నీరజ్ చోప్రా బయోపిక్ లో “పవర్” స్టార్ వారసుడు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టోక్యో ఒలింపిక్స్ 2020లో అథ్లెట్ నీరజ్ చోప్రా బంగారు పతకం సాధించడంతో దేశంగర్వంగా ఫీల్ అయ్యింది. దీంతో ఆయన బయోపిక్ పై అందరి దృష్టి పడింది. బాలీవుడ్ దర్శకనిర్మాతలు నీరజ్ బయోపిక్ కు ప్లాన్స్ చేస్తున్నట్టు వార్తలు రావడంతో గత రెండ్రోజులుగా ట్విట్టర్ లో ఈ విషయం ట్రెండ్ అవుతోంది. అయితే ఓ స్టార్ హీరో ఇప్పటికే చోప్రా బయోపిక్ కోసం సిద్ధమవుతున్నాడని అంటున్నారు. అక్షయ్ లేదా రణదీప్ హుడా తన బయోపిక్‌లో ప్రధాన పాత్ర పోషించాలని తాను కోరుకుంటున్నట్లు ఈ అథ్లెట్ ఇంతకు ముందు చెప్పాడు. 2018లో ది క్వింట్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో (ఆసియా గేమ్స్ తర్వాత) ఒలింపిక్ బంగారు పతక విజేత తన జీవిత చరిత్రలో రణదీప్ హుడా లేదా అక్షయ్ కుమార్ తన పాత్రను పోషించాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నాడు. దీంతో తాజాగా ఆ ఇద్దరు స్టార్ హీరోల పేర్లు కూడా ట్రెండ్ అవుతున్నాయి.
Read also : కర్నూలు “కొండారెడ్డి బురుజు”కు మరో హీరో
Also Read
- Kayadu Lohar: ‘ది ప్యారడైజ్’లో కాయదు విలనా.. హీరోయినా? నాని మైండ్ బ్లాంక్ రియాక్షన్!
- The Paradise : ‘ది ప్యారడైజ్’ సీక్రెట్స్ లీక్ చేసిన సంపూర్ణేష్ బాబు! నాని జడల వెనుక అసలు కథ ఇదేనట..
- Sampoornesh Babu: స్టార్డమ్ ముసుగు తీసేసిన సంపూ.. తెరవెనుక అసలైన జీవితం ఇదేనట!
- Viswanath & Sons : నెట్‌ఫ్లిక్స్‌ను ఊపేస్తున్న సూర్య సినిమా.. ఇండియాలో నెం.1.. గ్లోబల్‌గా టాప్-3!
అయితే టాలీవుడ్ ప్రేక్షకులు మాత్రం నీరజ్ చోప్రా బయోపిక్ కు పవర్ స్టార్ తనయుడు అకీరా నందన్ పర్ఫెక్ట్ అంటున్నారు. ఇటీవల అకీరా కర్రతో విన్యాసాలు చేస్తున్న వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్ అయ్యింది. ఆ వీడియోలో అఖీరాను చూసిన మెగా అభిమానులు నీరజ్ జావెలిన్ త్రోకు కనెక్ట్ అయ్యారు. అంతేకాకుండా అఖీరా లుక్ నీరజ్ కు దగ్గరగా ఉండడం కూడా ఫ్యాన్స్ కోరికకు కారణమైంది. నీరజ్ బయోపిక్ తో అకీరా ఎంట్రీ ఇంకా పవర్ ఫుల్ గా ఉంటుందని భావిస్తున్నారు. ఇక అకీరా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడంపై తనకేం అభ్యంతరం లేదని రేణూ దేశాయ్ ఎప్పుడో చెప్పేసింది. అప్పటి నుంచి ఈ జూనియర్ పవర్ స్టార్ ఎంట్రీ గురించి మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..