Akhil Akkineni to Do a Periodic Movie in Annapurna Banner: అక్కినేని అఖిల్ కొత్త సినిమాకు సంబంధించిన లీక్ ఒకటి బయటకు వచ్చింది. నిజానికి అఖిల్ ఏజెంట్ సినిమా తర్వాత ఇప్పటివరకు ఒక్క ప్రాజెక్టు కూడా అనౌన్స్ చేయలేదు. ఆయన యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో ఒక సినిమా చేయాల్సి ఉంది. సాహో సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన అనిల్ ఈ సినిమాతో డైరెక్టర్ గా పరిచయం అవుతాడని అనుకున్నారు. ఈ సినిమా కోసమే ప్రస్తుతానికి…
Akhil Akkineni transformation Shocks everyone: అక్కినేని అఖిల్ అఖిల్ అనే సినిమాతో లాంచ్ అయ్యాడు. ఆ తర్వాత ఎన్ని సినిమాలు చేసినా ఆయనకి లక్ కలిసి రాలేదు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే సినిమాతో మాదిరి హిట్టు అందుకున్న ఆయన ఏజెంట్ సినిమాతో నెక్స్ట్ లీగ్ లోకి వెళ్లాలనుకున్నాడు. కానీ ఆ సినిమా డిజాస్టర్ కావడంతో మళ్లీ ఇంకో సినిమా కూడా అనౌన్స్ చేయలేని పరిస్థితి ఏర్పడింది. నిజానికి ఏజెంట్ తర్వాత ఆయన చాలా లో…
అక్కినేని నాగార్జున ఫ్యామిలీ పై ఎంపీ కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ లో కలకలం రేపాయి. సమంత నాగ చైతన్య విడాకుల వ్యవహారంపై సదరు మంత్రి చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని చిత్ర పరిశ్రమకు చెందిన నటీనటులు నాగార్జునకు మద్దతుగా నిలిచారు. సమంత, ప్రకాశ్ రాజ్, చిరంజీవి, అమల, ఎన్టీఆర్, నాని, అల్లు అర్జున్, చిరంజీవి, నాగ చైతన్య, ఖుష్బూ, ఆర్జీవీ, రామ్ చరణ్, మహేశ్ బాబు కొండా సురేఖను గౌరవప్రదమైన స్తానంలో…
Akhil Akkineni Public Appearence After a Hit Only: అక్కినేని నట వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన అఖిల్ ఇప్పటివరకు చెప్పుకోదగ్గ సినిమాలు చేసినవి వేళ్ళ మీదే ఉన్నాయి. నిజానికి అఖిల్ హీరోగా అఖిల్ అనే సినిమాతో హీరోగా లాంచ్ అయ్యాడు. వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు. ఆ తర్వాత హలో, మిస్టర్ మజ్ను లాంటి సినిమాలు కూడా పెద్దగా కలిసి రాలేదు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో చేసిన…
అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన భారీ యక్షన్ చిత్రం ఏజెంట్. భారీ అంచనాలు మధ్య విడుదలైన ఈ చిత్రం ఇండస్ట్రీ బిగ్గెస్ట్ డిసాస్టర్ లలో ఒకటిగా మిగిలింది. దాదాపు రూ . 70 కోట్లతో అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికి అనిల్ సుంకర ఏజెంట్ తాలూకు గాయాన్ని మర్చిపోలేదు. ఈ చిత్రం వైజాగ్ రైట్స్ ఇష్యూ ఇంకా కోర్టులో నడుస్తుంది. కాగా ఏజెంట్ థియేటర్లలో డిజాస్టర్ గా మిగిలినప్పటికీ ఓటీటీ…
అఖిల్ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు అక్కినేని అఖిల్. తొలి చిత్రం దిగ్గజ దర్శకుడు వివి. వినాయక్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో లాంఛ్ అయ్యాడు. కానీ ఆ చిత్రం దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఆ తర్వాత హలో, MR. మజ్ను ఇలా వరుస సినిమాలు చేసాడు. కానీ అవేవి అఖిల్ కు హిట్ ఇవ్వలేక పోయాయి. కొంత గ్యాప్ తర్వాత బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో చేసిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ తో ఫస్ట్ హిట్ కొట్టాడు…
Akhil – Agent : అక్కినేని ఫ్యామిలీ మూడో తరం హీరో అఖిల్ అక్కినేని లీడ్ రోల్ లో కొత్త దర్శకుడు అనిల్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి త్వరలో ఓ అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇకపోతే అఖిల్ చివరి చిత్రం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ” ఏజెంట్ ” బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. కాపోతే ఇప్పుడు…
తాజాగా ఎయిర్పోర్టులో అఖిల్ లుక్ వైరల్ అవుతుంది. అఖిల్ లుక్ అయితే షాకింగ్ గానే కనిపిస్తోంది. పూర్తి స్థాయిలో జుట్టు పెంచేసి, గడ్డం పెంచేసి ఒక యోధుడులా తయారయ్యాడు.
అఖిల్ అక్కినేని గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. అక్కినేని వారసుడుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు.. నాలుగు, ఐదు సినిమాలు చేశాడు.. కానీ ఇప్పటివరకు సరైన హిట్ సినిమా పడలేదు.. గత ఏడాది భారీ అంచనాలతో విడుదలైన ఏజెంట్ సినిమా భారీ డిజాస్టర్ గా మారింది.. ఆ తర్వాత అఖిల్ బయట పెద్దగా కనిపించలేదు.. డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమా అక్కినేని అభిమానులనే ఆకట్టుకోలేకపోయింది. అఖిల్ దాదాపు రెండేళ్ల పాటు పడిన కష్టం అంతా…