Home
Akira Nandan
Akira Nandan News
-
Major: పవన్ వారసుడితో అడివి శేష్ మల్టీస్టారర్..?
యంగ్హీరో అడివి శేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విలన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో ఆ తరువాత విభిన్నమైన కథలను ఎంచుకొని ఆనతికాలంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. ప్రస్తుతం పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన మేజర్ చిత్తరంలో హీరో గా నటిస్తున్నాడు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ముంబై తాజ్ హోటల్ మారణహోమంలో ప్రాణాలను వదిలిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథగా ఈ సినిమాను తెరకెకెక్కించాడు దర్శకుడు శశికిరణ్ తిక్కా.… -
Akira Nandan: అకీరా కొణిదెల వారసుడు కాదా.. దీని అర్థమేంటి ?
సాధారణంగా భార్యాభర్తల మధ్య ఎన్ని గొడవలు ఉన్నా, ఒకవేళ విడిపోయినా వారి పిల్లలకు మాత్రం తండ్రి ఇంటిపేరు మాత్రమే ఉంటుంది. ఎవరు దాన్ని మార్చలేరు. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ నట వారసుడు అకీరా నందన్ ఇంటిపేరు మారడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. అకీరా చూస్తూ ఉండగానే పెరిగి పెద్దవాడైపోయాడు. ఎప్పుడెప్పుడు మెగా వారసుడు సినిమాల్లోకి అడుగుపెడతాడో అని పవన్ ఫ్యాన్స్ తో పాటు మెగా అభిమానులు కూడా కాచుకొని కూర్చున్నారు. రేణు- పవన్… -
Akira Nandan: పవన్ వారసుడి హిడెన్ టాలెంట్.. కాలర్ ఎగరేస్తున్న ఫ్యాన్స్
పవన్ కళ్యాణ్- రేణు దేశాయ్ ల ముద్దుల కొడుకు అకీరా నందన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆరడుగుల ఎత్తు, మెగా ఫ్యామిలీ గౌరవం, తండ్రి వ్యక్తిత్వం అన్ని పోత పోసినట్లు పెరుగుతున్నాడు అకీరా. తండ్రి దగ్గర లేనప్పటికీ తల్లి రేణు, కొడుకు ఇంట్రెస్ట్ ను తెలుసుకొని అతడికి ఇష్టమైన రంగంలో నడిపించడానికి కృషి చేస్తోంది. ఇక తాజాగా అకీరా తన గ్రాడ్యుయేషన్ ను పూర్తి చేసిన విషయం విదితమే. అకీరా లో కొన్ని హిడెన్… -
Akira Nandan: పవన్ నట వారసుడు ఇండస్ట్రీకి రాకముందే ఇంత హంగామానా..?
ఏ రంగంలోనైనా వారసత్వం ఉంటుంది. ఇక చిత్ర పరిశ్రమలో వారసత్వం నుంచి వచ్చిన హీరోలే ఎక్కువ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక ఇప్పటికే స్టార్ హీరోలందరి వారసులు టాలీవుడ్ ని ఏలుతున్నారు. ప్రస్తుతం అందరి చూపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నట వారసుడిపైనే ఉన్నాయి. పవన్, రేణు దేశాయ్ లకు పుట్టిన కొడుకు అకీరా నందన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అతనికి 18 ఏళ్లు. ఆరడుగుల ఆజానుబాహుడు.. సూదంటి… -
Akira Nandan : వారసుడి ఎంట్రీని ఇలా ప్లాన్ చేశారా ?
Akira Nandan… పవర్ స్టార్ వారసుడి టాలీవుడ్ ఎంట్రీ గురించి అభిమానులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. ఎన్నోసార్లు అకిరా ఎంట్రీ గురించి రూమర్లు కూడా వచ్చాయి. అయితే రేణూ దేశాయ్ మాత్రం తన కుమారుడు సినిమాల్లోకి రావాలనుకుంటే తాను ఏమాత్రం అడ్డు చెప్పనని చెప్తూనే రూమర్లకు కూడా పలుమార్లు ఫుల్ స్టాప్ పెట్టేసింది. అయితే తాజాగా అకిరా బర్త్ డేని పురస్కరించుకుని రేణూ దేశాయ్ తన తనయుడు అకిరా బాక్సింగ్ చేస్తున్న ఓ వీడియోను షేర్… -
తన నలుగురు పిల్లలతో పవన్ కళ్యాణ్.. ఆమె కూడా ఉంటే బావుండేదే..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకవైపు సినిమాలతో.. మరోవైపు రాజకీయాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక మధ్యలో కొద్దిగా సమయం దొరికింది అంటే ఆయన తన నలుగురు పిల్లలతో సమయం గడుపుతూ ఉంటారు. ఇప్పటివరకు పవన్ నలుగురు పిల్లలు ఒకే చోట ఉండడం చూడలేదు. పవన్ మొదటి భార్య ఇద్దరు పిల్లలు అకీరా, ఆద్య, రెండో భార్య అన్న లెజినావో ఇద్దరు పిల్లలు.. మొత్తం నలుగురు పిల్లలతో పవన్ సందడి చేసిన ఫోటో ఒకటి… -
పవన్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ‘హరిహర వీరమల్లు’లో అకీరా నందన్..?
టాలీవుడ్ లో వారసుల రాక ఎప్పుడో మొదలయ్యింది. స్టార్ హీరోల వారసులు అభిమానులను అలరించడానికి రెడీ ఐపోతున్నారు. ఇప్పటికే కొంతమంది స్టార్ హీరోల వారసులు తమ సత్తా చాటుతున్నారు. ప్రస్తుతం మెగా ఫ్యామిలీ అభిమానులందరు ఎంతగానో ఎదురుచూస్తుంది పవన్ వారసుడు కోసమేనని అందరికి తెలిసిన విషయమే.. ఆరడుగుల అందం.. తీక్షణమైన కంటిచూపుతో.. తండ్రికి తగ్గ తనయుడు అని అనిపించుకుంటున్న అకీరా నందన్ టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు అనేది చర్చనీయాంశంగా మారింది. ఎప్పటికప్పుడు అకీరా తల్లి రేణు దేశాయ్..… -
నీరజ్ చోప్రా బయోపిక్ లో “పవర్” స్టార్ వారసుడు?
టోక్యో ఒలింపిక్స్ 2020లో అథ్లెట్ నీరజ్ చోప్రా బంగారు పతకం సాధించడంతో దేశంగర్వంగా ఫీల్ అయ్యింది. దీంతో ఆయన బయోపిక్ పై అందరి దృష్టి పడింది. బాలీవుడ్ దర్శకనిర్మాతలు నీరజ్ బయోపిక్ కు ప్లాన్స్ చేస్తున్నట్టు వార్తలు రావడంతో గత రెండ్రోజులుగా ట్విట్టర్ లో ఈ విషయం ట్రెండ్ అవుతోంది. అయితే ఓ స్టార్ హీరో ఇప్పటికే చోప్రా బయోపిక్ కోసం సిద్ధమవుతున్నాడని అంటున్నారు. అక్షయ్ లేదా రణదీప్ హుడా తన బయోపిక్లో ప్రధాన పాత్ర పోషించాలని… -
వీడియో : కొత్త కళలో పట్టు సాధిస్తున్న అకీరానందన్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ కుమారుడు అకీరా నందన్ సినిమా ఎంట్రీ విషయమై గత కొన్నాళ్లుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అతిత్వరలోనే అకీరా నటుడిగా అరంగేట్రం చేయనున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే రేణుదేశాయ్ కూడా తన పిల్లలు సినిమారంగంలో ఎంట్రీ ఇస్తానంటే వాళ్ళ ఇష్టమని, ఈ విషయంలో తనకేమీ అభ్యంతరం లేదని ఎప్పుడో చెప్పేసింది. మరోవైపు ఎంగా అభిమానులు కేసుల అకీరా నందన్ టాలీవుడ్ ఎంట్రీకై వేచి చూస్తున్నారు. Read Also : వైష్ణవ్… -
అమ్మ, అకీరా, ఆనందం…
రేణు దేశాయ్ ని కడుపుబ్బా నవ్వించే లిటిల్ ఏంజిల్ ఎవరో తెలుసా? మరెవరో కాదు… మన జూనియర్ పవర్ స్టార్… అకీరా నందన్! ఈ విషయం స్వయంగా రేణూనే ఇన్ స్టాగ్రామ్ పోస్టులో చెప్పింది. తాజాగా ఆమె అకీరాతో కలసి తీసుకున్న ఒక సెల్ఫీ సొషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అందులో తల్లీకొడుకులిద్దరూ సంతోషంగా నవ్వేస్తున్నారు. అటువంటి హ్యాపీ మూడ్ లవ్లీ పిక్ పక్కన… ‘’ ప్రపంచంలో… నా బుగ్గలు నొప్పి పెట్టేదాకా నన్ను నవ్వించే ఏకైక…
తాజావార్తలు
-
Rohit Sharma: ఆ ఫోన్ కోసం గంటల తరబడి ఎదురుచూశా.. కునుకు పట్టలేదు.. చివరకు..!
-
Motorola Razr Flex 2027: 12GB RAM, 50MP కెమెరా, 165Hz డిస్ప్లే.. Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేస్తోంది!
-
AP MPP Election Results: ఎంపీపీ ఎన్నికల్లో పార్టీల బలమెంత? అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాల పూర్తి లెక్కలివే!
-
Copper Prices: బంగారం, వెండి బాటలోనే రాగి.. ఇక ఏసీలు, ఫ్రిడ్జ్లు చౌకగా దొరుకుతాయా?
-
Suryakumar Yadav: “ప్రధాని మోడీని కలిశాకే నా లక్ మారింది.. మళ్లీ ఫామ్లోకి వచ్చా”.. సూర్యకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!