AkhilAkkineni Engagement : గ్రాండ్ గా అక్కినేని అఖిల్ – ‘జైనబ్ రావ్‌జీ’ నిశ్చితార్ధం
- సంతోషాల నడుమ అఖిల్ నిశ్చితార్థం
- జైనాబ్ రావ్‌జీ చేతికి ఉంగరం తొడిగిన అఖిల్
- త్వరలో పెళ్లి తేదీని ప్రకటించనున్న నాగార్జున
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్కినేని అఖిల్ నిశ్చితార్థం నేడు హైదరాబాద్ లో నాగార్జున ఇంట్లో ఘనంగా జరిగింది. ఈ ఉదయం ఓ శుభ ముహూర్తాన జుల్ఫీ రావ్‌జీ కుమార్తె ప్రముఖ ఆర్టిస్ట్ ‘జైనబ్ రావ్‌జీ’తో చేతికి ఎంగేజ్ మెంట్ రింగ్ తొడిగాడు అఖిల్. ఈ వేడుకకు ఇరు కుటుంబాలకు చెందిన అతికొద్ది మంది మాత్రమే హాజరయ్యాయారు. ఈ విషయాన్ని అక్కినేని నాగార్జున అధికారంగా ప్రకటించారు. యువ జంటను అభినందించండి అంటూ అక్కినేని నాగార్జున ట్వీట్ చేసారు.
దిల్లీకి చెందిన జైనబ్ థియేటర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతూనే సోషల్‌మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ గా కూడా పని చేస్తుంది. అఖిల్ , జైనాబ్ రావ్‌జీ కొన్ని సంవత్సరాల క్రితం కలుసుకున్నారు. అలా వారి పరిచయం కాస్త ప్రేమగా మారడంతో యువ జంట కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారు. ఇటీవల ఇరు కుటుంబపెద్దలకు తమ ప్రేమను తెలియజేయడంతో అందుకు అక్కినేని ఫ్యామిలీతో పాటు జైనాబ్ ఫ్యామిలీ అంగీకరించడంతో నేడు నాగార్జున నివాసంలో ఆడంబరాలకు దూరంగా నిశ్చితార్థం నిర్వహించారు.
Also Read
Also Read : Akkineni : చైతు – శోభితల పెళ్లి వేడుక డిజిటల్ రైట్స్ కు భారీ రేట్..?
ఈ ప్రత్యేక సందర్భంలో నాగార్జున అక్కినేని తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ “అఖిల్ తన జీవితంలో తన జీవితంలో ముఖ్యమైన అడుగు వేయడం, జైనాబ్‌తో ఒక తండ్రిగా నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. జైనాబ్ మా కుటుంబంలో అడుగుపెట్టడం మాకెంతో సంతోషంగా ఉంది. మా రెండు కుటుంబాలతో కలిసి ఈ కొత్త ప్రయాణాన్ని జరుపుకోవడానికి ఎదురుచూస్తున్నాము ‘ అని అన్నారు. త్వరలో అఖిల్,రావ్‌జీల పెళ్లి తేదీని ఫిక్స్ చేస్తామని తెలిపారు. ఇదిలా ఉండగా అక్కినేని నాగార్జున మొదటి వారసుడు నాగ చైతన్య , శోభిత ధూళిపాళ్ల ల వివాహం డిసెంబరు 4న గ్రాండ్ గా జరగనుంది. చైతన్య, అఖిల్ ల వివాహా వేడుకల నేపథ్యంలో అక్కినేని అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు.
తాజావార్తలు
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
-
Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
-
Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
-
Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
-
Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!