కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ హీరోగా నటించిన చిత్రం వలిమై. హెచ్ వినోత్ దర్శహకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 24 న రిలీజ్ కి సిద్దమవుతుంది. ఇక ఈ సినిమాలో అజిత్ సరసం బాలీవుడ్ బ్యూటీ హ్యూమా కురేష్ నటిస్తుండగా.. విలన్ గా టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ నటించాడు. గ్యాంగ్ లీడర్ సినిమాతో విలన్ గా మారి
సోషల్ మీడియా వచ్చాకా సైబర్ నేరగాళ్ల ఆగడాలు ఎక్కువైపోతున్నాయి. స్టార్ల అకౌంట్లను హ్యాక్ చేయడం, వారి పేరు మీద ఫేక్ అకౌంట్లను క్రియేట్ చేయడం అలవాటుగా మారిపోయింది. ఇప్పటికే చాలామంది నటీనటులు ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఇక తాజగా కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ భార్య షాలిని కూడా ఇదే ఇబ్బందిని ఎదుర్క
అనుకున్నంతా అయ్యింది! తమిళనాడుతో పాటు దేశవ్యాప్తంగా కరోనా, ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో ‘వలిమై’ నిర్మాత బోనీ కపూర్ తన సినిమా విడుదలను వాయిదా వేశారు. నిజానికి సంక్రాంతి కానుకగా ఈ సినిమాను జనవరి 13న విడుదల చేస్తామని అధికారికంగా ప్రకటించినప్పటి నుండే అందరిలోనూ ఇది వాయిదా పడే ఛాన్స్ ఉందనే అన�
కోలీవుడ్ తల అజిత్ కుమార్ నటించిన ‘వాలిమై’ ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న తమిళ సినిమాలలో ఒకటి. హెచ్.వినోత్ రచన, దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ డ్రామాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో తెలుగు హీరో కార్తికేయ, హుమా ఖురేషి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.తాజాగా ‘వాలిమ
తల అజిత్ తెలుగువాడైన కోలీవుడ్ లో ఆయన స్వయంకృషితో స్టార్ హీరోగా ఎదిగారు. ప్రస్తుతం ఆయనకు కోలీవుడ్ లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇటీవల కాలంలో ఆయన గురించి సోషల్ మీడియాలో ట్రెండ్ అయినంతగా మరే హీరో ట్రెండ్ అవ్వలేదు. తాజాగా మరోమారు అజిత్, ఆయన భార్య తాజా పిక్స్ వైరల్ అవుతున్నాయి. షాలిని కూడా ఒకప్పుడు హీ
కోలీవుడ్ స్టార్ తల అజిత్ కు భారీ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ హీరో “వాలిమై” అనే సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తయిపోయింది. అజిత్ అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న యాక్షన్ థ్రిల్లర్ “వాలిమై” జనవరి 14న పొంగల్ పండుగ ట్రీట్‌గా విడుదల కానుంది. ఈ సి
ఆగస్ట్ 23 ను హ్యాష్ డే గా ట్విట్టర్ నిర్వహిస్తోంది. 2007 ఆగస్ట్ 23న మొదటి సారి హ్యాష్ ట్యాగ్ ను వాడుకలోకి తీసుకొచ్చింది ట్విట్టర్. అప్పటి నుండీ హ్యాష్ ట్యాగ్ తో తమకు కావాల్సిన సమాచారాన్ని తేలికగా అందిపుచ్చుకోవడానికి అవకాశం చిక్కినట్టయ్యింది. విశేషం ఏమంటే… ఇప్పుడీ హ్యాష్ ట్యాగ్ సరికొత్త రికార్డులక�
తల అజిత్ “వాలిమై” నుండి ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఫస్ట్ సింగల్ “నాంగా వెరా మారి” విడుదలైంది. నిన్న రాత్రి విడుదలైన ఈ సాంగ్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. విఘ్నేష్ శివన్ రాసిన ఈ హై-ఆక్టేన్ సాంగ్ మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది. యువన్ శంకర్ రాజా, అనురాగ్ కులకర్ణి పాడిన ఈ సా�
కోలీవుడ్ స్టార్ హీరో తల అజిత్ “బాహుబలి-2” రికార్డును బ్రేక్ చేయడం ఇప్పుడు విశేషంగా మారింది. గత కొన్నాళ్లుగా అజిత అభిమానులు సోషల్ మీడియా వేదికగా అజిత్ తాజాగా నటిస్తున్న “వాలిమై” ఫస్ట్ లుక్ కావాలంటూ హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఫేమస్ టికెట్ బుకింగ్ యాప్ సినిమాపై ఎంతమందిక�
కోలీవుడ్ స్టార్ హీరో తలా అజిత్ కుమార్ అభిమానులు సోషల్ మీడియాలో సరికొత్త ట్రెండ్ ను సృష్టిస్తున్నారు. ఇంతకుముందు కన్నా ఇప్పుడు తమ అభిమాన నటీనటులపై ప్రేమను చూపించడానికి సోషల్ మీడియాను బాగా వినియోగిస్తున్నారు నెటిజన్లు. తాజాగా అజిత్ డై హార్డ్ ఫ్యాన్స్ కూడా అలాగే ఈ హీరో రాబోయే సినిమాపై ఆసక్తిని చ�