Bomb Threat Hoax: తమిళనాడు ముఖ్యమంత్రి MK స్టాలిన్ నివాసంతో పాటు, సినీ నటులు అజిత్ కుమార్, అరవింద్ స్వామి, ఖుష్బు నివాసాలకు ఆదివారం రాత్రి ఈ-మెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ బెదిరింపు ఈ-మెయిల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) కార్యాలయానికి కూడా రావడంతో అధికారులు వెంటనే అప్రమత్తమై ఈ నాలుగు ప్రాంతాలలోనూ భద్రతా తనిఖీలను కట్టుదిట్టం చేశారు. ముఖ్యంగా నటుడు అజిత్ కుమార్ చెన్నైలోని ఇంజాంబాక్కంలో ఉన్న నివాసానికి గత వారం…
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ గురించి తెలిసిందే. ‘ఖైదీ’ సినిమాతో స్టార్ డైరెక్టర్స్ లిస్ట్‌లో చేరిన లోకేష్.. మాస్టర్, విక్రమ్, లియో సినిమాలతో మెప్పించాడు. అయితే ఇటీవల వచ్చిన సూపర్ స్టార్ రజినీకాంత్ ‘కూలీ’ సినిమాలో అతడి మార్క్ మిస్ అయింది. కమర్షియల్ పరంగా హిట్ అయినప్పటికీ.. లోకేష్ వీకెస్ట్ వర్క్ సినిమా ఇదే అని క్రిటిక్స్ పెదవి విరిచేశారు. ఆయన అభిమానులు కూడా డిసప్పాయింట్ అయ్యారు. దీంతో ఇప్పుడు లోకేష్ నెక్స్ట్ సినిమా ఏంటనేది…
తెలుగు చిత్ర పరిశ్రమలోని బడా నిర్మాతలలో ఒకరు దిల్ రాజు. నిర్మాతగా మాత్రమే కాదు పంపిణీదారనిగా కూడా దిల్ రాజు కింగ్ పిన్. నైజాం వంటి ఎరియాస్ లో థియేటర్స్ ను శాసించగల వ్యక్తి దిల్ రాజు. ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ గా పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ చిత్రాన్ని నైజాం ప్రాంతంలో విడుదల చేస్తున్నారు. కానీ నిర్మాతగా దిల్ రాజు ఈ ఏడాది గట్టి ఎదురుదెబ్బ తిన్నాడు. శంకర్ డైరెక్షన్ లో వచ్చిన గేమ్ ఛేంజెర్ భారీ నష్టాలు…
Ajith Kumar: ప్రముఖ నటుడు అజిత్ కుమార్ కేవలం నటనతోనే కాకుండా.. కార్ల అభిరుచి, మోటార్‌స్పోర్ట్స్ పట్ల ఉన్న ఇష్టంతో కూడా మరింత ప్రసిద్ధి చెందారు. ఆయన గ్యారేజ్‌లో ఇప్పటికే అనేక లగ్జరీ, స్పోర్ట్స్ కార్లు ఉన్నాయి. అయినా కానీ తాజాగా ఆయన తన కలెక్షన్‌లోకి మరో ప్రత్యేకమైన మిడ్-ఇంజిన్ స్పోర్ట్స్ కారును చేర్చుకున్నారు. అదే చెవ్రోలెట్ కార్వెట్ C8 Z06 రోడ్‌స్టర్. ఈ Z06 వెర్షన్, ప్రొడక్షన్ వాహనాల్లో నేచురల్లి ఆస్పిరేటెడ్ V8 ఇంజిన్‌తో వచ్చిన…
Ajith Kumar : తమిళ స్టార్ హీరో అజిత్ కు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్ హీరోగా ఎదిగారు. ఆయన ఇండస్ట్రీలోకి వచ్చి 33 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఎమోషనల్ నోట్ ను రిలీజ్ చేశారు. ఇందులో తన కెరీర్ గురించి ఎన్నో విషయాలను పంచుకున్నారు అజిత్. నేను సినిమాల్లోకి వచ్చి 33 ఏళ్లు అవుతోంది. ఈ సందర్భంగా నా వెన్నంటే ఉన్న అభిమానులకు స్పెషల్ థాంక్స్.…
ఓటీటీలు థియేటర్లను డామినేట్ చేస్తున్నాయి అనుకుంటే శాటిలైట్స్ ఛానల్స్ యొక్క భవిష్యత్తును చిదిమేస్తున్నాయి. స్టార్ హీరోస్ చిత్రాలను కూడా కొనేందుకు వెనకాడుతున్నాయి శాటిలైట్స్ ఛానల్స్. అందుకు ఎగ్జాంపుల్స్ రీసెంట్గా వచ్చిన అజిత్, సూర్య చిత్రాలే. అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీతో పాటు, సూర్య రెట్రో మూవీస్‌ని ఇప్పటి వరకు ఏ టీవీ ఛానల్ రైట్స్ కొనలేదు. జీబీయు సక్సెస్‌తో అజిత్ మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కినప్పటికీ శాటిలైట్ డీల్ క్లోజ్ కాలేదు. ఇక రెట్రో సంగతి సరే…
గుడ్ బ్యాడ్ అగ్లీతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్. ఆధిక్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. కాగా ఇప్పుడు నెక్ట్స్ సినిమా కోసం రెడీ అవుతున్నాడు. ఈ సినిమా కోసం ఇప్పటికే పలువురి దర్శకుల పేర్లు వినిపించాయి. కానీ అవేవి ఫైనల్ కాలేదు. అయితే వినిపిస్తున్న సమాచారం ప్రకారం గుడ్ బాడ్ అగ్లీ డైరెక్టర్ అధిక్ తో మరో సినిమా చేసేందుకు అజిత్ రెడీ…
AjithKumar : తమిళ స్టార్ హీరో అజిత్ మల్టీ ట్యాలెంటెడ్ అని తెలిసిందే. ఆయన సినిమాలతో పాటు కార్ రేసింగ్ లో పాల్గొంటారు. ఇప్పటికే ఎన్నో అవార్డులు కూడా అందుకున్నారు. ఎక్కడ కార్ రేసింగ్ జరిగినా సరే అజిత్ పాల్గొంటారు. మొన్న లండన్ తో పాటు బ్రెజిల్ లో కూడా పాల్గొన్నాడు. ఈ క్రమంలోనే అజిత్ సినిమాలకు బ్రేక్ ఇచ్చేసి కార్ రేసింగ్ లో పాల్గొంటాడు అనే టాక్ నడుస్తోంది. దీనిపై తాజాగా అజిత్ స్పందించాడు. తనకు…
హిట్టిచ్చిన దర్శకులను రిపీట్ చేయడం కోలీవుడ్ స్టార్ హీరో అజిత్‌కు బాగా అలవాటు. శివ, హెచ్ వినోద్లకు గ్యాప్ లేకుండా బ్యాక్ తూ బ్యాక్ ఛాన్సులిచ్చాడు తలా. ఆ నమ్మకాన్ని వమ్ము చేసుకోలేదు ఈ ఇద్దరు. వేదాళం, వివేగం, విశ్వాసం లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చాడు శివ. నేరకొండ పర్వాయ్, వాలిమై, తనివు రూపంలో ఏకేకు హ్యాట్రిక్ అందించాడు హెచ్ వినోద్. Also Read : Sreeleela : అందం.. అమాయకత్వం కలగలిపిన శ్రీలీల ఇక రీసెంట్లీ రిలీజైన…
తమిళ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా వెలుగొందుతున్న అజిత్ కుమార్, నటనతో పాటు కార్ రేసింగ్‌లోనూ తన ప్రతిభను చాటుతున్నారు. ఇటీవల దుబాయ్‌లో జరిగిన కార్ రేస్‌లో విజయం సాధించి భారతదేశానికి గర్వకారణమయ్యారు. ఆ సంగతి ఆలా ఉంచితే ఆయన నటన రంగంలో చేసిన అద్భుత కృషికి గుర్తింపుగా భారత ప్రభుత్వం నుంచి ప్రతిష్ఠాత్మకమైన పద్మభూషణ్ అవార్డు లభించింది. Read More : Nani: ‘HIT 3’ వైలెన్స్ ఎంజాయబుల్.. బ్లాక్‌బస్టర్ కొడుతున్నాం ఈ సందర్భంగా, ఏప్రిల్…