7.2mm మందం, “3D Curved” డిజైన్, 50MP రియర్ కెమెరా Infinix NOTE Edge 5G లాంచ్.. ధర ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Infinix NOTE Edge 5G Launch: ఇన్ఫినిక్స్ (Infinix) సంస్థ భారత మార్కెట్లో తన కొత్త ఎడ్జ్ సిరీస్‌లో భాగంగా ఇన్ఫినిక్స్ నోట్ ఎడ్జ్ 5G (Infinix NOTE Edge 5G)ను అధికారికంగా విడుదల చేసింది. ఈ ఫోన్ మీడియాటెక్ డిమెంసిటీ 7100 ప్రాసెసర్ తో వచ్చే తొలి స్మార్ట్‌ఫోన్లలో ఒకటిగా నిలిచింది. కంపెనీ ప్రకారం, ఈ చిప్‌సెట్ తో ఫోన్ AnTuTu బెంచ్‌మార్క్‌లో 7.5 లక్షలకుపైగా స్కోర్ సాధించింది. గేమింగ్ కోసం 90FPS వరకు సపోర్ట్ అందిస్తుంది.
India Super 8 Schedule: సూపర్ 8లో టీమిండియా ప్రత్యర్ధులు ఫిక్స్.. మ్యాచ్‌ల పూర్తి జాబితా ఇదిగో!
Also Read
- 3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
- Amazon Great Indian Festival: iQOO, Redmi, OnePlus, Samsung కంపెనీ ఏదైనా సరే భారీ డిస్కౌంట్.. రూ.20 వేల లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు..
- 50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
- 200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
“AI పవర్స్ యువర్ ప్లే” పేరుతో పలు గేమింగ్ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. పెర్ఫార్మన్స్ మోడ్, మ్యాజిక్ వాయిస్ చెంజర్, నెట్వర్క్ ఎన్హన్స్మెంట్ బైపాస్ ఛార్జింగ్ వంటివి ఉన్నాయి. ఈ ఫోన్ కేవలం 7.2mm మందంతో, 185 గ్రాముల బరువుతో స్లిమ్‌గా రూపొందించారు. “3D Curved” డిజైన్‌తో లూనార్ టైటానియం, స్టెల్లార్ బ్లూ, సిల్క్ గ్రీన్ రంగుల్లో అందుబాటులో ఉంటుంది.
6.78 అంగుళాల 1.5K AMOLED కర్వ్డ్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఈ ఫోన్ ప్రత్యేకత. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i రక్షణతో పాటు IP65 డస్ట్ వాటర్ రెసిస్టెన్స్ ఉంది. JBL ట్యూన్ చేసిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లు కూడా ఉన్నాయి. ఈ ఫోన్‌లో 6500mAh భారీ బ్యాటరీని అందించారు. ఇది ఇప్పటివరకు ఇన్ఫినిక్స్ ఫోన్‌లలో అతిపెద్ద బ్యాటరీగా పేర్కొన్నారు. ఇది 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 27 నిమిషాల్లో 50% ఛార్జ్ అవుతుందని కంపెనీ తెలిపింది. బ్యాటరీలో “సెల్ఫ్-రిపేరింగ్” టెక్నాలజీ ఉపయోగించారని, 2000 ఛార్జ్ సైకిల్స్ తర్వాత కూడా 80% సామర్థ్యాన్ని నిలుపుకుంటుందని కంపెనీ చెబుతోంది.
NED vs IND Playing XI: టీమిండియాలో భారీ మార్పులు.. ఫ్లాప్ ప్లేయర్ కి మరో అవకాశం!
ఈ ఫోన్‌లో 50MP ప్రధాన కెమెరా ఇచ్చారు. లో-లైట్ ఫోటోగ్రఫీ కోసం ప్రత్యేకంగా రూపొందించిన సెన్సార్ ఇది. “లైవ్ ఫోటో” మోడ్‌తో పాటు AI ఎడిటింగ్ టూల్స్ అందుబాటులో ఉన్నాయి. ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత XOS 16పై పనిచేస్తుంది. “FOLAX” AI అసిస్టెంట్ స్క్రీన్ విశ్లేషణ, అనువాదం, సమ్మరీ వంటి పనులు చేయగలదు. 3 ప్రధాన ఆండ్రాయిడ్ అప్‌డేట్లు, 5 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్లు అందిస్తామని కంపెనీ తెలిపింది.
ముఖ్య స్పెసిఫికేషన్లు:
* 6.78 అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్.
* మీడియాటెక్ డిమెంసిటీ 7100 ప్రాసెసర్.
* 6GB / 8GB RAM, 128GB / 256GB స్టోరేజ్.
* 50MP రియర్ కెమెరా, 13MP ఫ్రంట్ కెమెరా.
* 6500mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్.
* IP65 రేటింగ్.
* స్టీరియో స్పీకర్లు (JBL).
ధరలు:
* 6GB + 128GB వేరియంట్ రూ. 21,999
* 8GB + 128GB వేరియంట్ రూ. 23,999
* 8GB + 256GB వేరియంట్ రూ. 25,999
Ranji Trophy 2026: 67 ఏళ్ల కల నిజమైంది.. తొలిసారి రంజీ ట్రోఫీ ఫైనల్‌కు జమ్మూ & కాశ్మీర్
ఈ స్మార్ట్‌ఫోన్ ఫిబ్రవరి 25 నుంచి ఫ్లిప్కార్ట్, ఇన్ఫినిక్స్ అధికారిక ఆన్‌లైన్ స్టోర్‌లో అందుబాటులోకి రానుంది. లాంచ్ ఆఫర్లలో ఐసీసీఐ, SBI కార్డులతో రూ. 2000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లేదా ఎక్స్చేంజ్‌పై అదనంగా రూ. 2000 తగ్గింపు లభిస్తుంది.
తాజావార్తలు
-
Delhi Protest: కన్నాట్ ప్లేస్‌లో హైటెన్షన్.. పోలీసులపై రాళ్లు రువ్విన నిరసనకారులు..!
-
Abhijit Dipke: అరెస్టుకు ముందే వీడియో.. ఉద్యమానికి కొత్త నాయకుడిని ప్రకటించిన అభిజీత్ దీప్కే!
-
Mamata Banerjee: “జానీ జానీ ఎస్ పప్పా.. జ్ఞానేశ్ కుమార్ నో పప్పా!”.. ఢిల్లీలో మమతా బెనర్జీ హల్చల్
-
BC Reservations: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. రేపు పూర్తి జాబితా
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
ట్రెండింగ్
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!