే సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నా పాన్ ఇండియా చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ కూడా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఈ మూవీ షూటింగ్ జులై 1వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఇక బాలీవుడ్ బ్యూటీ… -
సగం సంవత్సరం గడిచిపోయాక గ్లామరస్ క్యాలెండర్! బాలీవుడ్ సెలబ్రిటీల రచ్చ!
దబ్బూ రత్నానీ… ఈయనెవరో తెలియని వారు చాలా మంది ఉంటారు. కానీ, ఈయన సంవత్సరానికి ఓ సారి జనంలోకి వదిలే సెలబ్రిటీ ఫోటోస్ తో కూడిన క్యాలెండర్… అందరికీ బాగానే తెలిసి ఉంటుంది. దబ్బూ రత్నానీ క్యాలెండర్ అంటే బీ-టౌన్ సెలబ్రిటీల్లోనూ క్రేజ్ ఉండటం విశేషం. ఆయన కెమెరా ముందు నిలబడి ఫోజులివ్వటం అంటే ప్రెస్టేజీగా ఫీలవుతారు ముంబై తారలు. అయితే, 2021 దబ్బూ రత్నానీ క్యాలెండర్ బాగా లేటైపోయింది. కరోనా లాక్ డౌన్ కారణంగా ఇన్ని…
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓడిపోతామనుకున్నా.. అక్కడే మ్యాచ్ మలుపు తిరిగింది..
-
Shai Hope: అదే మా కొంప ముంచింది.. చాలా బాధగా ఉంది.. వెస్టిండీస్ కెప్టెన్ ఆవేదన..
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!