Jet Fuel : జూలై నుండి అక్టోబర్ వరకు వరుసగా నాలుగు నెలల పాటు జెట్ ఇంధనం భారీగా పెరిగింది. ఎయిర్ టర్బైన్ ఇంధనాన్ని చమురు కంపెనీలు వరుసగా రెండవ నెల కూడా తగ్గించడంతో ఎయిర్‌లైన్ కంపెనీలకు ఉపశమనం లభించింది.
Vande Bharat Express: భారతీయ రైల్వేలకు వందే భారత్ రాక కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. స్వదేశీ వందే భారత్ రైలు.. రైల్వే ప్రయాణ అనుభవాన్ని ఆధునికంగా, సౌకర్యవంతంగా మారుస్తోంది.
IndiGo Sale: గణేష్ చతుర్థి సందర్భంగా మీ ఇంటిల్లిపాది ఎక్కడికైనా వెళ్లాలని అనుకుంటున్నారా. ఇండిగో ఆకర్షణీయమైన ఆఫర్లతో మీ ముందుకు వచ్చింది. దీని ద్వారా మీరు తక్కువ ధరకే టిక్కెట్లను పొందవచ్చు.
ATF Price Hike: కొత్త నెల ప్రారంభం అయింది. ప్రతి నెల ప్రారంభంలో కొన్ని మార్పులు చోటు చేసుకోవడం సర్వ సాధారణం. అదే విధంగా సెప్టెంబర్ 1 నుండి, ఏవియేషన్ టర్బైన్ ఇంధనం(ఏటీఎఫ్) ధరలో భారీ పెరుగుదల కనిపించింది.
తక్కువ ధరకే విమాన ప్రయాణాన్ని అందిస్తున్న దేశీయ విమానయాన సంస్థ స్పైస్ జెట్ టికెట్ ధరలను పెంచాలని అంటోంది. నిర్వహణ వ్యయం అధికం కావడం వల్ల టికెట్ ధరలను 10 నుంచి 15 శాతం పెంచాల్సిందేనని ఆ సంస్థ ఛైర్మన్, ఎండీ అజయ్ సింగ్ ఓ ప్రకటనలో తెలిపారు. రూపాయి మారకపు విలువ పడిపోవడం, ఇంధన ధరలు అధిక కావడం వల్ల సంస్థకు నిర్వహణ వ్యయం పెరిగిందని, తప్పనిసరి పరిస్థితుల్లో టికెట్ ధరలు పెంచాలని జెట్ ఎయిర్‌వేస్…