బాలీవుడ్ ఖిలాడీగా నార్త్ బాక్సాఫీస్ దగ్గర బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టే అక్షయ్ కుమార్, ఏడాదికి అయిదారు సినిమాలు చేస్తూ ఉంటాడు. హిట్ పర్సెంటేజ్ ఎక్కువగా మైంటైన్ చేసే అక్షయ్ కుమార్ కి 2022 అస్సలు కలిసి రాలేదు. గతేడాది 5 సినిమాలు చేసిన అక్షయ్ కుమార్ ఒక్క హిట్ కూడా కొట్టలేదు. అన్ని సినిమాలు డిజాస్టర్స్ అవ్వడంతో అక్షయ్ కుమార్ స్టొరీ సెలక్షన్ పై విమర్శలు మొదలయ్యాయి. ఒక్క హిట్ కూడా లేకుండా అక్షయ్…
‘పృథ్వీరాజ్ సుకుమార్’ మలయాళంలో సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న హీరో. ఏడాదికి అయిదారు సినిమాలని రిలీజ్ చేస్తూ, బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టడం పృథ్వీరాజ్ కి అలవాటైన పని. గత కొంతకాలంగా హీరోగా హిట్స్ కొట్టడంతో పాటు దర్శకుడిగా కూడా హిట్స్ కొడుతున్న పృథ్వీరాజ్, తాజాగా విలన్ వేషం వేయడానికి సిద్ధమయ్యాడు. సౌత్ లో హీరోగా రాణిస్తున్న పృథ్విరాజ్, బాలీవుడ్ లో విలన్ రోల్ చేస్తున్నాడు. అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ నటిస్తున్న యాక్షన్స్ ఎంటర్టైనర్…
Akshay Kumar: బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ ఇటీవలే రామసేతు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెల్సిందే. ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను అందుకొని నిరాశపర్చింది. ఇక సినిమా సినిమాకు కొద్దిగా కూడా గ్యాప్ ఇవ్వని అక్షయ్ తాజాగా మరో సినిమాను మొదలుపెట్టేశాడు.
రీసెంట్ గా ‘పృథ్వీరాజ్ చౌహాన్’ పాత్రలో కనిపించిన అక్షయ్ కుమార్, ఇప్పుడు ‘ఛత్రపతి శివాజీ’ పాత్రలో కనిపించడానికి రెడీ అయ్యాడు. ‘వేదాంత్ మరాఠీ వీర్ దౌడు సాత్’ (#VedatMaratheVeerDaudleSaat) అనే టైటిల్ తో తెరక్కనున్న ఈ మూవీని ‘మహేశ్ మంజ్రేకర్’ డైరక్ట్ చేస్తున్నాడు. ‘అదుర్స్’, ‘సాహో’, ‘డాన్ శ్రీను’ సినిమాల్లో విలన్ గా నటించిన ‘మహేశ్ మంజ్రేకర్’, అక్షయ్ కుమార్ లాంటి స్టార్ హీరోని డైరెక్ట్ చేయడం గొప్ప విషయమనే చెప్పాలి. రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడుతున్నట్లు అక్షయ్ కుమార్ అనౌన్స్ చేసిన…
‘Galwan says hai’ అంటూ ట్వీట్ చేసి బాలీవుడ్ హీరోయిన్ ‘రిచా చద్దా’ విమర్శలు ఫేస్ చేస్తోంది. ఈ హీరోయిన్ చేసిన ట్వీట్ పై బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ ‘అసలు ఊహించలేదు, భారత సైన్యం ఉంది కాబట్టే మనం ప్రశాంతంగా ఉన్నాం’ అంటూ స్పందించాడు. ఇండియన్ ఆర్మీకి మద్దతుగా అక్షయ్ కుమార్ చేసిన ట్వీట్ మంచిదే కానీ ఇది కొంతమందికి నచ్చినట్లు లేదు. రిచా చద్దా చేసిన కామెంట్స్ ఎంత మందిని హార్ట్ చేశాయో తెలియదు…
'Nothing ever should make us ungrateful', Akshay Kumar reacts to Richa Chadha's Galwan tweet: బాలీవుడ్ నటి రిచా చద్దా ‘గల్వాన్’ ట్వీట్ దేశవ్యాప్తంగా ఆమెపై విమర్శలకు కారణం అయింది. ‘ గాల్వాన్ సేస్ హాయ్’ అంటూ ఆమె చేసిన ట్వీట్ పై దేశవ్యాప్తంగా నెటిజన్లు తీవ్రంగా విమర్శలు చేశారు. ఆమెపై తెగ ట్రోలింగ్ చేశారు. చివరకు ఆమె క్షమాపలు చెప్పింది. అయితే ఈ వివాదంపై బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్…
లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఇటీవల బెదిరింపులు ఎదుర్కొంటున్న నటుడు సల్మాన్ ఖాన్కు ముంబై పోలీసులు 'వై ప్లస్' గ్రేడ్ భద్రతను అందించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పలువురు బాలీవుడ్ ప్రముఖులకు మహారాష్ట్ర సర్కారు భద్రతను పెంచినట్టు తెలుస్తోంది.
దీపావళి పండగ ఈ యేడాది అక్టోబర్ 24 అని కొందరు 25 అని మరికొందరు చెబుతున్నారు. అయితే తెలుగు సినిమా ప్రేక్షకులకు దీపావళి ఓ నాలుగు రోజుల ముందే సినిమాల రూపంలో వచ్చేస్తోంది.
Ram Setu Trailer:ప్రస్తుతం బాలీవుడ్ ఆశలన్నీ రామ్ సేతుపైనే ఉన్నాయి అంటే అతిశయోక్తి కాదు. స్టార్ హీరో అక్షయ్ కుమార్, జాక్వలిన్ పెర్నాండజ్ జంటగా అభిషేక్ శర్మ దర్శకత్వం వహించిన చిత్రం రామ్ సేతు.