Shefali Shah: బాలీవుడ్ నటి షెఫాలీ షా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఢిల్లీ క్రైమ్, డార్లింగ్స్, జల్సా, హ్యూమన్ లాంటి డబ్బింగ్ సినిమాలతో తెలుగువారికి కూడా సుపరిచితురాలిగా మారింది. ముఖ్యంగా ఢిల్లీ క్రైమ్ వెబ్ సిరీస్ తో మరింత పేరు తెచ్చుకుంది.
గత కొంత కాలం నుంచి తెలుగు సినిమా లు హిందీలో రీమేక్ అవుతుండడం చూస్తూనే వున్నాం.సౌత్‌లో భారీ విజయాలను అందుకున్న సినిమా లను హిందీలో రీమేక్ చేస్తున్నారు. అయితే చాలా రోజుల తర్వాత బాలీవుడ్‌లో మంచి విజయాన్ని అందుకున్న ఓ చిత్రం ఇప్పుడు తెలుగులో రీమేక్ కాబోతుంది ఆ చిత్రమే అక్షయ్ కుమార్ నటించిన ‘ఓ మై గాడ్ 2’ మూవీ.ఓ మై గాడ్ మూవీ కు సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 11వ తేదీన…
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్ర లో నటించిన ఓఎంజీ 2 (ఓ మై గాడ్ 2) మంచి విజయం సాధించింది. 2012 లో వచ్చిన ఓ మై గాడ్ చిత్రానికి సీక్వెల్‍గా ఈ సినిమా రూపొందింది.ఆగస్టు 11వ తేదీన థియేటర్ల లో విడుదల అయిన ‘ఓఎంజీ 2’ ప్రారంభం నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అద్భుతమైన కలెక్షన్లను కూడా సాధించింది. దీంతో ఈ చిత్రం ఓటీటీ లోకి ఎప్పుడు వస్తుందా అని చాలా…
బాలీవుడ్ ఖిలాడీ అక్కి అకా అక్షయ్ కుమార్ అంటే మినిమమ్ గ్యారెంటీ హీరో. రియల్ స్టంట్స్, పర్ఫెక్ట్ కామెడీ టైమింగ్ తో అక్షయ్ కుమార్ తనకంటూ స్పెషల్ ఫ్యాన్ బేస్ ని సొంతం చేసుకున్నాడు. షారుఖ్ ఖాన్, ఆమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ లాంటి సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న హీరోలు బాలీవుడ్ ని ఏలుతున్న సమయంలో… ఖాన్ త్రయానికి చెక్ పెట్టి ఎదిగిన మొదటి హీరో అక్షయ్ కుమార్ మాత్రమే. అక్షయ్ సినిమా వస్తుంది అంటేనే…
బాలివుడ్ హీరో అక్షయ్ కుమార్ ఈరోజు తన 56వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా అక్షయ్ తన కుమారుడు ఆరవ్‌తో కలిసి ఉజ్జయినిలోని పురాతన మహాకాళేశ్వర ఆలయాన్ని సందర్శించారు.. అందుకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. అక్షయ్ ఆలయ ప్రాంగణంలో ప్రార్థనలు చేస్తున్నాడు. ఈ ఫొటోల్లో భారత క్రికెటర్ శిఖర్ ధావన్ కూడా కనిపించాడు. ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్న ఒక వీడియోలో, అక్షయ్ ప్రార్థనలో లోతుగా బంధించబడ్డాడు, అతని కళ్ళు మూసుకుని, అతని చేతులు…
ప్రస్తుతం దేశం మొత్తం వినిపిస్తున్న ఒకే ఒక్క టాపిక్ ‘భారత్’. ఇండియా నుంచి భారత్ గా దేశం పేరు మారుస్తున్నారు, సెప్టెంబర్ 18న అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారు అనే చర్చ దేశం మొత్తం వినిపిస్తోంది. ఈ పేరు మార్పుకి కొందరు సపోర్ట్ చేస్తుంటే మరికొందరేమో నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఎవరు ఏం చేసినా నాకెందుకు… గవర్నమెంట్ కన్నా ముందు నేనే ఫిక్స్ చేస్తా అనుకున్నాడో ఏమో కానీ బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్, తన నెక్స్ట్…
Akshay Kumar: బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రీమేక్ అన్నా.. బయోపిక్ అన్నా బాలీవుడ్ లో మొదట వినిపించే పేరు అక్షయ్ కుమార్. దేశంలో ఎలాంటి మూమెంట్ జరిగినా..దేశాన్ని మొత్తం గడగడలాడించే ఘటన జరిగినా దానిపై బయోపిక్ తీయడం మేకర్స్ కు అలవాటే.
యామి గౌతమ్.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ భామ 2010 లో ఉల్లాస ఉత్సాహ అనే కన్నడ సినిమాతో సిని ఇండస్ట్రీ కి పరిచయం అయింది.తెలుగులో రవిబాబు తెరకెక్కించిన నువ్విలా సినిమాతో పరిచయం అయింది.తెలుగులో ఈ భామ చేసింది తక్కువ సినిమాలే అయినా కానీ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ భామ యాడ్స్ ద్వారా ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదించుకుంది.యామీ గౌతమ్ ప్రస్తుతం సౌత్ సినిమాలకు దూరంగా ఉన్నారు. బాలీవుడ్ లో వరుస…
Akshay Kumar saved Delhi Capitals after left Multi-Crore IPL Contract: అనేక దశాబ్దాలుగా బాలీవుడ్ మరియు క్రికెట్ మధ్య మంచి అనుబంధం ఉంది. భారతదేశంలోని ఈ రెండు వినోద వనరులు దేశ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వచ్చాక ఈ అనుబంధం మరింత పెరిగింది. ఫ్రాంచైజీ యజమానులుగా బాలీవుడ్ తారలు ఎంట్రీ ఇవ్వడమే అందుకు కారణం. అంతేకాదు లీగ్ ఆరంభంలో ఎందరో హీరో, హీరోయిన్స్ బ్రాండ్ అంబాసిడర్లుగా కూడా వ్యవరించారు. అందులో…