Siva Karthikeyan : వెంకట్ ప్రభు – శివకార్తికేయన్ కాంబోలో భారీ సైన్స్ ఫిక్షన్ సినిమా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ (SK) వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. రెండు రోజుల క్రితం తన బర్త్ డే సందర్భంగా సియోన్ అనే సినిమాను ప్రకటించాడు. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే మరో సినిమాను లైన్ లో పెట్టె పనిలో ఉన్నారు. వినిపిస్తున్న సమాచారం మేరకు శివ కార్తికేయన్ తాజాగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఒక భారీ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. వీరిద్దరి కలయికలో రాబోయే ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కనుందట. వెంకట్ ప్రభు గతంలో ‘మానాడు’ వంటి టైం లూప్ చిత్రంతో మెప్పించగా, ఇప్పుడు శివకార్తికేయన్‌తో ఎలాంటి మ్యాజిక్ చేస్తారో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read : Mrunal Thakur : హృతిక్ రోషన్‌ను చూసి నా మాజీ ప్రియుడు భయపడ్డాడు
Also Read
- CJP Protest: ‘‘3 రోజులు కాదు.. 3 నెలలు జైల్లో పెట్టినా పోరాటం ఆగదు’’.. సీజేపీ హెచ్చరిక!
- Bank Holidays: అన్ని శనివారాలూ బ్యాంకు సెలవులా? వైరల్ వార్తపై కేంద్రం క్లారిటీ!
- Flydubai Attack: కో-పైలట్‌కు ‘తీవ్ర ఇస్లామిస్ట్ భావజాలం’.. నెతన్యాహు సంచలన ఆరోపణలు!
- Flydubai: మహిళలతో కరచాలనానికి కో-పైలట్ ఎందుకు నిరాకరించాడు? కారణమిదేనా?
ఈ సినిమాలో శివకార్తికేయన్ సరసన కథానాయికగా కళ్యాణి ప్రియదర్శన్ ను తీసుకున్నట్టు టాక్. వీరిద్దరి జోడీ గతంలో ‘హీరో’ సినిమాలో అలరించిన సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రంలో ఒక కీలక పాత్ర కోసం ‘సేతుపతి’ ఫేమ్ రమ్య నంబీసన్ పేరును పరిశీలిస్తున్నారట. ఆమె పాత్ర కథ మలుపు తిప్పేలా ఉంటుందని సమాచారం.ఈ సినిమా పూర్తిగా సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో సాగుతుంది కాబట్టి, చిత్రంలో భారీ స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్ సీక్వెన్స్‌లు ఉండబోతున్నాయి. గ్రాఫిక్స్ పనులు హై స్టాండర్డ్స్ తో ఉండాలనే ఉద్దేశంతో, ప్రీ-ప్రొడక్షన్ పనులకు చిత్ర యూనిట్ ఎక్కువ సమయం కేటాయిస్తోంది. దీనివల్ల షూటింగ్ ప్రారంభం అనుకున్న సమయం కంటే కాస్త ఆలస్యంగా మొదలయ్యే అవకాశం ఉంది. త్వరలోనే ఈ సినిమాకు సంబందించి అధికారక ప్రకటన రానుందని తెలుస్తోంది.
తాజావార్తలు
-
Cheque Power : పంచాయతీల్లో చెక్ పవర్‌పై కీలక నిర్ణయం… 7 రోజులు దాటితే యాక్షన్
-
Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
-
Botsa Satyanarayana : బీసీ రిజర్వేషన్లపై బొత్స ఫైర్.. చంద్రబాబుకు సూటి ప్రశ్న
-
CJP Protest: ‘‘3 రోజులు కాదు.. 3 నెలలు జైల్లో పెట్టినా పోరాటం ఆగదు’’.. సీజేపీ హెచ్చరిక!
-
Bank Holidays: అన్ని శనివారాలూ బ్యాంకు సెలవులా? వైరల్ వార్తపై కేంద్రం క్లారిటీ!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?