Ajith: హీరో అంటే ఎలా ఉండాలి.. బాడీ ఫిట్ నెస్, స్టైల్, స్వాగ్.. అస్సలు అభిమానులు చూసి వావ్.. మా హీరో అంటే ఇలా ఉండాలి అని అనుకొనేలా ఉండాలి. ఈ కాలంలో 60 వయస్సు వచ్చినా కూడా హీరోలు తమదైన అవుట్ ఫిట్ తో అదరగొడుతున్నారు. కానీ, కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ మాత్రం నా ఒరిజినాలిటీనే చూపిస్తా అంటూ డిఫరెంట్ లుక్ తో అదరగొడుత
మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగులో హ్యాపీ డేస్ సినిమాతో మొదలైన తన సినీ కెరీర్ ఆ సినిమా మంచి విజయం సాధించడంతో వరుసగా తెలుగులో ఆఫర్స్ అందుకుని బిజీ హీరోయిన్ గా మారింది. వరుసగా స్టార్ హీరోల సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.ప్రభాస్ తో బాహుబలి సినిమాల�
అజిత్ కుమార్ హీరోగా నటించిన 'తెగింపు' సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కాబోతోంది. అదే రోజున 'దిల్' రాజు ప్రొడ్యూస్ చేసిన 'వారసుడు' వస్తోంది. విశేషం ఏమంటే... 'వారసుడు'తో పాటు 'తెగింపు' మూవీని నైజాం, వైజాగ్ ఏరియాల్లో పంపిణీ చేసే బాధ్యత 'దిల్' రాజు తీసుకున్నట్టు తెలుస్తోంది.
Vijay v/s Ajith: తమిళ స్టార్ హీరోలు విజయ్, అజిత్ సినిమాలు ఒకే రోజు విడుదల కానున్నాయి. ఈ వార్త వచ్చినప్పటి నుంచి వారి అభిమానుల మధ్య పోరు రగుల్తూనే ఉంది.
Tegimpu: తమిళ స్టార్ హీరో అజిత్ నటిస్తున్న ‘తునివు’ సినిమాను తెలుగులో ‘తెగింపు’ పేరుతో విడుదల చేయబోతున్నారు. తమిళంలో బోనీకపూర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. సంక్రాంతికి రాబోతున్న ఈ సినిమా తమిళనాడులో విజయ్ ‘వారిసు’తో పోటీపడుతోంది. తెలుగు రాష్ట్రాలలో మాత్రం �
Thunivu: కోలీవుడ్ సినీ అభిమానులు ‘తల అజిత్’ను ప్రేమగా ‘AK’ అని పిలుచుకుంటారు. అజిత్ కుమార్‌ను షార్ట్ ఫామ్‌లో AK అని పిలవడం ఆయన అభిమానులకి చాలా ఇష్టం. సినిమాలు తప్ప ఏ ప్రమోషనల్ ఈవెంట్ లో కనిపించని అజిత్, తాజాగా ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతున్నాడు. అజిత్ ట్విట్టర్‌లో ట్రెండ్ అవ్వడానికి కారణం యంగ్ హీరో �
AK61: తమిళ్ తంబీలు ఎంతగానో ఎదురుచూసిన క్షణం రానే వచ్చింది.. ఎట్టకేలకు అజిత్ తన 61 వ సినిమాను ప్రకటించాడు. తనకు సూపర్ హిట్ సినిమాలు ఇచ్చిన హెచ్. వినోత్ దర్శకత్వంలోనే అజిత్ తన 61 వ సినిమాను చేస్తున్నాడు.