Akira Nandan Center of Attraction at Pawan Kalyan House: 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ విజయ దుందుభి మోగించారు. గతంలో గాజువాక భీమవరం నియోజకవర్గాల నుంచి పోటీ చేసి రెండు చోట్ల ఓడిపోయిన ఆయన ఈసారి మాత్రం తెలివిగా పిఠాపురం నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. అక్కడి తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి వర్మతో కలిసి ప్రచారం చేసిన పవన్ కళ్యాణ్ దాదాపు 50 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక పవన్ కళ్యాణ్…
ఒక్కసారిగా చూస్తే మాత్రం పవన్ కళ్యాణ్ పోలికలతోనే కనిపిస్తున్నాడు అకీరా నందన్. ఇక అకీరా నందన్ ను తన బేబీ వారియర్ గా పేర్కొన్న రేణు దేశాయ్ తనకు నచ్చిన ప్రాంతంలో గడుపుతున్నాడని చెప్పుకొచ్చింది.
Akira Nandan Latest Look goes viral in Social Media: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సహా మెగా అభిమానులందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం ఏదైనా ఉంది అంటే అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారసుడు అకిరా నందన్ సినీ ఎంట్రీ గురించి. అకిరా నందన్ కి సినిమాల మీద ఆసక్తి ఉంది. అయితే అది తన ఫ్యామిలీ ఫాన్స్ ఎదురుచూస్తున్నట్టు నటనలో కాదు. మ్యూజిక్ లో. అయితే మనోడు కటౌట్ చూస్తే…
Akira Nandan: సాధారణంగా ప్రతి కొడుకు.. తన తండ్రిలానే ఉంటాడు.కొడుకులో ఒకప్పటి తండ్రి కనిపిస్తాడు. ప్రస్తుతం పవన్ ఫ్యాన్స్ సేమ్ ఇదే ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే పవన్ వారసుడు అకీరాలో వింటేజ్ పవన్ కనిపిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ హీరో కాకముందు టీనేజ్ లో ఎలా ఉన్నాడో.. ఇప్పుడు అకీరా అలాగే కనిపిస్తున్నాడు.
Akira Nandan: ఉదయం నుంచి ట్విట్టర్లో నడుస్తున్న ఒకే ఒక్క పేరు అకీరానందన్. మెగా సంక్రాంతి సంబరాల్లో పవన్ వారసుడే హైలెట్గా నిలిచిన విషయం తెలిసిందే. తండ్రి పోలికలతో వింటేజ్ పవన్ ను గుర్తు చేస్తుండడంతో.. అభిమానులు అకీరాను టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు ఇస్తారు అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
Renu Desai: ఈ సంక్రాంతికి పవన్ కళ్యాణ్ పోస్టర్స్.. సినిమా అప్డేట్స్ లేవని నిరాశపడుతున్న అభిమానులకు అకీరా ఫోటోల వలన కొత్త ఉత్తేజం వచ్చింది. ఉద్యమ నుంచి అకీరా నందన్ ఫొటోస్ తో సోషల్ మీడియా షేక్ అవుతుంది. మెగా సంక్రాంతి సంబురాల్లో పవన్ వారసుడే హైలైట్ గా నిలిచాడు.
Akira Nandan: ఏఐ ఫొటోస్.. ఏఐ ఫొటోస్.. ఏఐ ఫొటోస్.. ప్రస్తుతం సోషల్ మీడియాని షేక్ చేస్తున్న ఒకే ఒక్క యాప్. ఏఐ.. ఏ ముహూర్తన ఈ టెక్నాలజీ వచ్చిందో గానీ అప్పటినుంచి సోషల్ మీడియాలో అభిమానులకి ఇదే పనిగా మారిపోయింది. తమ అభిమాన హీరోలను తమకు నచ్చిన విధంగా ఎడిట్ చేసి సోషల్ మీడియాలో వదులుతున్నారు.
Akira Nandan Latest Sankranthi Special Photo goes Viral in Social Media: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సహా మెగా అభిమానులందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం ఏదైనా ఉంది అంటే అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారసుడు అకిరా నందన్ సినీ ఎంట్రీ గురించే. నిజానికి అకిరా నందన్ కి సినిమాల మీద ఆసక్తి ఉందో లేదో పూర్తిగా తెలియదు కానీ ఆయన కటౌట్ చూసి హీరోగా వస్తే మెగా ఫ్యామిలీకి…
Renu Desai: రేణు దేశాయ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరంలేదు. బద్రి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆమె.. ఆ తరువాత పవన్ కళ్యాణ్ ను ప్రేమించి పెళ్లాడింది. వీరికి ఇద్దరు పిల్లలు అకీరా, ఆద్య. ఇక కొన్నాళ్లు అన్యోన్యంగా ఉన్న ఈ జంట మధ్య విబేధాలు తలెత్తడంతో రేణు.. పవన్ నుంచి విడాకులు తీసుకుంది.
Akira Nandan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారసుడు కోసం టాలీవుడ్ మొత్తం ఎదురుచూస్తోంది. పవన్- రేణు లు పుట్టిన మొదటి సంతానం అకీరా నందన్. మెగా వారసుడుగా అకీరా పెరుగుతూ వచ్చాడు. పవన్ తో రేణు విడిపోయినా అకీరాను మాత్రం మెగా కుటుంబానికి దగ్గరగానే ఉంచింది. మెగా కుటుంబంలో ఏ ఈవెంట్ అయినా కూడా అకీరా, ఆద్య ఉంటారు. అకీరా దాదాపు 20 ఏళ్లకు వచ్చేశాడు.