బాలీవుడ్ లో ఖాన్ త్రయం తర్వాత అంతటి పేరు తెచ్చుకున్నాడు అక్షయ్ కుమార్. బాలీవుడ్ ఖిలాడీగా అభిమానులతో పిలిపించుకునే అక్షయ్ కుమార్ ఒకానొక సమయంలో ఖాన్స్ మార్కెట్ ని కూడా సొంతం చేసుకునే రేంజ్ హిట్స్ కొట్టాడు. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చిన అక్షయ్ కుమార్, మినిమమ్ గ్యారెంటీ హీరో అనే దగ్గర నుంచి ఖాన్స్ ని పర్ఫెక్ట్ పోటీ అనిపించుకున్నాడు. కమర్షియల్, కామెడీ, లవ్, మెసేజ్ ఓరియెంటెడ్… ఇలా అన్ని జానర్స్ లో సినిమాలు…
భారతదేశంలో అత్యధికంగా పన్ను చెల్లిస్తున్న వారిలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ పేరు వినిపిస్తోంది. ఏంటీ అక్షయ్ కుమార్ అత్యధికంగా పన్ను చెల్లించడం ఏంటా అని సందేహం కలగవచ్చు. ఆదాయపు పన్ను శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. అక్షయ్ కుమార్ గత సంవత్సరం 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఇండియాలో అత్యధిక పన్ను చెల్లింపుదారుగా ఉన్నారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప సినిమా ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ప్రస్తుతం పుష్ప సినిమా కు రెండవ పార్ట్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదల అయిన టీజర్ మరియు లుక్స్ సినిమా పై అంచనాలు బాగా పెంచేసాయి.పుష్ప 2 సినిమా వెయ్యి కోట్ల కు పైగా వసూళ్ళు సాధించేలా దర్శకుడు సుకుమార్ సినిమాను తెరకెక్కిస్తున్నారని సినిమా…
OMG2: బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఆయన నటిస్తున్నచిత్రాలలో ఒకటి OMG2. 20112 లో వచ్చిన OMG కు సీక్వెల్ గా OMG2 2 తెరకెక్కుతుంది. తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ సినిమా తెలిసే ఉంటుంది.
Shah Rukh Khan Video: ప్రజాస్వామ్య భారతంలో నేడు నూతన అధ్యాయం ప్రారంభం కానుంది. అనేక హంగులు, అత్యాధునిక సౌకర్యాలతో రూపుదిద్దుకున్న నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. మే 28 ఆదివారం నాడు ప్రధాని నరేంద్ర మోదీ దీన్ని ప్రారంభించనున్నారు.
బాలీవుడ్ బాక్సాఫీస్ కర్ణుడి కష్టాల్లో ఉంది… ఒక్క సినిమా హిట్ అయితే చాలు పది సినిమాలు ఫట్ అవుతున్నాయి. గత అయిదేళ్లుగా ఉన్న ఈ బాలీవుడ్ డౌన్ ట్రెండ్ కి షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ మూవీతో ఎండ్ కార్డ్ వేస్తాడని అందరూ అనుకున్నారు. ప్రతి ఒక్కరి అంచనాలని నిజం చేస్తూ పఠాన్ సినిమా బాలీవుడ్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ సింగల్ లాంగ్వేజ్ గ్రాసర్ గా నిలుస్తోంది. నెల రోజులు అయినా పఠాన్ సినిమా బాక్సాఫీస్ జోరు తగ్గనే లేదు.…
Akshay Kumar:తన తాజా చిత్రం 'సెల్ఫీ'తో కాసింత ఊరట చెందిన అక్షయ్ కుమార్ అమెరికాలో చిందేసి కనువిందు చేయాలని ఆశించారు. కానీ, ఆదిలోనే అక్షయ్ బృందానికి హంసపాదు ఎదురయింది. అక్షయ్ 'ది ఎంటర్ టైనర్స్' అనే పేరుతో అమెరికాలో ఓ డాన్స్ షో చేయడానికి ఎప్పటి నుంచో ప్రణాళిక వేసుకున్నారు.
2018 మిడ్ నుంచి బాలీవుడ్ కష్టాల్లో ఉంది, అక్కడి స్టార్ హీరోల సినిమాలు హిట్ అవ్వకపోవడంతో రెవెన్యు రొటేట్ అవ్వక ట్రేడ్ పూర్తిగా దెబ్బతింది. ఇలాంటి సమయంలో సుశాంత్ మరణం, నెపోటిజం, కోవిడ్ పీరియడ్, బాయ్‌కాట్ ట్రెండ్, బాలీవుడ్ ని కోలుకోలేని దెబ్బ తీసాయి. ఈ కష్టాలు చాలవన్నట్లు సౌత్ సినిమాలు బాలీవుడ్ బాక్సాఫీస్ పై దండయాత్ర చేశాయి. ముఖ్యంగా 2021, 2022 హిందీ బాక్సాఫీస్ ని సౌత్ సినిమాలు ఏలాయి. ఇక బాలీవుడ్ కోలుకోవడం కష్టం,…
గత సంవత్సరం ఓ సర్వేలో ఆల్ ఇండియాలో టాప్ హీరోస్ ఎవరు అన్నదానిపై సర్వే సాగింది. అందులో తమిళ స్టార్ హీరో విజయ్ నంబర్ వన్ స్థానం ఆక్రమించుకోగా, రెండో స్థానంలో జూనియర్ యన్టీఆర్, మూడో స్థానంలో ప్రభాస్, నాలుగులో అల్లు అర్జున్ నిలిచారు.