Home
Akhil Akkineni
Akhil Akkineni News
-
HBD Akhil Akkineni : అక్కినేని వారసుడికి సెలెబ్రిటీల విషెస్
అక్కినేని వారసుడు అఖిల్ పుట్టినరోజు నేడు. ఈ యంగ్ హీరో గత ఏడాది “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్”తో ఫస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఇప్పుడు అదే జోష్ తో నెక్స్ట్ మూవీ “ఏజెంట్”తో యాక్షన్ మోడ్ లోకి దిగాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ లో లవర్ బాయ్ నుంచి యాక్షన్ హీరోగా కనిపించడానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నాడు. అందుకు తగ్గ్గట్టుగానే జిమ్ లో… -
Agent : అక్కినేని ఫ్యాన్స్ కు నిర్మాత సారీ !!
యంగ్ హీరో అఖిల్ అక్కినేని ప్రస్తుతం యాక్షన్ ఎంటర్టైనర్ “ఏజెంట్” షూటింగ్లో బిజీగా ఉన్నాడు. మావరిక్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ క్రేజీ కాంబోలో తెరకెక్కుతున్న మొదటి సినిమా ఇదే కాగా, ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ కారణంగా “ఏజెంట్”పై భారీ హైప్ నెలకొంది. ఇక ఈరోజు అఖిల్ బర్త్ డే. ఈ సందర్భంగా అక్కినేని అభిమానులంతా “ఏజెంట్” మూవీ నుంచి టీజర్ను విడుదల చేయవచ్చని… -
HBD Akhil Akkineni : “ఏజెంట్” బ్లాస్టింగ్ బర్త్ డే పోస్టర్
“మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” సక్సెస్తో జోరు మీదున్న యంగ్ హీరో అఖిల్ అక్కినేని ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో “ఏజెంట్” సినిమాలో నటిస్తున్నాడు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతోంది. ఈరోజు అక్కినేని వారసుడు అఖిల్ పుట్టిన రోజు. ఈ ప్రత్యేక సందర్భంలో “ఏజెంట్” నుంచి మేకర్స్ ప్రత్యేక పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ లో అఖిల్ బీస్ట్ మోడల్ లో సిగరెట్… -
Akhil Akkineni: మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ ఈ ‘ఏజెంట్’!
తాత ఏయన్నార్ మహానటుడు. తండ్రి నాగార్జున టాప్ స్టార్. అన్న నాగచైతన్య యంగ్ హీరోస్ లో తనకంటూ ఓ స్థానం సంపాదించాడు. ఇక మిగిలింది అక్కినేని అఖిల్ వంతు. ఏడాది దాటిన వయసులోనే అఖిల్ ‘సిసింద్రీ’గా జనాన్ని మెప్పించాడు. అప్పటి నుంచీ అక్కినేని ఇంట మరో ప్రతిభావంతుడు పుట్టాడని జనం భావించారు. దోగాడే పసిపాపగా ఉన్న రోజుల్లోనే అలరించిన అఖిల్ కథానాయకునిగానూ మెప్పిస్తాడని అభిమానులు ఆశించారు. ఎందుకనో వారి ఆశలు అంతగా ఫలించలేదు. గత యేడాది ‘మోస్ట్… -
HBD Ram Charan : ఎన్టీఆర్ ఇంట్లో బర్త్ డే సెలబ్రేషన్స్… పిక్ వైరల్
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ చాలా సంవత్సరాలుగా స్నేహితులు అన్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ ఈరోజు తన 37వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు ఈ సందర్భంగా తారక్ తన ఇంట్లో చెర్రీ కోసం ప్రత్యేకమైన పుట్టినరోజు వేడుకను నిర్వహించాడు. ఈ కార్యక్రమానికి అఖిల్ అక్కినేనితో పాటు పలువురు హాజరయ్యారు. పార్టీకి సంబంధించిన పిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక నేడు చెర్రీకి అభిమానులు, సెలెబ్రిటీల నుంచి సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.… -
Akhil Akkineni : హైదరాబాద్ మెట్రోలో ‘ఏజెంట్’… ఏం చేస్తున్నాడంటే ?
“మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్”తో గత ఏడాది బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న అక్కినేని వారసుడు అఖిల్ ఇప్పుడు డిఫరెంట్ జోనర్ ను ప్రయత్నిస్తున్నాడు. “ఏజెంట్” అంటూ యాక్షన్ మోడ్ లోకి దిగుతున్నాడు. ఈ ఇంటెన్స్ యాక్షన్ మూవీకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకోగా, రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ఆగస్ట్ 12న థియేటర్లలోకి రానుంది. ప్రముఖ మలయాళ స్టార్… -
Akkineni Vs Akkineni: అన్నకు చెక్ పెట్టబోతున్న అఖిల్!
అక్కినేని అఖిల్ తాజా చిత్రం ‘ఏజెంట్’ విడుదల తేదీ ఖరారైంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాను ఆగస్ట్ 12న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. అంతవరకూ బాగానే ఉంది. కానీ చిత్రం ఏమంటే… ఆగస్ట్ 11వ తేదీ ‘లాల్ సింగ్ చద్దా’ మూవీ విడుదల కాబోతోంది. ఆమీర్ ఖాన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాతో తొలిసారి అక్కినేని నాగచైతన్య బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఇందులో అతనో కీలక పాత్ర పోషించాడు. దాంతో ఈ… -
Agent : అఖిల్ సినిమాలో మమ్ముట్టి… ఫస్ట్ లుక్ అవుట్
అఖిల్ అక్కినేని, సురేందర్ రెడ్డి కాంబోలో మొదటిసారిగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ అండ్ స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ “ఏజెంట్”. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఈ చిత్రంలో పూర్తి నిడివి ఉన్న ముఖ్యమైన పాత్రను పోషించబోతున్నారు. తాజాగా ఆయన ఈ విషయాన్ని ప్రకటిస్తూ మేకర్స్ ‘ఏజెంట్’ నుంచి ఆయన ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ‘ది డెవిల్’ అంటూ మమ్ముట్టిని ‘ఏజెంట్’ అభిమానులకు పరిచయం చేశారు. ఇక ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఈరోజు ప్రారంభం కానుంది.… -
Agent : నాగార్జునతో సురేందర్ రెడ్డి ఇబ్బంది పడుతున్నాడా!?
అఖిల్… బాక్సాఫీస్ హిట్ కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అక్కినేని బుల్లోడు. ఇప్పటి వరకూ అఖిల్ నటించిన సినిమాలలో పర్వాలేదనిపించింది ఒక్క ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ మాత్రమే. ఇప్పుడు అతగాడి ఆశలన్నీ రాబోయే ‘ఏజెంట్’ సినిమా మీదనే. దాంతో ఈ సినిమా షూటింగ్ బాగా ఆలస్యం అవుతోంది. దీనికి దర్శకుడు సురేందర్ రెడ్డి. చిరంజీవితో ‘సైరా8 సినిమా తర్వాత రెడ్డి చేస్తున్న సినిమా ఇది. భారీ స్థాయిలో ఆరంభం అయిన ఈ చిత్రం స్క్రిప్ట్… -
అక్కినేని న్యూఇయర్ కిక్… తగ్గేదే లే అఖిల్ !
అఖిల్ అక్కినేని తన కండలు తిరిగిన శరీరంతో బీస్ట్ లుక్ లో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. దర్శకుడు సురేందర్ రెడ్డి కోసం ‘ఏజెంట్’గా మారిన ఈ హీరో… ఆ సినిమా కోసం సరికొత్త ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ లోకి మారి అందరికీ షాకిచ్చాడు. ఇక తాజాగా న్యూఇయర్ సందర్భంగా మరోమారు తన తన కండలు తిరిగిన దేహంతో ఫొటోకు ఫోజులిచ్చి అమ్మాయిలకు మన్మథుడిగా మారాడు. “కొత్త సంవత్సరం… కొత్త నేను. 2022లో నేను మీ కోసం సిద్ధంగా ఉన్నాను. మీలో…
తాజావార్తలు
-
OTR : బంగారం, వెండి ధరలు ఎందుకు తగ్గుతున్నాయి? విలువైన లోహాల భవిష్యత్తు ఎలా ఉండబోతోంది?
-
Warangal Projects : వరంగల్కు భారీ ప్రాజెక్టులు.. సీఎం రేవంత్ కీలక సమీక్ష
-
Koti Deepotsavam 2026 : త్రిశక్తి మహాపూజ, జోగులాంబ కల్యాణంతో ఎన్టీఆర్ స్టేడియంలో భక్తి పారవశ్యం.!
-
Telangana Congress : MLA రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి వెనుక అసలు కారణమేంటి?
-
Tandoor Congress Rift: తాండూరు కాంగ్రెస్లో ఫ్లెక్సీ వార్.. బయటపడ్డ వర్గ విభేదాలు!
ట్రెండింగ్
-
Smart Shopping : కొత్త బట్టల మోజుకు బ్రేక్.. మహిళల కొత్త ఫ్యాషన్ ఇదే
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!