Akhil Akkineni: సరికొత్త ‘అయ్యగారు’ లోడింగ్!
- ఏజెంట్ తర్వాత లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్న అక్కినేని అఖిల్
- యూవీ క్రియేషన్స్ సినిమా కోసం సరికొత్త లుక్ లోకి అఖిల్
- అఖిల్ డెడికేషన్ కి హ్యాట్సాఫ్ అంటూ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Akhil Akkineni transformation Shocks everyone: అక్కినేని అఖిల్ అఖిల్ అనే సినిమాతో లాంచ్ అయ్యాడు. ఆ తర్వాత ఎన్ని సినిమాలు చేసినా ఆయనకి లక్ కలిసి రాలేదు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే సినిమాతో మాదిరి హిట్టు అందుకున్న ఆయన ఏజెంట్ సినిమాతో నెక్స్ట్ లీగ్ లోకి వెళ్లాలనుకున్నాడు. కానీ ఆ సినిమా డిజాస్టర్ కావడంతో మళ్లీ ఇంకో సినిమా కూడా అనౌన్స్ చేయలేని పరిస్థితి ఏర్పడింది. నిజానికి ఏజెంట్ తర్వాత ఆయన చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నాడు. ఏజెంట్ రిలీజ్ అయి దాదాపుగా సంవత్సరం పైన అవుతోంది.
Vishwambhara: టీజర్ ట్రోల్స్.. మెగాస్టార్ కీలక నిర్ణయం?
Also Read
- Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
- Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
అయినా ఏజెంట్ తర్వాత ఒక సినిమా కూడా రిలీజ్ అనౌన్స్ చేయలేదు. దాదాపుగా ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఫిక్స్ అయిపోయింది. అనిల్ అనే కొత్త దర్శకుడు దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ ఒక సినిమా నిర్మిస్తోంది. ఇక ఈ సినిమా కోసం అఖిల్ సరికొత్త లుక్ లోకి మారబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటివరకు కనిపించిన అఖిల్ లా కాకుండా ఒక సరికొత్త మేకోవర్ అవుతున్నాడని తెలుస్తోంది. ఈ లుక్ లో ఆయన చాలా డిఫరెంట్ గా కనపడబోతున్నాడని చెబుతున్నారు. ఆ లుక్ బయటికి లీక్ కాకుండా చూస్తున్నారు. ప్రస్తుతానికైతే ఆయనను చూసిన వాళ్ళు మాత్రం అఖిల్ డెడికేషన్ కి హ్యాట్సాఫ్ చెబుతున్నారు. ఇక ఈ సినిమాకి భారీ బడ్జెట్ అయితే యూవీ క్రియేషన్స్ వెచ్చిస్తోంది. సంక్రాంతి తర్వాత పట్టాలెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు…
తాజావార్తలు
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
Volkswagen ID.Tiguan EV: 600 కి.మీ. రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు ఇవే!
-
CJP Protest: “మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు”.. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
ట్రెండింగ్
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!