టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అక్కినేనే అఖిల్ ఓ ఇంటివాడయ్యాడు. బ్యాచిలర్ లైఫ్ కి గుడ్‌బై చెప్పి వివాహబంధంలోకి అడుగుపెట్టాడు. ప్రియురాలు జైనబ్ ను పెళ్లాడి ఏడడుగులు వేశారు. జూబ్లీహిల్స్‌లో నాగార్జున నివాసంలో శుక్రవారం (జూన్ 6న) ఉదయం మూడు గంటలకు ఈ వివాహం జరిగింది. అంగరంగ వైభవంగా జరిగిన ఈ వివాహానికి ఇరుకుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఇండస్ట్రీ నుంచి మెగా స్టార్ చిరంజీవి- సురేఖ, రామ్‌చరణ్- ఉపాసన దంపతులు, దర్శకుడు ప్రశాంత్ నీల్, హీరో…
అక్కినేని వారసుడు అఖిల్ అక్కినేని తన తాజా చిత్రం లెనిన్‌ను అధికారికంగా ప్రకటించాడు. ఈ సినిమా అనౌన్స్మెంట్ అఖిల్ పుట్టిన రోజు (ఏప్రిల్ 8, 2025) సందర్భంగా అభిమానులకు ఒక ట్రీట్ గా మారింది. గతంలో ‘ఏజెంట్’ సినిమాతో ఆశించిన విజయాన్ని సాధించలేకపోయిన అఖిల్, సుదీర్ఘ గ్యాప్ తీసుకుని ఈసారి లెనిన్తో కొత్త ఉత్సాహంతో ముందుకు వస్తున్నాడు. లెనిన్ సినిమా టైటిల్ గ్లింప్స్ ను అఖిల్ సోషల్ మీడియా ద్వారా విడుదల చేశాడు. ఈ గ్లింప్స్ లో..…
అక్కినేని అఖిల్.. ముద్దుగా అభిమానులు అయ్యగారు అని పిలుచుకునే అక్కినేని మూడవ తరం హీరో. చాలా కాలంగా హీట్ కోసం పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. సినిమాల మీద సినిమాలు చేస్తూనే ఉన్నా కూడా సరైన బ్రేక్ రాలేదు. 9 ఏళ్ల సినీ కెరియర్ లో అఖిల్ హిట్ సినిమా ఏది అంటే తడుముకోవాస్సిన పరిస్థితి. అలా అని అఖిల్ పర్ఫామర్ కాదా అంటే అలా ఎమి కాదు. యాక్టింగ్, డాన్స్, సింగింగ్ ఇలా అన్నిటిలో ప్రావిణ్యం…
ప్రజంట్ హీరోయిన్లు, టీవీ యాంకర్స్ వారికి సంబంధించిన ప్రతి విషయం ఓపెన్‌గా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ప్రేమ, పెళ్లి, క్రష్.. ఇలా ఏ విషయాన్నైనా చెప్పడానికి మొహమాట పడటం లేదు. ఇందులో భాగంగానే రీసెంట్గా యంగ్ యాంకర్ విష్ణు ప్రియ తన మనసులో మాట బయటపెడుతూ యువ హీరోపై బోల్డ్ కామెంట్స్ చేసింది. బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చి అనతి కాలంలోనే పలు షార్ట్ ఫిలిమ్స్, యాంకర్‌గా పాపులారిటీ సంపాదించుకుంది విష్ణు. ప్రజంట్ కొన్ని షోస్, స్పెషల్ ఈవెంట్లలో మాత్రమే…
రెండేళ్లుగా ఎదురు చూస్తున్న అక్కినేని అభిమానులకు శుభవార్త. ‘ద మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’తో ఓ సక్సెస్ ను అందుకున్న హీరో అఖిల్ ‘ఏజెంట్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. దాదాపు రెండేళ్ల క్రితం తెరకెక్కిన చిత్రం ‘ఏజెంట్’. ఈ సినిమా ఎట్టకేలకు స్ట్రీమింగ్కు వచ్చేసింది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. సాక్షి వైద్య కథానాయిక. మమ్ముట్టి కీలక పాత్రలో నటించారు. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం అనుకున్నంత రీతిలో…
కొన్ని సంవత్సరాలుగా అక్కినేని వారసులు ప్లాపులతో సతమతమౌతున్నారు. లవ్ స్టోరీ తర్వాత సరైన హిట్టు లేక బాధపడుతున్న చైతూ ఖాతాలో రీసెంట్లీ తండేల్ రూపంలో బ్లాక్ బస్టర్ పడింది. ఏకంగా వంద కోట్ల కలెక్ట్ చేసిన ఈ మూ నాగ చైతన్య కెరీర్లోనే హయ్యర్ గ్రాసర్ మూవీగా నిలిచింది. టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జున కూడా తెలుగులో బంగ్రాజు తర్వాత హిట్ సౌండ్ వినలేదు. లాస్ట్ ఇయర్ వచ్చిన నా సామి రంగా మిక్స్ డే రివ్యూస్…
అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన భారీ యాక్షన్ చిత్రం ఏజెంట్. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ఇండస్ట్రీ బిగ్గెస్ట్ డిసాస్టర్ లలో ఒకటిగా మిగిలింది. దాదాపు రూ . 70 కోట్లతో అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికి అనిల్ సుంకర ఏజెంట్ తాలూకు గాయాన్ని మర్చిపోలేదు. ఏజెంట్ థియేటర్లలో డిజాస్టర్ గా మిగిలినప్పటికీ ఓటీటీ రైట్స్ సోనీ లివ్ మంచి ధరకు కొనుగోలు చేసింది. ఏ సినిమా…
అక్కినేని అఖిల్ నిశ్చితార్థం నేడు హైదరాబాద్ లో నాగార్జున ఇంట్లో ఘనంగా జరిగింది. ఈ ఉదయం ఓ శుభ ముహూర్తాన జుల్ఫీ రావ్జీ కుమార్తె ప్రముఖ ఆర్టిస్ట్ ‘జైనబ్ రావ్జీ’తో చేతికి ఎంగేజ్ మెంట్ రింగ్ తొడిగాడు అఖిల్. ఈ వేడుకకు ఇరు కుటుంబాలకు చెందిన అతికొద్ది మంది మాత్రమే హాజరయ్యాయారు. ఈ విషయాన్ని అక్కినేని నాగార్జున అధికారంగా ప్రకటించారు. యువ జంటను అభినందించండి అంటూ అక్కినేని నాగార్జున ట్వీట్ చేసారు. దిల్లీకి చెందిన జైనబ్ థియేటర్…
నచ్చిన హీరోలంతా ఒకే ఫ్రేమ్ లో వుంటే ఫ్యాన్స్ ఆనందం మాటల్లో చెప్పలేం. అదే నచ్చిన హీరోలు అందరూ తమ ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి ట్రీట్ ఇస్తే ఇంకే ముందు ఫ్యాన్స్ పండగే. అలాంటి పండగ లాంటి సర్ ప్రైజ్ ని అభిమానులకు అందించారు మన బడా హీరోలు .. టాలీవుడ్ లో వున్న క్రేజీ ఫ్యామిలీస్ నందమూరి ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ, దగ్గుబాటి ఫ్యామిలీలు. ఈ నాలుగు ఫ్యామిలీస్ నుంచి వచ్చిన…
Akhil : అక్కినేని అఖిల్ పేరుతో పరిచయం అక్కర్లేదు. చిన్నప్పుడు సిసింద్రీ సినిమా తీస్తే బ్రహ్మండమైన హిట్ కొట్టాడు. పెద్దయ్యాక సూపర్ స్టార్ అవుతాడని ఆనాడు అంతా అనుకున్నారు.