Ajith: అజిత్ ఫేవరేట్ ఆర్ట్ డైరెక్టర్.. గుండెపోటుతో మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ajith: తమిళ చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ఆర్ట్ డైరెక్టర్ మిలాన్ గుండెపోటుతో కన్నుమూశాడు. ఇక ఆయన సినిమా సెట్ లోనే మృతి చెందడం మరింత విషాదకరంగా మారింది. ప్రస్తుతం అజిత్ నటిస్తున్న చిత్రం విడా ముయూర్చి.మగిజ్ తిరుమనేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. ఈ సినిమాలో అజిత్ సరసన త్రిష, రెజీనా నటిస్తున్నారు. తెగింపు సినిమా తరువాత కొంత గ్యాప్ తీసుకున్న అజిత్.. ప్రస్తుతం ఈ సినిమాను శరవేగంగా షూటింగ్ జరుపుకొంటుంది. ఇక కొన్నిరోజుల నుంచి ఈ సినిమా షూటింగ్ అజరాబైజన్‌లో జరుగుతోంది. అజిత్ కు అచ్చొచ్చిన ఆర్ట్ డైరెక్టర్ మిలాన్. గతంలో అజిత్ బిల్లా, వేదాళం సినిమాలకు కూడా పనిచేశాడు.
Jyothi Raj: నువ్వేమైనా పిస్తావా.. నాగ్ మాటలపై సందీప్ భార్య సంచలన వ్యాఖ్యలు
Also Read
- Kayadu Lohar: ‘ది ప్యారడైజ్’లో కాయదు విలనా.. హీరోయినా? నాని మైండ్ బ్లాంక్ రియాక్షన్!
- The Paradise : ‘ది ప్యారడైజ్’ సీక్రెట్స్ లీక్ చేసిన సంపూర్ణేష్ బాబు! నాని జడల వెనుక అసలు కథ ఇదేనట..
- Sampoornesh Babu: స్టార్డమ్ ముసుగు తీసేసిన సంపూ.. తెరవెనుక అసలైన జీవితం ఇదేనట!
- Viswanath & Sons : నెట్‌ఫ్లిక్స్‌ను ఊపేస్తున్న సూర్య సినిమా.. ఇండియాలో నెం.1.. గ్లోబల్‌గా టాప్-3!
ఎప్పటిలానే హుషారుగా సెట్ లోకి వచ్చి వర్క్ చేస్తున్న మిలాన్.. సడెన్ గా అస్వస్థతకు గురయ్యాడు. ఇక వెంటనే ఆయనను చిత్రబృందం హాస్పిటల్ కు తరలించగా.. అప్పటికే ఆయన గుండెపోటుతో మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో కోలీవుడ్ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. అకస్మాత్తుగా మిలాన్ మరణం.. అందరిని దిగ్బ్రాంతికి గురిచేస్తోంది. మిలాన్ మృతితో అజిత్ సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఇక మిలాన్ మృతిపట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. మిలాన్.. తెలుగులో గోపీచంద్ నటించిన ఆక్సిజన్ సినిమాకు ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేశాడు.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..