Home
Akshay Kumar
Akshay Kumar News
-
అక్షయ్ కుమార్ “బెల్ బాటమ్” రిలీజ్ డేట్ ఫిక్స్
బాలీవుడ్ ఖిలాడీ హీరో అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కుతున్న స్పై థ్రిల్లర్ “బెల్ బాటమ్”. ఇందులో వాణి కపూర్, హుమా ఖురేషి, లారా దత్తా ప్రధాన పాత్రల్లో నటించారు. అక్షయ్ రా ఏజెంట్ పాత్ర పోషిస్తుండగా, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రను లారా దత్తా పోషిస్తున్నారు. ఈ చిత్రంలో అక్షయ్ భార్యగా వాణి కపూర్ నటించారు. ‘బెల్ బాటమ్’ 80వ దశాబ్దంలో ఇండియాలో అలజడి సృష్టించిన విమానం హైజాక్ ఆధారంగా రూపొందింది. ఈ చిత్రానికి రంజిత్… -
నిన్న కర్ణి సేన, నేడు క్షత్రియ సేన… అక్షయ్ మూవీకి పెరుగుతోన్న సెగ!
రొటీన్ రొమాంటిక్ మూవీస్ తీసినంత ఈజీ కాదు చారిత్రక చిత్రాలు రూపొందించటం. పైగా అందులో ఒక మహోన్నతమైన వ్యక్తి గురించి చూపించబోతున్నప్పుడు… సదరు బయోపిక్ మరింత భయభక్తులతో తీయాల్సి ఉంటుంది. ఇప్పుడు ‘పృథ్వీరాజ్’ సినిమా సంకల్పించిన యశ్ రాజ్ ఫిల్మ్స్ వారికి కూడా రాజకీయ సెగ తప్పటం లేదు! ఆ మధ్య కర్ణి సేన వార్నింగ్ ఇస్తే ఇప్పుడు అఖిల భారత క్షత్రియ మహాసభ రంగంలోకి దిగింది… పృథ్వీరాజ్ చౌహాన్ రాజ్ పుత్ లు ఎంతో గౌరవించే… -
అక్షయ్ కుమార్ చిత్రంలో కథానాయికగా కొత్త పెళ్లికూతురు!
ఓ సినిమా హిట్టైతే దానికి సీక్వెల్ తీయటంలో బాలీవుడ్ యమ ఫాస్ట్ గా ఉంటుంది. అయితే, ‘ఓ మై గాడ్’ లాంటి బ్లాక్ బస్టర్ కి సీక్వెల్ ప్లాన్ చేయటంలో కొంత ఆలస్యం అయిందనే చెప్పాలి. కానీ, అక్షయ్ కుమార్ స్టారర్ సొషల్ సెటైర్ కి ఇప్పుడు న్యూ ఇన్ స్టాల్మెంట్ ప్లాన్ చేస్తున్నారట. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో వివిధ లొకేషన్స్ లో షూట్ చేస్తారట. ఇక ప్రధాన పాత్రల్లో… -
మళ్లీ కృష్ణావతారానికి సిద్ధమవుతోన్న అక్షయ్ కుమార్!
‘ఓ మై గాడ్’… బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన చిత్రం. 2012లో రిలీజైన ఈ కోర్ట్ డ్రామా అక్షయ్ కుమార్, పరేశ్ రావల్, మిథున్ చక్రవర్తి లాంటి పాప్యులర్ స్టార్స్ ఉండటంతో మరింతగా ఆడియన్స్ కు దగ్గరైంది. అయితే, ముంబైలో తాజాగా వినిపిస్తోన్న గుసగుసల ప్రకారం… ‘ఓ మై గాడ్’కి సీక్వెల్ రానుందట!అక్షయ్ కుమార్ ‘ఓ మై గాడ్’లో శ్రీకృష్ణుడిగా నటించాడు. సీక్వెల్ లోనూ అదే పాత్ర పొషించబోతున్నాడట. ఇక పరేశ్ రావల్ మాత్రం… -
కరోనా కో హరానా హై అంటున్న చిరు, అక్షయ్!
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనాకు సంబంధించి ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను నటీనటుల ద్వారా ఎప్పటికప్పుడు ఏదో ఒక రూపంలో తెలియచేసే ప్రయత్నం చేస్తున్నాయి. కేవలం ప్రభుత్వాలే కాకుండా కొన్ని స్వచ్ఛంద సంస్థలు సైతం పాటలు, షార్ట్ ఫిలిమ్స్ రూపంలో ప్రజలలో అవేర్ నెస్ కలిగిస్తున్నాయి. తాజాగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) దేశంలోని టాప్ స్టార్స్ తో ఓ ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది. హిందీ, మరాఠీ, పంజాబీ భాషల్లో… -
‘ఓడిద్దాం’ అంటోన్న చిరంజీవి, అక్షయ్ కుమార్!
కరోనా వచ్చింది. కొంచెం వెనక్కి తగ్గింది. జనం కాస్త రిలాక్స్ అయ్యారు. అందుకే, సెకండ్ వేవ్ తో కల్లోలం సృష్టించింది. ఇక ఇప్పుడు ఎలాగో నానా తంటాలు పడి రెండో కరోనా తుఫానుని కూడా తగ్గించగలిగాం. కానీ, స్టోరీ ఇంతటితో ముగిసిపోలేదు. ‘హర్ ఘర్ నే థానా హై, కరోనా కో హరానా హై’ అంటున్నారు మన చిరంజీవి, బాలీవుడ్ స్టార్ అక్షయ్, తమిళ స్టార్ ఆర్య, కన్నడ పవర్ స్టార్ పూనీత్ రాజ్ కుమార్!‘ద ఫెడరేషన్… -
‘దేనికైనా రెడీ’… కానీ, ‘కండీషన్స్ అప్లై’!
నటన అంటే కళ. కానీ, కేవలం కళ మాత్రమే కాదు. యాక్టింగ్ అనే ఆర్ట్ కి… కొన్ని కండీషన్స్ అప్లై అవుతాయి అంటున్నారు బాలీవుడ్ స్టార్స్. సల్మాన్ మొదలు సన్నీ లియోన్ వరకూ ఒక్కొక్కరిది ఒక్కో రూల్. దాన్ని ముందుగానే తమ అగ్రిమెంట్ పేపర్స్ లో తెలియజేస్తారట. దర్శకనిర్మాతలు ఒప్పుకుంటేనే… సదరు స్టార్స్ తో సినిమా చేయగలిగేది! ఇంతకీ, ఎవరి నిబంధన ఏంటో ఓసారి చూసేద్దామా… గ్రీక్ గాడ్ ఆఫ్ బాలీవుడ్… హృతిక్ రోషన్… డేట్స్ విషయంలో… -
అప్పట్లో దీపిక… ఇప్పుడు అక్షయ్… ఇద్దరికీ తప్పని ‘రాజ్ పుత్’ సెగ!
అక్షయ్ కుమార్ నటిస్తోన్న తొలి చారిత్రక చిత్రం ‘పృథ్వీరాజ్’. ‘చివరి హిందూ సమ్రాట్’గా చరిత్రలో నిలిచిపోయిన ఆ రాజ్ పుత్ మహావీరుడు త్వరలో వెండితెరపై దర్శనం ఇవ్వనున్నాడు. మహారాజు పృథ్వీరాజ్ గా అక్షయ్, ఆయన ప్రియమైన రాణి సంయోగితగా మానుషీ చిల్లర్ నటిస్తున్నారు. ఈ సినిమాతోనే మాజీ మిస్ వరల్డ్ బిగ్ స్క్రీన్ ఎంట్రీ ఇస్తోంది. యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై చంద్రప్రకాశ్ ద్వివేది దర్శకత్వంలో రాబోతోంది ‘పృథ్వీరాజ్’ మూవీ. అయితే, ఇప్పుడు ఈ హిస్టారికల్… -
అక్షయ్ వద్దన్నాడు… షారుఖ్, సైఫ్ ముద్దన్నారు!
‘థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ’ అనేది తెలుగులో సూపర్ హిట్ డైలాగ్! అయితే, బాలీవుడ్ స్టార్ అక్షయ్ విషయంలో అది అక్షరాలా నిజం! గత 30 ఏళ్లుగా ఆయన అద్భుతంగా ఎదుగుతూ వచ్చాడు. యాక్షన్ స్టార్ నుంచీ ఇప్పుడు నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ గా ఎదిగాడు. అయితే, ఈ క్రమంలో ఆయన ఖాతాలో ఎన్నో సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్స్ పడ్డాయి. కానీ, అదే సమయంలో మన ఖిలాడీ మిస్సైన సూపర్ మూవీస్ కూడా కొన్ని ఉన్నాయి…‘బాజీగర్’… -
సక్సెస్ కోసం అక్షయ్, సల్మాన్ ‘హెలికాప్టర్’ విన్యాసాలు
సూపర్ సక్సెస్ వస్తే ఎవరికైనా గాల్లో తేలిపోయినట్టు ఉంటుంది! కానీ, ఆ ఇద్దరు బాలీవుడ్ సీనియర్ హీరోలు మాత్రం సక్సెస్ రాక ముందే గాల్లో తేలిపోతున్నారు. ఒకరు ఖిలాడీ అక్షయ్ కుమార్ కాగా… మరొకరు బాలీవుడ్ భాయ్ జాన్ సల్మాన్. వీరిద్దరూ ఇప్పుడు ఫ్యాన్స్ ని థ్రిల్ చేయటానికి ఆకాశంలోకి దూసుకుపోయారు. ‘సూర్యవంశీ’ సినిమాలో అక్కీ హెలికాప్టర్ నుంచీ వేలాడతాడని ఇప్పటికే జోరుగా ప్రచారం జరిగింది. కెరీర్ మొదట్నుంచీ ఇలాంటి పనులు చేయటంలో దిట్ట అయిన మన…
తాజావార్తలు
-
Suhas Murder : డబ్బుల గొడవతోనే అర్ధరాత్రి పిలిచి స్నేహితుడి హత్య..
-
Iran War: ట్రంప్‌ను చంపుతారని భయపెట్టిన ఇజ్రాయిల్.. అందుకే మళ్లీ అమెరికా ఇరాన్‌పై దాడి చేసిందా?
-
Job Fraud: నిరుద్యోగులు కదా ప్రభుత్వ ఉద్యోగం అంటే నమ్మేశారు.. ఒకొక్కరి నుంచి రూ.15 లక్షల చొప్పున వసూలు చేసి..
-
Tollywood: షాక్ ఫ్యాక్టర్లు లీక్ ఫ్యాక్టర్లవుతుంటే ఎలా?
-
AP Cabinet: ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం.. వారికి రూ. లక్షన్నర వరకు రుణమాఫీ.. కీలక నిర్ణయాలివే..
ట్రెండింగ్
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్‌కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!