IndiGo Sale: ఫ్లైట్ ఎక్కాలనుకుంటున్నారా.. టిక్కెట్ ధరలు ఛీప్ గా ఉన్నాయ్ త్వరపడండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IndiGo Sale: గణేష్ చతుర్థి సందర్భంగా మీ ఇంటిల్లిపాది ఎక్కడికైనా వెళ్లాలని అనుకుంటున్నారా. ఇండిగో ఆకర్షణీయమైన ఆఫర్లతో మీ ముందుకు వచ్చింది. దీని ద్వారా మీరు తక్కువ ధరకే టిక్కెట్లను పొందవచ్చు. గణేష్ చతుర్థి, రాబోయే పండుగల సీజన్‌లో విమాన ప్రయాణీకులు తమ కుటుంబం, స్నేహితులతో సమయాన్ని గడపడానికి వీలుగా ఇండిగో కొత్త ఆఫర్ దీనిని దృష్టిలో ఉంచుకుని తీసుకురాబడింది. ఈ పరిమిత కాల ప్రమోషన్ ఆఫర్ ద్వారా ప్రయాణీకులు 25 సెప్టెంబర్ 2023 నుండి 31 మార్చి 2024 వరకు చౌక విమాన టిక్కెట్ల ప్రయోజనాన్ని పొందవచ్చు. దీని ద్వారా విమాన ప్రయాణీకులు రౌండ్-ట్రిప్ కోసం వారి టిక్కెట్లపై 15 శాతం వరకు తగ్గింపును పొందవచ్చు. వచ్చే ఏడాది సెప్టెంబర్ 25 నుంచి మార్చి 31 వరకు ప్రయాణించే విమానాల్లో విమాన ప్రయాణికులు 15 శాతం వరకు తగ్గింపు పొందవచ్చు.
Read Also:Today Gold Price: పరుగులు పెడుతున్న బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో నేటి రేట్స్ ఎలా ఉన్నాయంటే?
Also Read
- Mobile Phone Blast: పిడుగుపాటుకు జేబులో పేలిన సెల్‌ఫోన్.. విద్యుత్ ఉద్యోగి మృతి
- How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
- Land Pass Books: 'భూదార్' పేరుతో పాస్ పుస్తకాలు.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు..
- Ramayana: ‘రామాయణం’ సెట్లో భారీ అగ్నిప్రమాదం.. అసలేం జరిగిందంటే?
ఇండిగో ఈ ఆఫర్‌ను సెప్టెంబర్ 18వ తేదీ సోమవారం విడుదల చేసింది. ఇది సెప్టెంబర్ 20వ తేదీ బుధవారం వరకు వర్తిస్తుంది. ఈ రెండు రోజుల్లో విమాన ప్రయాణికులు తక్కువ ధరకే విమాన టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. ఈ ఆఫర్‌ను పొందేందుకు ప్రయాణీకులు ఇండిగో వెబ్‌సైట్, ఇండిగో మొబైల్ యాప్, ఇండిగో ట్రావెల్ పార్టనర్‌ల ద్వారా మాత్రమే టిక్కెట్‌లను బుక్ చేసుకోవాలి. దీని కోసం వారు ఫ్లైట్ బుకింగ్ చేసేటప్పుడు ప్రోమో కోడ్‌ను వర్తింపజేయాలి. పండుగ సీజన్‌లో పెరిగిన ప్రయాణ డిమాండ్‌ను పెంచడమే ఈ సేల్ వెనుకు ఉద్దేశం. ఇండిగో కోడ్‌షేర్ కనెక్షన్‌లతో సహా అన్ని దేశీయ, అంతర్జాతీయ విమానాలకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. గణేష్ చతుర్థి సందర్భంగా గణేషుగు ఇంటికి వస్తున్నట్లు కంపెనీ ట్విటర్లో పోస్ట్ చేసింది. ‘#HappyGaneshChaturthi #goIndiGo #IndiaByIndiGo అంటే బప్పా ఇంటికి వస్తున్నాడు…దీంతో పాటు ఇండిగోలో కూర్చున్న గణపతి బప్పా మోదకం ఆస్వాదిస్తూ ప్రయాణిస్తున్నాడు అంటే భక్తులకు దర్శనం ఇచ్చేందుకు వస్తున్నాడు’ అనే చిత్రాన్ని పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌కి కొన్ని వేల లైక్‌లు వచ్చాయి.
Bappa is coming home! #HappyGaneshChaturthi #goIndiGo #IndiaByIndiGo pic.twitter.com/v1YH6gf3lW
— IndiGo (@IndiGo6E) September 19, 2023
IndiGo Sale: గణేష్ చతుర్థి సందర్భంగా మీ ఇంటిల్లిపాది ఎక్కడికైనా వెళ్లాలని అనుకుంటున్నారా. ఇండిగో ఆకర్షణీయమైన ఆఫర్లతో మీ ముందుకు వచ్చింది. దీని ద్వారా మీరు తక్కువ ధరకే టిక్కెట్లను పొందవచ్చు.
తాజావార్తలు
-
Tollywood : ఇండస్ట్రీ ఆశలన్నీ అక్టోబర్ తీరుస్తుందా?
-
Jailer 2 Telugu Trailer: ‘జైలర్ 2’ ట్రైలర్‌తో రజనీకాంత్ మాస్ తాండవం! అయినా కానీ..
-
Shiva: జపాన్‌లో నాగార్జున ‘శివ’ సునామీ.. జపాన్ ఫ్యాన్స్ ఇచ్చిన ఆ బిరుదు చూశారా?
-
Hanuman Ansh: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్!
-
Mobile Phone Blast: పిడుగుపాటుకు జేబులో పేలిన సెల్‌ఫోన్.. విద్యుత్ ఉద్యోగి మృతి
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!