అక్కినేని అఖిల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.అక్కినేని ఫ్యామిలీ సినిమా మనం లో గెస్ట్ రోల్ అదరగొట్టిన అఖిల్.ఆ తర్వాత అఖిల్ అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు..కానీ ఆ సినిమా పెద్ద డిజాస్టర్ గా నిలిచింది.తర్వాత విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో హలో సినిమాలో నటించాడు. ఈ సినిమా కొంత మెప్పించిందని చెప్పాలి. ఆ తర్వాత మిస్టర్ మజ్ను సినిమాలో నటిస్తే ఆ సినిమా కూడా అంతగా ఆకట్టుకోలేదు.తరువాత వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్…
అక్కినేని హీరోలు అనగానే బ్యూటీఫుల్ లవ్ స్టోరీస్, సూపర్బ్ సాంగ్స్, హీరో అనే పదానికి పర్ఫెక్ట్ గా సరిపోయే కటౌట్స్ ఉన్న హీరోలు గుర్తొస్తారు. ఏఎన్నార్ నుంచి అఖిల్ వరకూ ప్రతి అక్కినేని హీరో చాలా అందంగా కనిపిస్తూ, అమ్మాయిలని అభిమానులుగా మార్చుకుంటూ ఉంటారు. ఈరోజుకీ గర్ల్స్ లో నాగార్జునకి ఉన్న ఫాలోయింగ్ యంగ్ హీరోలకి కూడా లేదంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యామిలీస్ లో ఒకటైనా కూడా అక్కినేని హీరోలు ఏ…
Janhvi Kapoor: సాధారణంగా ఒక హీరోయిన్ ఇండస్ట్రీకి పరిచయమవుతుంది అంటే.. అది కూడా స్టార్ హీరో సరసన కానీ, లేక వేరే భాషలో స్టార్ హీరోయిన్ కానీ అయ్యి ఉంటే .. ఆమెపైనే కొన్నిరోజులు ఫోకస్ ఉంటుంది. మొదటి సినిమా ఇంకా ఫినిష్ కూడా కాకముందే ఆమెముందు వరుస ఆఫర్లు క్యూ కడతాయి. అలా ఎంతోమంది హీరోయిన్లకు జరిగింది.
Akhil Akkineni: అఖిల్ అక్కినేని.. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో నిలబడడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. అక్కినేని నటవారసుడుగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చినా.. కూడా అయ్యగారి లక్ మాత్రం కలిసి రావడం లేదు. రీ..రీ... రీ లాంచ్ లు చేస్తున్నా అఖిల్ కు స్టార్ హీరో అనే హోదా మాత్రం దక్కలేదు.
Anil Sunkara: సినిమా ఇండస్ట్రీలో ఉన్నవారికి విజయాలు, అపజయాలు సాధారణం. అన్నిసార్లు విజయాలను అందుకోవాలని లేదు. కొన్నిసార్లు పరాజయాలను కూడా నిజాయితీగా ఒప్పుకున్నవారే..
Akhil Akkineni: సాధారణంగా ఎవరికైనా అనుకున్న పని అవ్వకపోయినా, జీవితంలో సక్సెస్ అందకపోయినా జాతకాలు బాగోలేదని చెప్తూ ఉంటారు. ముఖ్యంగా సినీ పరిశ్రమలో ఉన్నవారు ఈ జాతకాలను ఎక్కువ నమ్ముతూ ఉంటారు.
Amala Akkineni: అక్కినేని హీరో అఖిల్ నటించిన ఏజెంట్ కూడా ప్లాప్ ల లిస్టులోకి చేరిపోయింది. రెండేళ్లు ఎంతో కష్టపడి చేసిన సినిమా.. బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్, సాక్షి వైద్య జంటగా నటించిన ఏజెంట్ చిత్రాన్ని అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మించారు.
Akhil Akkineni: టాలీవుడ్ ను శాసించే కుటుంబాల్లో ఒక కుటుంబం.. అక్కినేని కుటుంబం. ఇండస్ట్రీనే కాదు ప్రపంచం మొత్తం గర్వించదగ్గ నటుల్లో ఒకరు అక్కినేని నాగేశ్వరరావు. ఆయన లెగెసీ ని కాపాడుతూ వస్తున్న వారసుడు అక్కినేని నాగార్జున.
Urvashi Rautela : బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్యతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. తాజాగా అఖిల్ ఏజెంట్ మూవీలో ఓ ప్రత్యేక సాంగ్లో ఆమె కనిపించింది.