అజిత్ కుమార్ హీరోగా నటించిన 'తెగింపు' సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కాబోతోంది. అదే రోజున 'దిల్' రాజు ప్రొడ్యూస్ చేసిన 'వారసుడు' వస్తోంది. విశేషం ఏమంటే... 'వారసుడు'తో పాటు 'తెగింపు' మూవీని నైజాం, వైజాగ్ ఏరియాల్లో పంపిణీ చేసే బాధ్యత 'దిల్' రాజు తీసుకున్నట్టు తెలుస్తోంది.
Vijay v/s Ajith: తమిళ స్టార్ హీరోలు విజయ్, అజిత్ సినిమాలు ఒకే రోజు విడుదల కానున్నాయి. ఈ వార్త వచ్చినప్పటి నుంచి వారి అభిమానుల మధ్య పోరు రగుల్తూనే ఉంది.
Tegimpu: తమిళ స్టార్ హీరో అజిత్ నటిస్తున్న ‘తునివు’ సినిమాను తెలుగులో ‘తెగింపు’ పేరుతో విడుదల చేయబోతున్నారు. తమిళంలో బోనీకపూర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. సంక్రాంతికి రాబోతున్న ఈ సినిమా తమిళనాడులో విజయ్ ‘వారిసు’తో పోటీపడుతోంది. తెలుగు రాష్ట్రాలలో మాత్రం చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’, బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’తో పాటు విజయ్ ‘వారసుడు’తో బాక్సాఫీస్ వార్‌కు సిద్ధం అవుతోంది. తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమాను జీ స్టూడియోస్, బోనీకపూర్ సమర్పణలో రాధాకృష్ణ ఎంటర్…
Thunivu: కోలీవుడ్ సినీ అభిమానులు ‘తల అజిత్’ను ప్రేమగా ‘AK’ అని పిలుచుకుంటారు. అజిత్ కుమార్‌ను షార్ట్ ఫామ్‌లో AK అని పిలవడం ఆయన అభిమానులకి చాలా ఇష్టం. సినిమాలు తప్ప ఏ ప్రమోషనల్ ఈవెంట్ లో కనిపించని అజిత్, తాజాగా ట్విట్టర్లో ట్రెండ్ అవుతున్నాడు. అజిత్ ట్విట్టర్లో ట్రెండ్ అవ్వడానికి కారణం యంగ్ హీరో శివ కార్తికేయన్. ఇటీవలే ‘ప్రిన్స్’ సినిమాలో నటించిన శివ కార్తికేయన్, సోషల్ మీడియాలో అజిత్ ని కలిసిన ఫోటో ఒకటి…
AK61: తమిళ్ తంబీలు ఎంతగానో ఎదురుచూసిన క్షణం రానే వచ్చింది.. ఎట్టకేలకు అజిత్ తన 61 వ సినిమాను ప్రకటించాడు. తనకు సూపర్ హిట్ సినిమాలు ఇచ్చిన హెచ్. వినోత్ దర్శకత్వంలోనే అజిత్ తన 61 వ సినిమాను చేస్తున్నాడు.
Ajith Kumar: కోలీవుడ్ హీరో అజిత్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అజిత్ కుమార్ రీల్ లైఫ్‌లోనే కాదు.. రియల్ లైఫ్‌లోనూ తనలోని పవర్‌ను అభిమానులకు చాటి చెప్తున్నారు. ఇప్పటికే చాలా సినిమాల్లో పోలీస్ ఆఫీసర్ పాత్రలో షూట్ చేసే వ్యక్తిగా అభిమానులు అజిత్‌ను చూసి ఉంటారు. అయితే ఇప్పుడు రియల్ లైఫ్‌లో షూటింగ్లో అజిత్ ఇరగదీస్తున్నాడు. ప్రస్తుతం 47వ తమిళనాడు రాష్ట్ర షూటింగ్ ఛాంపియన్షిప్ పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీల్లో అజిత్‌తో పాటు…
దక్షిణాదిన అత్యంత ప్రజాదరణ పొందిన నటుల్లో అజిత్ కుమార్ ఒకరు. ఆయన అసలు సోషల్ మీడియాలో యాక్టివ్ గా లేకపోయినా, అజిత్ యూ సంబంధించి ఎప్పుడూ ఏదో ఒక వార్త నెట్టింట్లో వైరల్ అవుతుంది. తాజాగా అజిత్ సాంప్రదాయ దుస్తువుల్లో మెరిసిపోతున్న కొన్ని ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అజిత్ తాజాగా కేరళలోని ఓ ఆలయాన్ని సందర్శించి, అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారట. వైరల్ అవుతున్న ఫొటోల్లో అజిత్ తెల్లటి గడ్డంతో తెల్లటి సాంప్రదాయ దుస్తులు ధరించి…
కోలీవుడ్‌లో స్టార్ హీరోలు అజిత్, విజయ్ హీరోల మధ్య ఇటీవల నిత్యం ట్విట్టర్ వార్ జరుగుతోంది. దీంతో ఒకరి హీరోపై మరొక హీరో అభిమానులు దుమ్మెత్తిపోసుకోవడం కనిపిస్తోంది. తాజాగా అజిత్, విజయ్ అభిమానుల మధ్య వార్ శ్రుతిమించినట్లు కనిపిస్తోంది. విజయ్ చనిపోయాడని.. ‘బీస్ట్’ అతడి ఆఖరి సినిమా అంటూ అజిత్ అభిమానులు పోస్టులు పెడుతున్నారు. RIPJosephVijay అనే హ్యాష్ ట్యాగ్ కూడా పోస్ట్ చేస్తున్నారు. హీరో విజయ్ ఫొటోలను తమకు ఇష్టం వచ్చినట్లు మార్ఫింగ్ చేసి ట్విట్టర్లో…